tag:blogger.com,1999:blog-8676500642604777248.post1596909314272320266..comments2023-08-18T18:44:39.524+03:00Comments on కోటి రత్నాల వీణ!!: సీమాంధ్రలో ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి?విశ్వరూప్http://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-8676500642604777248.post-28130987413309749302012-05-24T13:36:16.427+03:002012-05-24T13:36:16.427+03:00Satya wrote "తెలంగాణ వాదం పేరుతో తెలుగుజాతి అ...Satya wrote "తెలంగాణ వాదం పేరుతో తెలుగుజాతి అందరూ గౌరవించదగ్గ నేతల మీద ఇలాంటి అరాచకరాతలు ఆ వాదానికి శొభనిస్తాయా?"

Nothing new in your argument. చనిపోయినవాళ్ళందరూ మంచివాళ్ళనీ, బతికున్నవాళ్ళే చనిపోయిన తమ గురువులు లేదా నాయకుల పేర్లు చెడగొడతారనీ వాదించే రకం stereotype వాదన లాగ ఉంది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-46842946929055933322012-05-23T20:36:33.294+03:002012-05-23T20:36:33.294+03:00@SHANKAR, S
అయ్యా, తమరి అంత గొప్ప కామెంటును ప్రచు...@SHANKAR, S

అయ్యా, తమరి అంత గొప్ప కామెంటును ప్రచురించడానికి ధైర్యం కావాలా? టపాలో రాసిన విషయంపై చర్చించే ధమ్ములేదుగానీ అడ్డమైన కుల్లురాతలు రాస్తుంటే ప్రచురించాలా? "దీనమ్మ జీవిథం" అనేది మీకు బూతుగా తోచలేదు.. అలాగే కేస్సీఆర్కు లుఛ్చా, లఫంగా అనేవి బూతులు అనిపించలేదు. నిజానికి అవి బూతులు కాదు, తిట్లు. బూతులే అయితే మీరు కామెంటులో రాయగలిగేవారుకారు. ఆయన మాత్రం తిట్టింది ఎవరిని? పనికిమాలిన తెలంగాణాకు చెందిన కాంగ్రేస్, టీడీపీ ఎమ్మెల్యేలను. దాన్ని మీరు వక్రీకరిస్తూ "బూతులు తమ సంస్కృతిలో కలిగిన ఓ తెలంగాణావాదీ ", "బూతులు తెలంగాణా సంస్కృతిలో భాగం అని వాక్రుచ్చింది నేను కాదు మహానుభావా సాక్షాత్తూ కచరా మహాశయులే" అంటూ రాస్తారా, మీకుసంస్కారం తెలియడంలేదూ? బూతుల సంస్కృతి ఎలా ఉంటుందో తెలియాలంటే కాస్త క్రిష్ణా, గుంటూరు చుట్టిరండి..రాయడంకాదు, వింటేనే చెవుల్లో సీసంపోసినట్టు ఉంటుంది. మీది అదే సంస్కృతి కదా..మీకు వీనులవిందుగా ఉంటాయేమో!

/**అబ్బే కచారా పుట్టుపూర్వోత్తరాలు నాకు తెలియవండీ. కొంతమంది వాళ్ళ పూర్వీకులది బొబ్బిలి అంటారు. ఇంకొంతమంది ఇంకేదో ఊరు చెప్తారు. **/

బొబ్బిలి నుండి వస్తే ఏంటి, తెక్కలినుండి వస్తే మీకేంటి? ఏంటి మీబాధ? మీకుళ్ళు బుద్ధిని వెనకేసుకోవడానికి మరో కుళ్ళు కామెంటు!!

/**మీరు ప్రకాశంగారికన్నా గొప్పోళ్ళు మరి. ఆయన పేరెత్తే అర్హత లేనివాళ్ళు కూడా విమర్శించడమే. ఛీ దీనమ్మ జీవితం **/
ఓహో..మీకెన్ని అర్హతలున్నాయో..తెలంగాణా సంస్కృతినే తిట్టిపోయడానికి.

/**సారీ అండీ. మర్చేపోయాను. ఇది అసలు చరిత్రనే వక్రీకరించి, ఇష్టం వచ్చినట్టు "కారు"కూతలు కూసే తెలంగాణావాళ్ళ బ్లాగు కదూ.**/
వక్రీకరణో, సక్రమమో తెలియడానికి మీకు అసలు చరిత్రేమన్నా తెలుసా?

/**మీ కామెంట్ నాకు, జై గారికి మధ్య జరిగిన డిస్కషన్ లోంచి వచ్చింది. ఆయన నా కామెంట్ లో "బూతుల" గురించి పాయింటవుట్ చేశారు కాబట్టి ఆయనకీ జవాబు ఇచ్చాను. ఒక్క సారి పైకి వెళ్లి నా కామెంట్లన్నీ శ్రద్ధగా చూడండి.**/

మీరు జైకి మాత్రమే సమాధానం ఇచ్చి ఉంటే నేను ఊరుకునేవాన్ని, తెలంగాణా సంస్కృతిపైనే తమ కుళ్ళుబుద్ధిచూపించారుగదా మహానుభావా?

PS: Don't take pains in posting further. They won't be published. To publish your silly comments that do not add an iota of value to the discussion there is no need of any courage. All that is required is infinite patience which I do not have.

You may check that I publish comments that are also against my views if they maintain healthy discussion, their comments add some value to the discussion.విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-62328880802327387672012-05-23T19:26:03.381+03:002012-05-23T19:26:03.381+03:00మీ కామెంట్ కి నేను ఇచ్చిన జవాబు ప్రచురించలేదు. ఆ స...మీ కామెంట్ కి నేను ఇచ్చిన జవాబు ప్రచురించలేదు. ఆ సమాధానంలో బూతూ లేదు, ద్వేషం లేదు. మరి ఎందుకు ప్రచురించలేదా అని ఆలోచిస్తే నాకు అర్ధమైనదేంటంటే బేసికల్ గా మీకు నిజాన్ని అంగీకరించే ధైర్యం లేదు.SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-75086659571588665642012-05-22T23:25:19.421+03:002012-05-22T23:25:19.421+03:00"కేసీఆర్ అలా ఎన్నడూ చెప్పలేదు"
తమరు ఎప్..."కేసీఆర్ అలా ఎన్నడూ చెప్పలేదు"

తమరు ఎప్పుడూ టీవీలు చూడలేదా? లేదా స్వయంగా కచారా గారు లుచ్చా, లంగాగాళ్ళు, లఫంగా వంటి ఆణిముత్యాలని టీకాతాత్పర్యసహితంగా విపులంగా వివరించి అవి తెలంగాణా సంస్కృతి అని వాక్రుచ్చిన వీడియోల లింకులు మీకు యూ ట్యూబ్ లో ఎక్కడైనా దొరుకుతాయి. లేదా నన్ను ఇమ్మన్నా ఇస్తాను. విని తరిద్దురుగాని.

"ఈకచరా ఎక్కడినుంచి వచ్చిందో చెబుతారా? "

అబ్బే కచారా పుట్టుపూర్వోత్తరాలు నాకు తెలియవండీ. కొంతమంది వాళ్ళ పూర్వీకులది బొబ్బిలి అంటారు. ఇంకొంతమంది ఇంకేదో ఊరు చెప్తారు. :))

"అడ్డమైన రాతలు రాసి విషయాన్ని పక్కదోవపట్టించి వెకిలిమాటలు రాయడానికి ఇది సీమాంధ్రవాదుల బ్లాగు కాదు. "

సారీ అండీ. మర్చేపోయాను. ఇది అసలు చరిత్రనే వక్రీకరించి, ఇష్టం వచ్చినట్టు "కారు"కూతలు కూసే తెలంగాణావాళ్ళ బ్లాగు కదూ. అన్నట్టు బూతుల గురించి టాపిక్ ఎత్తి విషయాన్ని పక్కదోవ పట్టించింది జై గొట్టుముక్కల అనే మీ తెలంగాణా వారే. మీరు కుసింత ఆలోచించి మాట్లాడండి విశ్వరూప్ గారూ.

"Please don't comment if you can't comment on the subject discussed in the post."

మీ కామెంట్ నాకు, జై గారికి మధ్య జరిగిన డిస్కషన్ లోంచి వచ్చింది. ఆయన నా కామెంట్ లో "బూతుల" గురించి పాయింటవుట్ చేశారు కాబట్టి ఆయనకీ జవాబు ఇచ్చాను. ఒక్క సారి పైకి వెళ్లి నా కామెంట్లన్నీ శ్రద్ధగా చూడండి.SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-40475304438422277402012-05-22T20:57:16.446+03:002012-05-22T20:57:16.446+03:00>> and biggest beneficiary.
What a sick t...>> and biggest beneficiary.

What a sick thinking... The people of andhra are the biggest beneficiary of andhra state. There was no tall leader who can meet his stature. Nehru himself requested to lead the new state though he is not from congress, besides lot of aspirants from congress..

Prakasam is stubborn and a tough nut.. But never in his life he built his career on someone else sacrifice.

It is your pathetic assumption that Amarjeevi is such a fragile character. He neither sat on the request of Prakasam nor anybody can negotiate with his will power.satyahttps://www.blogger.com/profile/03687950687782171175noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-45764441367382336862012-05-22T20:22:51.207+03:002012-05-22T20:22:51.207+03:00@satya
1) You are supposed to give reasons for ch...@satya

1) You are supposed to give reasons for changing agendas in agitations in seemandhra here not in telangana.
2) There is no question of changing agendas in Telangana as there was never any mass movement for samaikyandhra. Please be aware that we are discussing about changing agendas in mass movements, not some individual's statements.
3) Prakasam was a key person in andhra rashtra movement and biggest beneficiary. But here the allegation is that with his stubborn and arrogant behavior he has become cause for potti sreeramulu's death.విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-65071032925979669082012-05-22T20:12:18.880+03:002012-05-22T20:12:18.880+03:00The changing agenda of 1969 agitation is dethrone ...The changing agenda of 1969 agitation is dethrone KBR. K. Kesasv Rao openly made statement if the Chief minister resigns the agitation will automatically gets settle down.

ప్రకాశం గారు మొదటినించి ఆంధ్రరాష్ట్ర ఉద్యమం లో అంత చురుకుగా పాల్గొన్నది లేదు.. ఆయన ఎప్పుడూ మద్రాస్ రాజకీయాల్లోనూ, పార్టీ వ్యవహారాల్లోను బిజీగా గడిపేవారు. ఎప్పుడన్నా ఉద్యమం నిర్వహిస్తున్న శ్రేణులు, సభలకు ఆయన్ను పెద్దరికం వహించమని కోరినప్పుడు వెళ్ళేవారు. 52 ఎన్నికల్లో ఆయన శస్త్రచికిత్స చేయించుకొని ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళలేదు. ఇంక మద్రాస్ మనదే నినాదం తో పోటీ చేసారనేది శుద్ద అబద్దం. 52 లో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం స్వామి సీతారాం ప్రయత్నాలు సాగిస్తున్నప్పుడు, ప్రకాశం గారు ఉద్యమానికి నాయకత్వం వహించాలని డిమాండ్ చేస్తూ తమనంపల్లి అమృతరావు, ప్రత్తి శేషయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఆయన నివాసం ముందు నిరాహారదీక్ష చేపట్టారు.

మరోవైపు రాజకీయ అఙ్ఞాతంలో కాలం వెళ్ళబుచ్చుతూ, 52 ఎన్నికల్లో ఏ రకంగాను పాల్గొనని రాజాజి, కేంద్ర నాయకుల పుణ్యమా అని నాటి గవర్నర్ శ్రీ ప్రకాశ అండ తో ఉన్నఫళాన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే అది సంకీర్ణ ప్రభుత్వం. నేడో, రేపో అన్నట్లు ఉంది. అప్పటికి కమ్యూనిస్టులు ఆయన్ను నాయకత్వం వహించమని ప్రతిపాదన కూడా తెచ్చారు...

నేపధ్యం ఇలా ఉండగా, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం చేసారని తెలంగాణ వాదులు దుష్ప్రచారం చెయ్యటమెందుకు? మద్రాస్ ముఖ్యమంత్రి పదవి ఆయనకు కొత్తా కాదు, అది అంతుకోలేనంత దూరం లేను లేరు. తెలంగాణా, విశాలాంధ్ర కాలం నాటికి ఆయన రాజకీయాలకు దూరం గా ఉన్నారు.. తత్సంభంద చర్చల్లో ఆయన పాల్గొన్న ధాఖలా లేదు.. అయినప్పటికి మీకు ఆయనపై ఎందుకు కోపం? ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథల పేరుతో ఆ వ్రాతలెందుకు? తెలంగాణ వాదం పేరుతో తెలుగుజాతి అందరూ గౌరవించదగ్గ నేతల మీద ఇలాంటి అరాచకరాతలు ఆ వాదానికి శొభనిస్తాయా?satyahttps://www.blogger.com/profile/03687950687782171175noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-85630359456325926182012-05-22T19:48:21.701+03:002012-05-22T19:48:21.701+03:00@SHANKAR, S
/* బూతులు తమ సంస్కృతిలో కలిగిన ఓ తెలం...@SHANKAR, S

/* బూతులు తమ సంస్కృతిలో కలిగిన ఓ తెలంగాణావాదీ */
/* కచరా మహాశయులే */

మీకామెంటు ద్వారా మీసంస్కారాన్ని బయట పెట్టుకున్నారు. బూతులు ఎవరి సంస్కృతిలో భాగమో ఒక్కసారి కాస్త గుంటూరు, క్రిష్ణా జిల్లాలను తిరిగిచూసి తెలుసుకోండి. కేసీఆర్ అలా ఎన్నడూ చెప్పలేదు, చెప్పినదానికి వక్రభాష్యం చెప్పి కుసంస్కారాన్ని చాటుకోకండి.

కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే పేరుకు ఇంగ్లీషులో కేసీఆర్, తెలుగులో కచంశేరా లేదా కచంరా అవుతుంది. ఈకచరా ఎక్కడినుంచి వచ్చిందో చెబుతారా?

అడ్డమైన రాతలు రాసి విషయాన్ని పక్కదోవపట్టించి వెకిలిమాటలు రాయడానికి ఇది సీమాంధ్రవాదుల బ్లాగు కాదు.

Please don't comment if you can't comment on the subject discussed in the post.విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-2507457171999070042012-05-22T19:43:29.123+03:002012-05-22T19:43:29.123+03:00@satya
Please check "వాళ్ల వాళ్ళ సొంత అజెండా...@satya

Please check "వాళ్ల వాళ్ళ సొంత అజెండాలు మనకనవసరం..ఉద్యమం మంచి చెడ్డలు తప్ప" in the same post.

Issue is neither about their defeat nor why they started the agitation, but the changing agenda of the agitations and how they always benefit one section.

If an individual's agenda is matching with people's agenda and individual gets benefited by bringing up the cause it is not at all a problem. But if individual because of his personal agenda starts an agitation overnight and paints it as people's agenda then it is issue.విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-60342898108600914552012-05-22T17:47:30.645+03:002012-05-22T17:47:30.645+03:00"బూతులు తిడితే మీకొచ్చే ఆనందమేమిటో?"
బూ..."బూతులు తిడితే మీకొచ్చే ఆనందమేమిటో?"

బూతులు తమ సంస్కృతిలో కలిగిన ఓ తెలంగాణావాదీ మీకు నా కామెంట్లో ఏమి బూతులు కనిపించాయో సెలవీయగలరా? ఒక వేళ మీరు నేనన్న "ఛీ దీనమ్మ జీవితం" నే బూతుగా పరిగణిస్తే దానిని చాలా సినిమాలలో "ఛీ వెధవ జీవితం" అని ఇలాంటివి కూడా చూడవలసి వస్తోందే అన్న అర్ధంలో ఎవరి జీవితాన్ని వారు కామెడీగా తిట్టుకునే మాటగానే వాడటం జరిగింది. నేనూ అదే అర్ధంలో వాడాను. ఒకవేళ మీరు దాన్ని బూతుగా అనుకున్నా ఆ తిట్టింది మిమ్మల్ని కాదు మహానుభావా. ఇలాంటివి చూడాల్సి వస్తున్నందుకు నా జీవితాన్ని నేనే తిట్టుకున్నాను.

(బూతులు తెలంగాణా సంస్కృతిలో భాగం అని వాక్రుచ్చింది నేను కాదు మహానుభావా సాక్షాత్తూ కచరా మహాశయులే)SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-66343323673498438252012-05-22T16:45:21.041+03:002012-05-22T16:45:21.041+03:00@Jai, Can you show the proof where Prakasam contes...@Jai, Can you show the proof where Prakasam contested on 'Madras Manade' platform?

@Viswaroop, So many stalwarts lost in the election in 1952. From telangana Madapati Hanumantha Rao lost badly, so is Kaloji Narayana Rao, Jamalapuram Kesav Rao, Makdoom Mohiyuddin.. and even BR Ambedkar, morarji desai lost in bombay.

>> అటువంటి సందర్భాలు ఒక్కటీ లేవా?
@Shankar, అసలు వీరి 69 ఉద్యమ విపరీత నేపధ్యమే దాని కధానాయకుడు (చెన్నారెడ్డి) ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి సుప్రీంకోర్టు చేత 6 సంవత్సరాలు డీబార్ చెయ్యబడటం మూలంగా వచ్చింది.

>> ఎప్పుడో ముప్పైల్లో వచ్చిన ప్రతిపాదనకు మోకాలడ్డిన నీలం ఆంధ్రులకు స్వరాష్ట్రం కావాలన్నారు.
చేతికి ఏది వస్తే అది వ్రాయటమే.. ముప్పైల్లో నీలం సంజీవరెడ్డి స్థాయి ఏంటి అసలు? పాతికేళ్ళ వయసు లేదు. కనీసం ఎమ్మెల్యే కూడా కాదు.. ఆయన మోకాలడ్డటమేంటి? ఈ మోకాలి వ్రాతలు ఏంటో?satyahttps://www.blogger.com/profile/03687950687782171175noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-91827189960370247482012-05-22T16:16:00.638+03:002012-05-22T16:16:00.638+03:00>>>> బిల్లు పెట్టండి మేం మద్దతు ఇవ్వకప...>>>> బిల్లు పెట్టండి మేం మద్దతు ఇవ్వకపోతే అడగండి అని
రెండ్రోజులముందు చంద్రబాబు అన్నా అడ్డు చెప్పనివారికి ఒక్కసారి సమైక్యతలోని సద్భావన గుర్తొచ్చింది. <<<<
చాలా బాగా చెప్పారు.
ఇప్పుడు కూడా చంద్ర బాబు "నేను తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడను మాట్లాడబోను" అంటున్నాడు,
"పార్లమెంటు లో బిల్లు పెడితే తెలుగు దేశం అడ్డుకోబోదు" అంటున్నాడు.
చూస్తూ వుండండి
చరిత్ర పునరావృతమవుతుంది.
వాళ్ళ బతుకులే అంత...!
నిజాయితీ లేని బతుకులు.
మాట పై నిలబడలేని నక్క జిత్తులుGoutham Navayanhttps://www.blogger.com/profile/02701603902686417809noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-44519168384033579962012-05-22T16:03:41.657+03:002012-05-22T16:03:41.657+03:00@SHANKAR.S: తీర్పు తెలుసుకోకుండానే తొందరు పడ్డారు ...@SHANKAR.S: తీర్పు తెలుసుకోకుండానే తొందరు పడ్డారు తమరు.

అక్రమాలు జరిగాయని, లంచాలు పంచారని ఈయన గారు వేసిన అభాండాలు కొట్టేయబడ్డాయి. పైగా జరుమానా కట్టాలని నిర్ణయం.

విషయాన్ని వదిలేసి అర్హతల గురించి మాట్లాడడం న్యాయమేనా? బూతులు తిడితే మీకొచ్చే ఆనందమేమిటో?Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-54952657317180544842012-05-22T14:07:48.527+03:002012-05-22T14:07:48.527+03:00మీరు ప్రకాశంగారికన్నా గొప్పోళ్ళు మరి. ఆయన పేరెత్తే...మీరు ప్రకాశంగారికన్నా గొప్పోళ్ళు మరి. ఆయన పేరెత్తే అర్హత లేనివాళ్ళు కూడా విమర్శించడమే. ఛీ దీనమ్మ జీవితం

వోట్ల లెక్కింపులో అక్రమాలు కనిపించడం తప్పా జై గారూ? అహ తెలంగానాలో అటువంటి సందర్భాలు ఒక్కటీ లేవా?SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-73710500960008038062012-05-22T13:22:08.948+03:002012-05-22T13:22:08.948+03:00అంతే కాదు పద్నాలుగు వేలతో ఓడిపోయిన ఈయనకు దాంట్లో వ...అంతే కాదు పద్నాలుగు వేలతో ఓడిపోయిన ఈయనకు దాంట్లో వోట్ల లెక్కింపులో అక్రమాలు కనిపించాయట. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్తి మంత్రి కృష్ణారావు గారిపై కేసు వేసారు (ఆంధ్ర పత్రిక; డిసెంబర్ 14; 1952). ఒకవైపు పొట్టి శ్రీరాములు గారు చావుతో కొట్లాడుతుంటే, ఈయనకు ఎమెల్ఎ కావాలని సరదా.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-14646752697898696542012-05-22T09:55:42.493+03:002012-05-22T09:55:42.493+03:00@Jai
You are right. Prakasam himself lost but tri...@Jai

You are right. Prakasam himself lost but tried to form government!!విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-37242444155397966942012-05-22T09:42:31.071+03:002012-05-22T09:42:31.071+03:00"గెలిచిన టంగుటూరి ప్రకాశం గారు ముఖ్యమంత్రి పద..."గెలిచిన టంగుటూరి ప్రకాశం గారు ముఖ్యమంత్రి పదవికోసం కష్టపడ్డా అది తమిలుడు రాజాజీకే దక్కింది"

You are wrong. ప్రకాశం గారు మదరాసు మనదే నినాదం పై పోటీ చేసి ఖంఘు తిన్నారు. ఆయన గెలవలేదు సరి కదా, డిపాసిట్టు కూడా దక్కించుకోలేదు.

http://eci.nic.in/eci_main/StatisticalReports/SE_1951/STATISTICALREPORTS_51_MADRAS.pdf

Constituency : 125 HARBOUR NUMBER OF SEATS 1
1 . KRISHNA RAO M INC 21314 46.68%
2 . IBRAHIM SAHEB M IND 11264 24.67%
3 . PRAKASAM M KMPP 7287 15.96%
4 . RAJAMANNAR CHETTY M FBL(RG) 2698 5.91%
5 . RAJAGOPALACHARI M IND 1819 3.98%
6 . BASHYAM M IND 649 1.42%
7 . PARASURAMA NAICKER M IND 285 0.62%
8 . AZIZUDDIN SAHEB M IND 217 0.48%
9 . SHANMUGHAM M IND 130 0.28%

http://eci.nic.in/eci_main1/Contesting.aspx

Q 17. Which candidates lose the deposit?

Ans. 3354. A defeated candidate who fails to secure more than one sixth of the valid votes polled in the constituency will lose his security deposit.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-24049283934334802002012-05-22T04:39:38.551+03:002012-05-22T04:39:38.551+03:00Good analysisGood analysisAnonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.com