tag:blogger.com,1999:blog-8676500642604777248.post164296056902789800..comments2023-08-18T18:44:39.524+03:00Comments on కోటి రత్నాల వీణ!!: హైదరాబాదుపై ఏపీఎన్జీవోల దండయాత్ర విశ్వరూప్http://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-8676500642604777248.post-43634567911448119862013-09-08T05:26:25.759+03:002013-09-08T05:26:25.759+03:00ఈ సభ తెలంగాణా ఎందుకు కావాలనో మరొక్క సారి నిరూపించి...ఈ సభ తెలంగాణా ఎందుకు కావాలనో మరొక్క సారి నిరూపించింది. పదేళ్ళ ఉమ్మడి రాజధాని అవసరం లేదని నిరూపించింది. ఇక వాళ్ళు తట్టా బుట్టా సర్దుకొని, ఆ పాత గుడారాలు దుమ్ము దులిపి చిరుగులు ఏమైనా ఉంటె కుట్టుకునే కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-30453003778092030662013-09-07T20:33:18.834+03:002013-09-07T20:33:18.834+03:00మీరు ఇట్టాగే క్రమశిక్షణతో కార్యక్రమాలు చేసుకోండి, ...మీరు ఇట్టాగే క్రమశిక్షణతో కార్యక్రమాలు చేసుకోండి, అక్కడ కేంద్రం ఇంకా క్రమశిక్షణతో తెలంగాణా ఏర్పాటుకు ముందుకెలుతుంది. కిరణ్ కుమార్ కేhttps://www.blogger.com/profile/01054084645595458895noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-11485607175673244062013-09-07T20:31:28.439+03:002013-09-07T20:31:28.439+03:00హైదరాబాదు లేకుంటే మీరు బతకలేరు అనుకున్నాం, కనీసం బ...హైదరాబాదు లేకుంటే మీరు బతకలేరు అనుకున్నాం, కనీసం బానర్ కూడా రాసొకొరాదా!! అది తెలుగు పరిరక్షకుల తెలుగు జ్ఞానం. కిరణ్ కుమార్ కేhttps://www.blogger.com/profile/01054084645595458895noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-12856670179632380392013-09-07T20:30:04.170+03:002013-09-07T20:30:04.170+03:00ఇప్పుడే ఆకాశ రామన్న సైటు లో ఒక కామెంట్ సదివా, వీళ్...ఇప్పుడే ఆకాశ రామన్న సైటు లో ఒక కామెంట్ సదివా, వీళ్ళ సభ పూర్తీ కాగానే అక్కడ కేంద్ర ప్రభుత్వం 'తెలంగాణా ఏర్పాటుకు రాజకీయ సంబంద కార్యక్రమాలు అయిపోయాయి, ప్రభుత్వ కార్యక్రమాలు మొదలవుతాయి' అని. lol.

ఈ బల్లి ఏదో మంచి శకునం లా ఉంది, వీళ్ళు అన్నట్లు ఆ మిలియన్ మార్చ్ ఏదో తొందరగా చేసేస్తే బాగుండు, అప్పుడు కేంద్రం, మా పని కూడా అయిపొయింది, తెలంగాణా బిల్లు నెక్స్ట్ వీక్ పెడతాం అంటుంది. కిరణ్ కుమార్ కేhttps://www.blogger.com/profile/01054084645595458895noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-57091743307577153452013-09-07T20:05:17.923+03:002013-09-07T20:05:17.923+03:00తెలంగాణకొచ్చి సమైక్యాంధ్ర అనొచ్చు, సమైక్యాంధ్ర సభల...తెలంగాణకొచ్చి సమైక్యాంధ్ర అనొచ్చు, సమైక్యాంధ్ర సభలో జై తెలంగాణ అనొద్దా? నీమొహం, అయినా సమైక్యాంధ్రలో తెలంగాణ లేదా? విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-88819216984864930302013-09-07T20:00:34.829+03:002013-09-07T20:00:34.829+03:00అయినా సమైక్య సభ స్టేజ్ ముందు జై తెలంగాణ అంటే ఎవరైన...అయినా సమైక్య సభ స్టేజ్ ముందు జై తెలంగాణ అంటే ఎవరైనా ఊరుకుంటారా? అదే మీరైతే చంపేసే వారే...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-16213828032862089462013-09-07T19:59:14.403+03:002013-09-07T19:59:14.403+03:00@Anonymous7 September 2013 19:37
ఒక్కడు ఫాంహౌస్ న...@Anonymous7 September 2013 19:37

ఒక్కడు ఫాంహౌస్ నుండి బుసగొడితెనే ఇంత ఉద్యమం నిజంగా వస్తే ఆ ఒక్కడు మహా గొప్పోడు అయుంటాడు. ఎంతసేపు వాడిమీద ఏడుపు. పోలీసులు దగ్గరుండి మాఉద్యమాన్ని జేయించలేదు మీలాగ. విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-75063936416761225502013-09-07T19:40:35.940+03:002013-09-07T19:40:35.940+03:00mee blag lo meeku mee lOPAALU etti choopE AE vyakh...mee blag lo meeku mee lOPAALU etti choopE AE vyakhya publish cheyaraa? kallu moosukuni paalu taagutoo memu pattina daaniki moode kaallantaaraa?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-25783101015043693612013-09-07T19:37:10.728+03:002013-09-07T19:37:10.728+03:00మీ ఉద్యమం వెనుక ఎవరు ఉన్నారో అందరకీ తెలుసు. ప్రజల ...మీ ఉద్యమం వెనుక ఎవరు ఉన్నారో అందరకీ తెలుసు. ప్రజల నుండి పుట్టిందా ? లేక ఫాం హౌస్ లో బుసకొట్టిందా ?
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-77927489812722669192013-09-07T19:26:23.870+03:002013-09-07T19:26:23.870+03:00The banner might have been written by Telangana gu...The banner might have been written by Telangana guy. it is pronounced like that in telangana.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-66785704201717889972013-09-07T19:19:29.422+03:002013-09-07T19:19:29.422+03:00mee janaalu already raalla daadi start chesaranta....mee janaalu already raalla daadi start chesaranta..
yem udhyamam raa babu meedi. సన్నాయి https://www.blogger.com/profile/01689428483185779535noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-20303986995217409912013-09-07T19:07:50.086+03:002013-09-07T19:07:50.086+03:00BEFORE BLAMING SEEMANDRA PEOPLE YOU PUPIL CHANGE ...BEFORE BLAMING SEEMANDRA PEOPLE YOU PUPIL CHANGE THE POLITICIANS WHO ARE PRO TO SAMAIKHAYA ANDHRA IN TELANGANA POLITICS.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-62792106965315938972013-09-07T18:36:05.629+03:002013-09-07T18:36:05.629+03:00nice post. "Samaikhya" word written on b...nice post. "Samaikhya" word written on banner is correct. remove that lines and pic. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-82069565913313965242013-09-07T17:08:34.356+03:002013-09-07T17:08:34.356+03:00ప్రభుత్వతీరుకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తే అది ఉద్యమ...ప్రభుత్వతీరుకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తే అది ఉద్యమం. ప్రభుత్వమే వెనుకుండి డిజీపీ, పోలీసుల కనుసన్నల్లో చేసేది ఉద్యమం కాదు, దొంగ నాటకం. అది ఎప్పుడైనా పకడ్బందీగా వేసుకున్న ప్లాను ప్రకారం జరుగుతుంది.

తెలంగాణ ఉద్యమంలోలా ఎక్కడికక్కడ బస్సులు ఆపేసి, జనాలను అరెస్టు చేసి లాఠీలతో కొడితే తెలిసేది మీ సంయమనం.
విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-87697337711661752772013-09-07T16:58:30.257+03:002013-09-07T16:58:30.257+03:00అబ్బబ్బా ఏం క్రమశిక్షణ, ఏం హుందాతనం ,ఏం సంస్కారం ,...అబ్బబ్బా ఏం క్రమశిక్షణ, ఏం హుందాతనం ,ఏం సంస్కారం , ఒక విగ్రహం పగలలేదు , ఒక రెచ్చగొట్టే మాట లేదు. ఒక రాయి విసరలేదు .
చొక్కాలు విప్పుకుని నడుము కి కట్టుకోలేదు , కర్చీఫ్ లు తో మొహాలు కప్పుకుని రౌడి ల్లా తిరగలేదు , రాళ్ళు విసరలేదు .
దూషణలు లేవు . తిట్లు లేవు . ఇచ్చిన టైం కి వచ్చారు , సభ జరుపుకున్నారు , వెళ్ళారు . క్రమశిక్షణ అంటే ఇది .
చేల మీదకి కోతుల దండు వచ్చినట్టు , ఏది పడితే అది విరిచేసి, జనాలని భయభ్రాతులు చేసి వెళ్ళలేదు .

తెలంగాణా బందు ,
వచ్చే జనాల మీద రాళ్ళు విసరడం
బస్ లని నడపకుండా బందు పాటించి జనాలని ఆపడం
శాంతి యాత్ర పేరుతొ రెచ్చ గొట్టడం .
రౌడి లుని హాస్టల్ లో దాయడం .
ఇలాంటివి ఎన్ని ఆటంకాలు పెట్టినా, అన్ని దాటుకుని హైదరాబాద్ నడిబొడ్డున సభ జరుపుకోవడం , అదీ ఈ సున్నిత సమయం లో అత్యంత క్రమశిక్షణ ( ఈ పదం కొంచెం ఒత్తి చదువుకోగలరు ) తో పూర్తీ చేయడం మామూలు మాట కాదు .
సీమంధ్ర ప్రజలకి హాట్స్ ఆఫ్ చెప్పచ్చు .

అవతలి వాడు పీక కోస్తానని చెప్పి ఉంటాడు , వీడు అదే చెప్పాడు .
రెచ్చగొట్టే బుద్దులు ఎవరివో ఇన్నాళ్ళు జనం చూస్తూనే ఉన్నారు

Anonymousnoreply@blogger.com