tag:blogger.com,1999:blog-8676500642604777248.post1698044516271450274..comments2023-08-18T18:44:39.524+03:00Comments on కోటి రత్నాల వీణ!!: ఒక సగటు సమైక్యవాది మనోగతంవిశ్వరూప్http://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comBlogger66125tag:blogger.com,1999:blog-8676500642604777248.post-24591749283010968522012-05-17T08:17:44.019+03:002012-05-17T08:17:44.019+03:00మీరు నన్ను ఏమి అడిగిన్రు? This is your first comme...మీరు నన్ను ఏమి అడిగిన్రు? This is your first comment addressed to me.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-11832383707267323772012-05-16T13:43:49.697+03:002012-05-16T13:43:49.697+03:00Jai Gottimukkala: ఆడిట్టాగన్నాడు, ఈడిట్టాగన్నాడు.....Jai Gottimukkala: ఆడిట్టాగన్నాడు, ఈడిట్టాగన్నాడు.. ఈ కబుర్లొద్దు. నేను మిమ్ముల్ని అడిగినాటికి సూటిగా సమాదానా ల్జెప్పండి.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-82721893099710502572012-05-16T09:24:19.676+03:002012-05-16T09:24:19.676+03:00@తుమ్మల శిరీష్ కుమార్:
"తెగ ఏడుస్తూంటారు కొం...@తుమ్మల శిరీష్ కుమార్:

"తెగ ఏడుస్తూంటారు కొందరు తెవాదులు": వారీ, ఆ కొందరిని అడగరాదే. ఇక్కడ రాసిన పాయింట్ల నాకయితే అగుపించలే.

"ఇదీ ఈ ఉద్యమం పోకడ": నాకు తెల్వక అడుగుత, ఇంటర్నెట్ల ఎవడో ఏదో రాసిండని ఉద్యమానికి వంకలు పెడ్తరెంది? గీ లెక్కల వీర సమైఖ్యవాది తాడేపల్లి తెలంగానోల్లు తాగుబోతులని రాసిండు, రాళ్ళబండి అనేటాయన అంబేద్కర్ దేశద్రోహి అన్నడు, కృష్ణ మోహన్ "గారు" నచ్చనోల్లను ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించిండు, ఇదే టపాలో ఒకాయన కారంచేడు దమనకాండను "incident" అన్నడు. వీళ్ళందరి మాటలు సమై"ఖ్య"వాద పోకడలా?Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-91347025626070088632012-05-15T21:05:49.555+03:002012-05-15T21:05:49.555+03:00Do you still want to continue on this and expose y...Do you still want to continue on this and expose your mediocre logic?విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-36335704148959242672012-05-15T20:45:29.524+03:002012-05-15T20:45:29.524+03:00@తుమ్మల శిరీష్ కుమార్
గీయాస రెండున్నరజిల్లాలది కా...@తుమ్మల శిరీష్ కుమార్

గీయాస రెండున్నరజిల్లాలది కాదు, మిగిలిన అరదని నాసమాచారం. ఈఅరజిల్లాభాష వింటె రెండున్నరజిల్లాలొల్లకు మంచిగనే అనిపిస్తది, అదే మావోల్లు మాట్లేడేదాంట్లో తురకం ఇనిపిస్తది...సవతి తమ్మునోలె.. సడకంటె తప్పు..రోడ్డంటె శభాషు. పైన జూసినంగద పెద్దమనిషి కత..తెలంగాణోడు రాసినదాంట్లొ చిన్న అచ్చుతప్పు ఉంటె బరిగెదీసె కొట్టెలాగుండు..మరి ఎందరు సమైక్యవాదులదగ్గరికెల్లి పాఠాలు జెప్పిండు?విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-86766227973354120642012-05-15T20:31:14.447+03:002012-05-15T20:31:14.447+03:00అయ్యొ.. కోప్పడకండి. మీ బాధ నేను అర్థం చేసుకోగల్ను....అయ్యొ.. కోప్పడకండి. మీ బాధ నేను అర్థం చేసుకోగల్ను. కానీ, మీకు సౌకర్యంగా ఉండేలా గణాంకాలు లేకపోతే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పండి.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-43545916454501212252012-05-15T20:24:28.200+03:002012-05-15T20:24:28.200+03:00"గదేదో మనకర్ధంగాని యాస అయుంటుంది. " - ఇం..."గదేదో మనకర్ధంగాని యాస అయుంటుంది. " - ఇంతకీ ఏది అబద్ధం.. యాస మామీద రుద్దారన్న మాటా? లేక అర్థం కాలేదన్న మాటా? అన్న నా ప్రశ్న కనీసం మీకైనా అర్థమైందా విశ్వరూప్?

"గీ తుమ్మల అనేటాయన పెద్ద తెలుగుభాష పండితుడేనని విన్న." - అబద్ధాలు చెప్పడం అలవాటై పోయీ పోయీ, ఇలాంటి ఘోరమైన అబద్ధాలను కూడా వ్యాప్తి చేస్తున్నారన్నమాట!చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-67298156670514546442012-05-15T20:22:08.877+03:002012-05-15T20:22:08.877+03:00Yawwwn!! You think your mediocre comparisons with ...Yawwwn!! You think your mediocre comparisons with rice production numbers of biggest distrect like Palamoor with Srikakulam or GDP numbers any proofs? Come with some better logic next time. Good luck!!విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-44784327835050729412012-05-15T20:04:38.319+03:002012-05-15T20:04:38.319+03:00నిజం చెప్పండి, వచ్చింది త్రేన్పులా ఎక్కిళ్ళా?నిజం చెప్పండి, వచ్చింది త్రేన్పులా ఎక్కిళ్ళా?చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-19514866596979061222012-05-15T19:54:14.760+03:002012-05-15T19:54:14.760+03:00@తుమ్మల శిరీష్ కుమార్
ఓహో! అబద్ధాలని ఎవరు తేల్చిన...@తుమ్మల శిరీష్ కుమార్

ఓహో! అబద్ధాలని ఎవరు తేల్చిన్రు? తమరేనా? తమరి బ్లాగులనా? సూశినంలే తమరు తేల్చినవి..త్రేన్పులొచ్చినయి.విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-32984580465713664862012-05-15T19:42:59.695+03:002012-05-15T19:42:59.695+03:00@విశ్వరూప్: నిధులు, నీళ్ళు, నియామకాలూ - ఇవే తెలంగా...@విశ్వరూప్: నిధులు, నీళ్ళు, నియామకాలూ - ఇవే తెలంగాణ ఉద్యమానికి కారణం అని మీరు రాసారు. కానీ ఆ కారణాలన్నీ అబద్ధాలని తేలిపోయాక భాష, యాస, సినిమాలో విలన్లు.. ఇలాంటి కారణాలు చూపించడం మొదలెట్టారు అని నేను రాసాను. కావాలంటే చూడండి.. నేను రాసింది అర్థం కాలేదు కాబట్టి విడిపోవాల్సిందేనని జై.గొ గారు అంటున్నారు. ఇదీ ఈ ఉద్యమం పోకడ.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-91936646265091171692012-05-15T19:39:05.759+03:002012-05-15T19:39:05.759+03:00@Jai Gottimukkala
గదేదో మనకర్ధంగాని యాస అయుంటుంది...@Jai Gottimukkala

గదేదో మనకర్ధంగాని యాస అయుంటుంది. గీ తుమ్మల అనేటాయన పెద్ద తెలుగుభాష పండితుడేనని విన్న.విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-2249358888742580032012-05-15T19:33:26.977+03:002012-05-15T19:33:26.977+03:00రెండున్నర జిల్లాల భాష మామీద రుద్దేసారు బాబో.. అని ...రెండున్నర జిల్లాల భాష మామీద రుద్దేసారు బాబో.. అని ఓ.. తెగ ఏడుస్తూంటారు కొందరు తెవాదులు. ఇప్పుడు ఆ జనానికి తెలిసొచ్చేలా చెబుతున్నా.. వీళ్ళు ఏడుస్తూండే ఆ రెండున్నర జిల్లాల్లోని ఒక ప్రాంతపు యాస లోవే ఆ పదాలు. (నా వ్యాఖ్యలోని ’నీల్లు’ లాంటి మాటలు మాత్రం అక్కడివి కావు, ఇక్కడివి. అలాంటి మాటలు నేను ఎక్కడా రాయను, ఇక్కడ మాత్రమే రాసాను).

ఆ యాస రుద్దేసారనేది నిజమైతే, ఆ యాస లోని ఈ మాటలు ఎందుకర్థం కావు? అబద్ధాలు చెప్పటం ఇక్కడ కూడా మానలేదన్నమాట! ఇంతకీ ఏది అబద్ధం.. యాస మామీద రుద్దారన్న మాటా? లేక అర్థం కాలేదన్న మాటా? ఏం జై గొ.. కనీసం నా ఈ ప్రశ్నైనా అర్థమైందా మీకు?చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-84012726661344443892012-05-15T18:31:04.921+03:002012-05-15T18:31:04.921+03:00Sorry.. This is not reply to ur post.. but for ur ...Sorry.. This is not reply to ur post.. but for ur following claim..

" I did give you enough proof about injustice in irrigation for which you didn't give reply."

Here is the link of the blog..

http://vasavya.blogspot.com/2011/07/blog-post_26.html

Can you please point out where u have given ENOUGH information regarding injustice in irrigationsatyahttps://www.blogger.com/profile/03687950687782171175noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-61758141800567237912012-05-15T17:41:54.908+03:002012-05-15T17:41:54.908+03:00నీలం సంజీవరెడ్డి కాలం నుంచి ఇప్పటి వరకు సమైక్యవాదం...నీలం సంజీవరెడ్డి కాలం నుంచి ఇప్పటి వరకు సమైక్యవాదం అనేది రెడీమేడే. రెండు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే సమైక్యవాదాన్ని నమ్మేవాడు ఒక్కడు కూడా లేడు. నిజంగా సమైక్యవాది అయినవాణ్ణి చూపిస్తే నేను చెవిలో పువ్వు పెట్టుకుని నేను అమాయకుణ్ణని ఒప్పుకుంటాను. నిజ జీవితంలో తెలుగులో ఒక్క ఇంగ్లిష్ పదం కూడా కలపకుండా మాట్లాడితే అతన్ని ఎర్ర బస్సు ఎక్కేవానిగా (పల్లెటూరివానిగా) చూస్తారు కానీ హైదరాబాద్ విషయానికొచ్చినప్పుడే లేని భాషాభిమానం గుర్తొస్తుంది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-28413094262388287762012-05-15T17:37:14.647+03:002012-05-15T17:37:14.647+03:00@విశ్వరూప్:
సతికిల, ఒకేల, ఉజ్జోగాలన్నీ: ఏందో ఇదంత...@విశ్వరూప్:

సతికిల, ఒకేల, ఉజ్జోగాలన్నీ: ఏందో ఇదంత?

తెలుగు సరిగ్గా రాస్తలేవని కోప్పడే పెద్దాయన ఎమయిండో ఎక్కడ పోయిండో?

వారీ, గీ తుమ్మల అనేటాయన రాసిన మాటలు నాకు అర్ధం అయితలేవు. ఏదో రంది పడ్తున్నడని ఎరికయింది గానీ కతెందో తెలుస్తలేదు. గీ ఒక్క ముచట చాలదా ఎవని దారి వాడు చూస్కోనీకే?

"నాకు భాష రాదన్నోడు, నా యాసని ఎక్కిరించినోడు సిగ్గు లేకుండా కలిసి ఉందామంటున్నాడు": కాళోజీJai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-13710471562225689102012-05-15T16:16:45.786+03:002012-05-15T16:16:45.786+03:00@తుమ్మల శిరీష్ కుమార్
పాతటపాను నాలుగు రోజులక్రిత...@తుమ్మల శిరీష్ కుమార్

పాతటపాను నాలుగు రోజులక్రితం రీపోస్ట్ చేశాను. నిజంగా సరుకున్న టపాలు దీనికి ముందూ, తరువాతా ఉనాయి. ఉదాహరనకు

http://kotiratanalu.blogspot.com/2012/05/blog-post_15.html
http://kotiratanalu.blogspot.com/2012/05/blog-post_09.html

కానీ ఈటపా కొందరికి బాగ తగిలినట్లుంది.విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-39151984828644049982012-05-15T16:01:51.721+03:002012-05-15T16:01:51.721+03:00ఓ.. ఇది పాత టపానా? ఎంత పాతవైనా, సరుకున్న టపాలకు వద...ఓ.. ఇది పాత టపానా? ఎంత పాతవైనా, సరుకున్న టపాలకు వద్దన్నా వస్తాయి వ్యాఖ్యలు.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-6565406409567459552012-05-15T15:54:33.393+03:002012-05-15T15:54:33.393+03:00@తుమ్మల శిరీష్ కుమార్
చానాలేటు గా రంగంలోకి దిగినట...@తుమ్మల శిరీష్ కుమార్

చానాలేటు గా రంగంలోకి దిగినట్టున్నారు. ఈపోస్టుకు కామెంట్లకోటా అప్పుడే అయిపోయింది. ఉన్నమాటంటే ఉలుకెక్కువని దీనికిముందూ, తరువాత రాసిన పోస్టులను ఎవరూ పట్టించుకోవడంలేదు గానీ ఈఏడుముక్కల టపాకు (అదికూడ రెండేల్లటపాకు రీపోస్ట్)మాత్రం ఒకటే కామెంట్లు వస్తున్నాయి.

మీరు పైన చెప్పిన సగటు సమైక్యవాదుల్లోరారు. మీరు వీర సమైక్యవాదులు...తెలుగుజాతి ఐక్యతకోసం కంకణం కట్టుకున్నారు. సరేనా.విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-58568322700804890072012-05-15T14:54:54.241+03:002012-05-15T14:54:54.241+03:001) "హైదరాబాదులొ నేను ఇల్లస్థలాలూ, ఫ్లాట్సూ కొ...1) "హైదరాబాదులొ నేను ఇల్లస్థలాలూ, ఫ్లాట్సూ కొనుక్కున్నాను. ఇప్పుడు విడిపోతే నా ప్రాపర్టీ ధరలు పడిపోతే? వామ్మో వాయ్యో... ( అంతా నా స్వార్ధమే... సామాన్య జనం ఎటుపోతే నాకేం)."
ఇప్పుడేదో దరలు తెగ పెరిగిపోతున్నట్టు!!! తెవాదుల అబద్దాల ఉజ్జమం కారనంగా హై. ఎప్పుడో సతికిల బడింది. దరలు అదరగొట్టేట్టేమీ లేవులే ఇప్పుడు. ఇక ఇంతకంటే తగ్గేదేమీ లేదులే, మీరు బాద పడబాకండి!

2) "ఇప్పటిదాకా మాకు తేరగా క్రిష్ణా జలాలు వస్తున్నాయి మాకు న్యాయమయిన వాటాలేకపోయినా. ఇప్పుడు మీరాష్ట్రం ఏర్పడితే మరి రాష్ట్రాల మధ్య నీల్లవాటా బోర్డు నిర్ణయిస్తుంది కదా. అప్పుడు ఇప్పటిలాగా మాకు తేరగా నీల్ల రావుకదా ఎలా, అమ్మో?(ఇప్పుడు మాకు దక్కాల్సినదానికంటే ఎక్కువ దక్కుతుందనేది నిజమేననుకోండి)."
రాస్ట్రం ఇడిపోతే - ఇసిత్రాలేమైనా జరిగి, ఒకేల ఇడిపోతే.. - నీల్లని పట్టేసుకోవచ్చు, తేరగా దాసేసుకోవచ్చు అని ఎవురైనా అనుకుంటే అది పిచ్చి ఆలోసెనవుద్ది. నీల్లని వాటాలేసి చాన్నాల్లైపోయింది. ఇప్పుడు వాటాలు పెరగాలంటే కొత్తగా ఎగష్ట్రాగా యాడనుంచైనా నీల్లు రావాల్సిందే! ఈ తెవాదులు ఇట్టాంటి అబద్దాల సిటికెల పందిల్లు చాలానే ఏస్తన్నారు. మీరు పట్టించుకోబాకండి.

3) "ఇప్పుడంటే అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో అన్నిచోట్ల పై అధికారులు మావారే కాబట్టి మావాల్లు మెల్లగ దొడ్డిదారిలో దూరిపోతారు. లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎలాగూ ఉంది మావారికి ఉద్యోగాలు ఇప్పించడానికి. ఇవన్నీ కాకపోతే దొంగ సర్టిఫికెట్ పెట్టి తెలంగాణ కోటాలో ఉద్యోగం తెచ్చుకోవచ్చు."
ఇప్పుడంటే అవసరమేమో గానీ, అప్పుడు దొంగ సర్టిఫికేటు పెట్టాల్సిన కరమ ఎవుడికీ ఉండదు. ఎందుకంటే ఆరొందల పదులూ మూడొందల ముప్పైలూ లాంటి జీవోలు అప్పుడుండవు గదా! దొడ్డిదారులక్కర్లేదు, నేరుదారే, రాచబాటే, ఎర్ర తివాసీ మీద నడుసుకుంటా పోటమే! అయినా.. రాస్ట్రం ఇడిపోతే ఆడేదో బోల్డన్ని ఉజ్జోగాలు రాసులు పోసేసుకుని "ఉజ్జోగాలు ఉజ్జోగాలు ఏడేడి ఉజ్జోగాలు" అంటూ గొవురుమెంటోడు అరుత్తా ఉంటాడా.. మన పిచ్చిగాకపోతే!

"రేపు రాష్ట్రం ఏర్పడితే మాప్రాంతంలోని ఉద్యోగాల్లోనే మాలో మేమే పోటీపడాలికదా, ఎలా మరి?"
అసలికి ఉజ్జోగాలే ఉండవు అంటంటే మీరేందండీ బాబూ..! మీ ప్రాంతం లేదు మా ప్రాంతం లేదు, యాడా ఉండవు ఉద్యోగాలు. ఒకేల ఉజ్జోగాలుంటే, మేమూ మేమూ పోటీలు పడి, ఇద్దరికీ రాకుండా చేసుకుని, ఈ తెవాదులకే ఒదిలేత్తాంలే.. పగలూ రేత్రీ కూడా చేసుకుంటారుగాని ఆ ఉజ్జోగాలన్నీ!

4) "ఇప్పుడంటే తెలంగాణ మాతో ఉంది కాబట్టి అందరం కలిసి ఇక్కడ తినేస్తాం కానీ రేపు విడిపోతే మాలో మేమే (సీమ, ఆంధ్రా వాల్లం) మీరు దోచుకుంటున్నారంటే మీరని కొట్టుకుంటాం, అలా మేం కొట్ట్కోవడం అవసరమా?"
’తెలంగానలో ఏదో శానా ఉంది, దాన్ని కోస్తా సీమల జనం తినేత్తన్నారు, తెలంగానోల్లేమో పులిస్తరాకుల దగ్గర కుక్కల్లాగా సొంగ కారుత్తా ఆబగా సూత్తన్నారు’ అని ఎవురైనా అనుకుంటే ఆళ్ళంత నయవంచకులు, అబద్దాలకోర్లు, తెవాదులూ ఇంకేడా ఉండరు.

5) "ఇప్పుడంటే తెలంగాణాకు చెందాల్సిన ఫండ్సన్నీ మాకు వచ్చేస్తున్నాయి, విడిపోతే మాప్రాంతంలోని ఆదాయంపై మాత్రమే మేము ఆధారపడాలి, అలా అయితే ఎలా?"
మన పండ్సన్నీ ఎవుడో ఎత్తుకుపోతంటే, మన పండ్లన్నిట్నీ ఇంకెవుడో కోసుకుపోతంటే తెలంగానపోడు సూత్తా కూసుంటాడా? తెవాదులు అబద్దాల మీద అబద్దాలు చెబుతానే ఉంటారు, మీరు పట్టించుకోబాకండి.

6) "ఇప్పుడంటే సమైక్య రాష్ట్రంలో మాకులం వాల్లు బలమయిన స్థానంలో ఉన్నారు. అధికారం మాకులానికి లేక ఫలానా కులం వారికే ఎప్పుడూ దక్కుతుంది. రేపు రాష్ట్రాలు విడిపోయి చిన్న రాష్ట్రం అయితే బడుగు వర్గాలు మమ్మల్ని వెనక్కి నెట్టేసి అధికారం చేజిక్కించుకుంటే, అమ్మో ఎలా?"
అవే కులాలకు చెందిన తెలంగానలోని జనం దేవుల్లు, తాము అదికారాన్ని వొదులుకోని బడుగు వర్గాలకు ఇచ్చేత్తారు అని ఎవురైనా అనుకుంటే, ఆ అనుకునేవోల్లని ఏమని అనుకోవాలో మనకి తెలుసు.

7) "మాకు సొంత గుండెకాయ లేదే? ఇంతకుముందు మద్రాసే మాగుండె అనుకున్నాం. అది అందకపొయ్యేసరికి హైదరాబాదే మాగుండె అని ఇప్పుడనుకుంటున్నాం. ఇప్పుడు విడిపోతే మాగుండెకాయ వెతుక్కోవాలి, ఎక్కడుందో ఏమో?"
నిజవే.. మాకు గుండెకాయొకటుంది. కానీ, "నీ గుండె నాది, అది నాక్కావాలి, నాది నాకిచ్చెయ్యి", అని కత్తి గుచ్చి గుండెకాయని తోడేసుకోవాలని సూసేవోన్ని ఏవనాలి? తోడేలనాలా? నక్క అని అనాలా? మొసలి అనాలా? అన్నిట్నీ మించిన తెవాది అని అనాలా?చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-41056820544144854392012-05-15T09:44:29.569+03:002012-05-15T09:44:29.569+03:00/*"ఎందుకూ పనికిరాని".*/
The phrase is a.../*"ఎందుకూ పనికిరాని".*/

The phrase is apt for Parakala Prabhakar who has changed three parties but couldn't even manage to get a ticket from another "పనికిరాని పార్టి", now starts his own outfit called "విషాంధ మహాసభ" just to get his name float in the media.విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-43722742146821035362012-05-15T08:45:40.339+03:002012-05-15T08:45:40.339+03:00satya, your views on Karamchedu massacre ("in...satya, your views on Karamchedu massacre ("incident" according to you), KPR's Jai Andhra stance or electoral fortunes etc. are immaterial to the context. The fact remains KPR was instrumental in the movement that resulted in the criminals being booked. This is the reason why no one can dismiss him as "ఎందుకూ పనికిరాని".Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-37342580730943202352012-05-15T08:40:18.093+03:002012-05-15T08:40:18.093+03:00ఆవిడేమీ మేనక కాదు, తెలంగాణా వారు విశ్వామిత్రులు కా...ఆవిడేమీ మేనక కాదు, తెలంగాణా వారు విశ్వామిత్రులు కాదు. Please stop living in dreams and acknowledge the reality.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-88722657994404110042012-05-15T08:34:39.585+03:002012-05-15T08:34:39.585+03:00@శ్యామలీయం:
నలమోతు చక్రవర్తి గారి బ్లాగు: mytelug...@శ్యామలీయం:

నలమోతు చక్రవర్తి గారి బ్లాగు: myteluguroots.com
పరకాల ప్రభాకర్ గారి బ్లాగు: parakala.org

వీరిద్దరూ తెలుగు జాతి సమై"ఖ్య"తను "కాపాడుదామని" కంకణం కట్టుకున్న యోధులు. అయితే బ్లాగులు మాత్రం ఆంగ్లంలోనే రాస్తారెందుకో.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-59330320877033267322012-05-15T08:08:29.563+03:002012-05-15T08:08:29.563+03:00పది తెలంగాణా జిల్లాలకు పది మంది తారా చౌదిరిలను పంప...పది తెలంగాణా జిల్లాలకు పది మంది తారా చౌదిరిలను పంపిస్తే ఉద్యమం ఉంటుందా ?ilamhttps://www.blogger.com/profile/09326079763984547425noreply@blogger.com