tag:blogger.com,1999:blog-8676500642604777248.post8458039030219167179..comments2023-08-18T18:44:39.524+03:00Comments on కోటి రత్నాల వీణ!!: ఆంధ్రా అక్టోపస్ అసలు స్వరూపంవిశ్వరూప్http://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8676500642604777248.post-66835820786165314762011-06-30T20:37:03.938+03:002011-06-30T20:37:03.938+03:00హైదరాబాద్లో ల్యాంకో హిల్స్ అన్న ఒక మెగా ప్రాజెక్ట...హైదరాబాద్లో ల్యాంకో హిల్స్ అన్న ఒక మెగా ప్రాజెక్టు వీళ్ళది ఉంది. తెలంగాణా ఉద్యమంతో అది అటకెక్కింది. వేల కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టు భవిష్యత్ ఇప్పుడు తెలంగాణా వస్తే మటాషే.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-2641810744360054772011-06-27T18:52:44.366+03:002011-06-27T18:52:44.366+03:00Thanks Rajesh and praveen!Thanks Rajesh and praveen!విశ్వరూప్https://www.blogger.com/profile/14916159421602780615noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-6616171861635183302011-06-27T13:49:15.031+03:002011-06-27T13:49:15.031+03:00$విశ్వరూప్ గారు
#అధికారయంత్రాంగంలో తనకున్న బలంతో...$విశ్వరూప్ గారు <br /><br />#అధికారయంత్రాంగంలో తనకున్న బలంతో పేదలరక్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంది, గిట్టని తెలంగాణవాదంపై విషం చిమ్ముతుంది, ఎలక్షన్లపై జాతకాలూ చెబుతుంది. దీనిపేరే లగడపాటి.<br /><br />సూటిగా సుత్తి లేకుండా చెప్పడంలో మీకు మీరే సాటి :). ప్రవీణ్ అన్యా చెప్పింది నిజం. కేవలం కుత్సిత వ్యాపారావసరాలకోసం మనసులో లేని సమైక్యతను నటించడం వీరి వంతైతే ఇక కులాన్ని బట్టి గుడ్డిగా మద్దితిచ్చే కులభుజంగాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. 'ఈ శాస్త్రంలో పట్టా - ఆ శాస్త్రంలో పచ్చడి' అని పదే పదే డోప్పాలు కొట్టుకోవడంమే కానీ అసలైన సామాజిక 'సామాన్య' శాస్త్రాన్ని చదవరు..గజ్జినుంచి బయటపడి చదవలేరూ:(. "పల్లే పల్లెన పల్లేర్లు మొలిసే తెలంగాణలోన..మన పంట సేలలోన" అని తమ పంటికింద బాధను చెప్పిన సామాజిక సూక్తికారుడి మాటలు ఈ ఆక్టోపాస్ వారి తైనాతీలు కొద్దిగా సామాన్యుల గురించి ఆలోచిస్తే జాతికి మంచిది.రాజేష్ జిhttps://www.blogger.com/profile/17278163223888892114noreply@blogger.comtag:blogger.com,1999:blog-8676500642604777248.post-48819758252111585752011-06-27T13:01:39.961+03:002011-06-27T13:01:39.961+03:002004 ముందు లగడపాటి ప్రత్యేక తెలంగాణాని సమర్థించాడు...2004 ముందు లగడపాటి ప్రత్యేక తెలంగాణాని సమర్థించాడు. అప్పట్లో అతనికి రియల్ ఎస్టేట్స్ ప్రోజెక్ట్ లేదు. లాంకో థర్మల్ పవర్ స్టేషన్ అతనికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com