అసలీ కిరణ్ రెడ్డి ఎవరు? ఇతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నదెవరు? నిన్న మొన్నటిదాకా కాంగ్రేస్ స్పోక్స్ పర్సన్ గా టీవీల్లో తత్తర బిత్తర మాటలు మాట్లాడి ఆరోగ్యశ్రీని, ఓబులాపురం మైను లీజులను సమర్ధించలేక బిత్తరపోయినోడు నేడు ముఖ్యమంత్రి అంట. ఏనాడూ కనీసం మంత్రిగా కూడా పనిచెయ్యని వీడు, మంత్రివర్గంలో ఒక్కడు కూడా మాట వినకున్నా రెచ్చిపోయి ఉద్యమాలను అణచివెయ్యాలని చూస్తుండు.
మార్చ్ కు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఎక్కడీకక్కడ అరెస్టులు కొనసాగిస్తూ, ఉద్యమకారులను హైదరాబాదు రాకుండా అడ్డుకుంటూ అవసరం లేకపోయినా కాల్పులకు అనుమతిస్తుండు. ఇవ్వాల సొంత పార్టీ ఎంపీలను పశువలకన్నా హీనంగా అరెస్టు చేయించిండు.
మాహైదరాబాదులో మమ్ముల్ని ర్యాలీ చెయ్యకుండా అడ్డుపడుతున్న నీకు హైదరాబాద్‌లో ఉండి పరిపాలించే హక్కులేదు. ప్రజల ఆగ్రహజ్వాలల్లో పెద్దపెద్దనియంతలే మాడి మసి అయిపొయినరు, నువ్వెంత?
"కిరణ్ రెడ్డి ఎవరు?"
ReplyDeleteKiran Reddy started his political career by contesting for the Nizam College union president. He defeated (the late) Sudhir Kumar narrowly. An enraged Sudhir went on a rampage with his cronies throwing stones in the campus and setting the chemistry lab on fire. This worried the authorities. The principal called the two candidates and forced Kiran to agree for share the president post with Sudhir. Sudhir even got his way by insisting on the first six months.
Looks like Kiran has not changed much. If anything, he has lost even the limited vote catching strengths he may have earlier.
Who will play Sudhir now? Will Damodar or Uttam (Kiran's college buddies) rise up to the occasion?