"రావొచ్చు పోవచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు" ఇది రాష్ట్రం విడిపోతే సమైక్యవాదులు ప్రచారం చేసేటట్లు కొంపలేం అంటుకుపోవు, రాష్ట్రాల విభజన అనేది ఒక సాధారన రాజ్యాంగబద్దమయిన ప్రక్రియ అని చెప్పడానికి గోరేటి వెంకన్న సరలమయిన భాషలో రాసిన పాట. సీమాంధ్రలో కూడా ఎంతోమంది మెచ్చిన ఈపాటను సహోదరుడు రాజేష్ (బహుషా సీమాంధ్ర ప్రాంతం వాడే) ఒక బ్లాగులో కామెంటుగా రాశాడు.
ఇది చూసిన ఒకతోటి బ్లాగరు వెంటనే పాటలో ప్రతిపదార్థాల ఈకలు పీకుతూ తమ అతితెలివిని ప్రదర్శిస్తూ ఒక టపా వేశారు. వారు రాసిన ముక్కలు:
"నీ ఇడ్లిబండి అడ్డజాగా నీవే నిలుపుకోవచ్చు” అలా అన్నారు కదా అని సంతోష పడేరు! "పచ్చళ్ళ బేరాలు జేసిపత్రికల ఓనర్లయితిరి" ఎదిగితే ఇలానూ ఏడ్చారు మరి! అంటే మన బతుకులెప్పుడూ ఇడ్లీ బండి పెట్టుకునే దగ్గరే ఉండాలి. ఎదిగితే ఓర్వలేము అని చెప్పకనే చెప్పారు. సాంబారు సన్నాసిది కూడానూ.
పచ్చ్ళ్ళబేరాలు నిజాయితీగా జేసి పత్రికవోనర్లయితే సంతోషమే గానీ పక్కోడి కడుపుగొట్టి అసైండ్ భూములనూ, మధ్యలో కొన్ని మధ్యతరగతి జీవుల ప్లాటులనూ దర్జాగా తనలో కలుపుకుంటే చూసి మెచ్చుకునే పెద్దమనసు మాకు లేదు మరి. రోజూ ఇదే పెద్దమనిషి పచ్చళ్ళబాగోతాన్ని మరో సీమాంధ్ర పత్రిక ఎండగట్టినప్పుడు అది ఏడుపులాగా కనబడదు, తెలంగాణ గాయకుడు చెబితే మాత్రం వోర్వలేనితనం. ఇదే మన ద్వంద్వ విధానం, మన నిజాయితీ, మన ఆదర్శం మరి.
"ఒక్కతల్లి బిడ్డలమని ఒప్పుకుంటమే నిజము" అలా అన్నారు కదా అని సంతోష పడేరు! "అన్నదమ్ములు ఇద్దరుంటే ఆస్థి పంచుకోరా జెప్పు" అసలు దృష్టి ఆస్తుల మీదే అని అందంగా చెప్పారు. అంటే హైదరాబాదంతా మాదే.
విపరీత అర్ధాలు, పెడవాదనలలో అందెవేసిన చెయ్యికి ఆస్థి పంచుకోరా అంటే ఆస్థిలాక్కున్నట్టు వినిపిస్తుంది. విడిపోతే ఆస్థులు పంచుకుంటారు, ఎలా పంచుకోవాలనేది నిపుణులు నిర్నయిస్తారు. కలిసుంటే అప్పనంగా కాజేసేవాడు మాత్రం ఎప్పటికీ పంచుకోవడానికి ఒప్పుఓడు, ఎందుకంటే విడిపోతే వచ్చేది సగం, ఇప్పుడు అనుభవించేది మొత్తం. అందుకే చల్లకొచ్చి ముంతదాచుతూ ఉంటారు. హైదరాబాదు న్యాయంగా తమకు దక్కదని తెలుసు కాబట్టి పంపకాల లెక్కలడగరు, విడిపోవడానికి వీల్లేదంటూ దర్జన్యం చేస్తారు.
మీకు దిగువకి చుక్క నీరు వదలం (సాగరు, డెల్టా చివరి భూములకి ఇంతవరకూ నీళ్ళు రాకున్నా దోపిడీనే).
అంటే ఇప్పటిదాక ఎగువప్రాంతాలకు చుక్కనీళ్ళుకూడా ఇవ్వడంలేదని ఒప్పుకున్నారు. రాష్ట్రాలు విడిపోతే వాటాలు కేంద్రప్రభుత్వబోర్డు నిర్ణయిస్తుందని తెలియదా, ఇప్పుడు ఎగువన ఉన్న రాష్ట్రాలు చుక్కనీళ్ళు వదలట్లేదా?ఒకవేళ వదలకపోతే దేశానికి ఒక కేంద్రం, సుప్రీం కోర్టు అన్ని గొడ్డుపొయినయా? అయినా మన వితండవాదం మాత్రం ఇలాగే కొనసాగిస్తాం.
ఇప్పటిదాకా హైదరాబాదులో పెట్టిన ఉమ్మడి సొత్తంతా అప్పనంగా మాదే. మీ ఎదుగుదల ఇక్కడే వదిలేసి మరో చోట ఇడ్లీ బండి పెట్టుకోమని సలహా కూడా ఇచ్చారు.
ఉమ్మడిసొత్తో, తెలంగాణ సొత్తో మొత్తం యాభై ఏల్లలో రెండుప్రాంతాలలో వచ్చిన ఆదాయం,ఖర్చులు లెక్కేస్తే తెలుస్తుంది, అంత తొందరెందుకు ఆవిషయంపై నిపుణులు జూసుకుంటరు, అయినా నువ్వింకా ముంతదాచడం మానకపోయి సమైక్యరాగం పాడుతుంటె లెక్కలెట్లదేలుతయ్?
బతకనీకి వచ్చినోడిని భాయి భాయిగా సూస్తం" ఇలా అన్నారని సంతోషించేరు! ౧౯౬౯ లో నల్లగొండ పట్టణం నట్టనడిన రంగాచార్యులకి పట్టిన గతే నీకూ అని కవితాత్మకంగా చెపారుగా!
ఔరా, యాభై ఏల్లలో ఒక్క సంఘటన మాత్రం భూతద్దంలో పెట్టి చూపిద్దాం. ఎంతమంది మీవోల్లు తెలంగాణ పల్లెపల్లెల లేరు,ఎన్ని సంఘటనలు జరిగినయి? మీదగ్గర మావోల్లుంటె ఏమిజరుగునో రాజోలిబండ మూడుసార్లు కూల్చివేసిన ఘనులకు తెలవదా? ఒకన్యాయమైన డిమాండుకోసం ఉద్యమిస్తున్న ప్రజలను వందలకొద్ది అన్యాయంగ కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్న దౌష్ట్యం కనపడలేదా?
మెజారిటీ ఉంటే చాలు, నీతీనియమాలు లేకుండా మాదాష్టీకం చేస్తాం ప్రభుత్వమయినా, బ్లాగులయినా అని నిరూపిస్తూ వీరు ఇలాంటి చెత్తవ్రాతలు రాస్తూనే ఉంటారు, వెంటనే పనికిమాలిన Snkr గాడిలాంటివారు వెటకారాలు చేస్తూనే ఉంటారు. కేవలం మెజారిటీతో అబద్దాన్ని నిజమని నిరూపిస్తారు.

సూపర్ జెప్పినవ్ అన్న. నేనే రాద్దామ్ అనుకుంటున్న బ్లాగులల్ల తిరుగుతున్న లఫంగల గురించి. ఇప్పుడే గిది జూసి ఆగిపోయిన.
ReplyDeleteథాంక్స్ బ్రదర్.
ReplyDeleteఅసలు ఇలాంటి పెడవాదులకు సమాధానం ఇస్తే వారికి లేని ఇంపార్టెన్స్ ఇచ్చినట్లవుద్ది కానీ గోరెటి వెంకన్నపై ఉన్నగౌరవంతో సమాధానం ఇవ్వాల్సి వచ్చింది.
$విశ్వరూప్ గారు
ReplyDeleteబాగా చెప్పారు చెప్పె'ట్టీ చెప్పనట్లు ;). మొదట సదరు బ్లాగరు రాసినది చదివి చిన్న చిన్న తర్కాలు కూడా తెలీనివారు బ్లాగేయడం బాగుంది. ఈ బ్లాగేయండం అంటే ఏదో నాలుగు అక్షరాలు గోకేయడంలా ఉంది. దీనికి ఒక ఉదాహరణ.
#..ఒక్కతల్లి బిడ్డలమని ఒప్పుకుంటమే నిజము..
వారు పైరెండు ముక్కలు పట్టుకుని ఊగులడారే కానే తర్వాత ఎందుకు విడిపోదాం అనుకుంటున్నారో కూడా చెప్పారు "యేగలేక ఆగమయ్యి యేరుబడి పోదమంటే..".కానీ ఇది కనిపించదు. వారికి కావలసిన మసాలా తీసుకుని బ్లాగుల్లో మాడట్లేసుకుని M.S.నారాయణ లెక్కన కామెడీలు జేస్తుంటారు. వీరిని అలా సూసీసూడనట్లు వదిలేస్తూ పోవడమే..మన౦ ఖాళీగా ఉంటే తప్ప ;)
ఇంకోటి.. సదరు భుజంగ గారికి కులరాజకీయాలు అంటే మహారంజులా ఉంది. ఒకనాడు క.చ.రా గారు ఒక వర్గాన్ని ఉద్దేశించి అన్నది పదేపదే నొక్కివక్కాణించడంలో పరమార్ధం..మరి నాకు తెలిసి కులరాజకీయమే..ఇంతకన్నా చండాలం ఉండదు. ఇలాంటి భుజంగాలనుద్దేశి౦చే నేనో టపా రాశాను..అప్పుడే. పాపం వారు అదిచదివితే ఆ పాయింట్ పట్టుకుని ఇక ఊగులాడరెమోనని అనుకుంటున్నా.. అయినా కులభుజంగం కాటువేయడం మానుద్దా ;)
మీరు ఇక్కడ చూడవచ్చు.. http://saapaatusamagatulu.blogspot.com/2011/04/blog-post_18.html
రాజేష్ గారు, ధన్యవాదాలు.
ReplyDeleteమీటపా చూశాను. మీవిశ్లేషణ బాగుంది. ఈపెద్దమనిషికి మీరన్నట్లు ముందు తర్కం నేర్పించాలి. ఒకటి చెబితే మరొకదానికి సమాధానాలు ఇస్తూ, premicesకు సంబంధం లేని inferenceలు ఇస్తూ నేను ఆధార సహితంగా నిరూపించాను అంటూ జబ్బలు చరుచుకుంటాడు. లేటెస్ట్‌గా టీవీల్లో చర్చలకొచ్చేవారికీ, ప్రభుత్వ నిపుణులకూ కూడా తేడా తెలియదని నిరూపించుకున్నాడు.
వీరి కులగజ్జిని నేనంతగా గమనించలేదు కానీ కోవెలగారు ప్రజాస్వామ్యభావనల గురించి రాసినదానికి ఈయన సమాధానం మీదగ్గర కులాల యూనియన్లు లేవా అని. కులసమితులకూ, నాకులమే గొప్ప అంటూ దౌష్టీకం చేసేవారికి తేడాతెలియదని తన అగ్నానాన్ని మరోసారి చూపించుకున్నడు. ఏం చేస్తాం, ignorance is bliss.
గజ్జి కాస్త ఎక్కువే ఉన్నట్లుంది, కబ్జాకోర్లు లగడపాటినీ రామోజీని తిడితే అదేదో తననే తిట్టినట్లు ఫీలవుతున్నాడు.
ReplyDelete$విశ్వరూప్ గారు
ReplyDelete;)) ఆ గజ్జి నేడు అజ్ఞాతరూపం దాల్చి మరీ నన్ను తిట్టింది లె౦డి..మీ పేరు చెప్పి అనుకోండి :).
అన్నట్లు వారో బెమ్మాండమైన అవకాశం కూడా ఇచ్చారు..అది తెలంగాణా పాటలను ఇక మీదట ప(వి)రిచయం చేస్తానని.. మంచిది.. వారే విధంగా చేసినా వాస్తవాలకు ప్రచారం కావాలి కాబట్టి ఈ మూడుపాటల రాయమని వారిని అడుగుతున్నా ;) రెండు నాటు గుడ్లు ఇస్తా మరి ;)
http://www.youtube.com/watch?v=l3VBg8gVci0&NR=1
http://www.youtube.com/watch?v=j87sWpsoqik&feature=related
http://www.youtube.com/watch?v=YIr_yqRS32I&feature=related
పోన్లెద్దూ! ఎదవ సంత, ఎక్కువ సీనివ్వొద్దు..
ReplyDelete