ఊర్లో రెండే సినిమా హాళ్ళున్నాయి. రెండిట్లో ఒకదాంట్లో గజదొంగ సినిమా, ఇంకో దాంట్లో మోసాగడు సినిమా నడుస్తుంటే సినిమాకెల్దామనుకున్న ప్రేక్షక మహానుభావుడు ఏసినిమాకు వెలతాడు? రెండిట్లో ఏదో ఒకదానికి వెల్లాలి. రెండింటికీ వెల్లకుండా ఇంట్లో కూచుంటే బోరు తప్ప మరో ఫలితం లేదు. రెండిట్లో దేనికి వెల్లాలంటే ఏసినిమా మన అభిమాన హీరో నటించిందయితే దానికెలతాడు. అందులో హీరోలిద్దరి కులాలు వేర్వేరు అయ్యుంటే కొందరు వారి వారి కులాలను బట్టికూడా ఏసినిమాకెల్లాలో నిర్ణయించుకోవచ్చు.
మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర వోటరు పరిస్థితి ఇది. ఉన్న రెండూ పార్టీల్లో ఏదో ఒకదానికి వెయ్యాల్సిందే. మిగతా పార్టీలకు ఎలాగూ హెలిచే అవకాశమే లేదు. నెగ్గబోయేది గజదొంగా, మోసగాడా అనేది తెలియబోయేది ఇంకొన్ని గంటల్లోనే.
Same situation in Telangana and let us wait and see after five years
ReplyDeletewell said..oka saari avakaasam ivvandi..meeke telustundi
DeleteEkkada ayina ade kada .. vedhavallo evadu takkuva vedhavo alochinchi veyyali..
ReplyDeleteleka pothe ee saari None Of The Above( NOTA) koodaa undi kada.. entha mandi upayoginchukunnaro choodaali!!
ఎక్కడయినా ఉన్నవాళ్ళలో కాస్త మంచివాదికి వోటెయ్యల్సిందే. కానీ సీమాంధ్ర రేసులో ఉన్న ఇద్దరిలో ఒకడు లక్షకోట్లు మేసి సంవత్సరం జైళ్ళో గడిపి మల్లీ జైలుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాడు, మరొకడు అధికారానికి ఎంతయినా దిగజారే మోసపు బుద్ధి కలవాడు. అవసరమయితే మామకయినా వెన్నుపోటు పొడిచే రకం.
Deleteఅదే తెలంగాణలో అయితే బద్దకస్తుడికే మన ఓటు
DeletePrati okadu inkokadi gurinchi comment chesevade.Ninna vidyardhi gaa adarshaalu vallinchinavade udyogamoste lanchaaniki munduntunnadu.Ninnati yuvakudu nayakudaite akramaalaku odi kadutunnadu.Avakasam lekapote manamanta Annahajarelam sandu chikkindaa Hasan Alilame kada.Votlu ammukuntu,kulaaniki kommukaastu,cinema pichhi ki daasohamantu anni avalakshnaalanu mamekam chesukunna samajam lo vunna manam ade samajam nunchi vachhina nayakulanu ela nindistam?"Eda praja tadha raja" Kabatti mataloddu.Ala ayte Loksatta ni adarinchavachhu kadaa?
ReplyDeleteSITARA.
shameless ,,,still back stabbing uncle argument. ,,
ReplyDeleteTelangana gurinchi aaloachinchuko baasu...seemandhra gurinchi neekenduku...
ReplyDelete