Friday 12 August 2011

న్యాయం గెలిచింది - 14F రద్దు

చివరికి న్యాయం గెలిచింది. 14F క్లాజును రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వు వెల్లడయింది. ఇప్పుడు హైదరాబాద్‌లోని సామాన్యులు మిగతా అన్ని ప్రాంతాల్లో లాగానే హైదరాబాదులో పోలీసు ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు.

లగడపాటి లాంటి కొంతమంది అసలు 14F రద్దు సాధ్యం కానేకాదని చెప్పిన వారు ఇప్పుడు తమ మొహం ఎక్కడ పెట్టుకుంటారో? అలాగే తెలంగాణ ఎన్నటికీ రాదని ఎంతమంది కుట్రపూరిత వాదనలు చేసినా 14F లాగానే తెలంగాణ రాకమానదు, న్యాయం గెలవక మానదు.

అసలీ 14F విషయంపై ఎన్ని అసంబంబద్దమయిన వాదనలు? ఈమాత్రం పోస్టులకోసం రాద్ధాంతం అవసరమా అని ఒకరయితే దీనివల్ల తెలంగాణాలోని ఆరోజోన్లో లేని జిల్లాలవారికి నష్టం అవుతుందని మరికొందరు ఎవరికొచ్చిన వాదనలు వారు చేస్తున్నారు. అసలు సమైక్యవాదమనేదే అసంబద్దమయిన వాదన అయితే అందులో భాగంగా వీరు చేసే మిగతా అన్ని వాదనలు అసంబద్దంగానే ఉంటూ వీరు ఎప్పటికప్పుడు సమైక్యవాదానికి అర్ధం తెలంగాణకు న్యాయం జరగకుండా అడ్డుపడడమే అని నిరూపిస్తుంటారు.

అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు. అది చిన్న విషయమా లేక పెద్ద విషయమా, పోలీసుపోస్టులయితే చిన్న విషయం కమీషనరు పోస్టులయితే పెద్ద విషయం అంటూ ఉండదు. ఎలుకలు ధాన్యాన్ని కొద్దిమొత్తాల్లోనే కొల్లగొడుతాయి. కాలం గడిచేకొద్దీ ఆకొద్దిమొత్తాలే ధాన్యాగారాన్ని ఖాలీ చేస్తాయి.

ఇంతకంటే విచిత్రమయిన వాదన తెలంగాణాలోని ఇతర జిల్లాలవారికి నష్టం జరుగుతుందని ప్రచారం చెయ్యడం. తెలంగాణ యువకులు మీలాగా తమకు చెందనిదానిని తమకు ఇవ్వకపోతే దాన్ని నష్టంగాభావించరని పాపం ఈ విషాల-అంధ మహాసభకు తెలియదు. మనకుచెందనిదాని మనకు ఇవ్వకపోతే దానికి కూడా ఏడ్చి కొందరు ఇప్పుడు బందులు చేస్తున్నారు వారికి చెప్పండి మీకబుర్లు.

లేని హక్కు కోసం, తమది కానిదానికోసం కూడా బందులు, ఉద్యమాలు చేసే కుహనా సమైక్యవాదులకు న్యాయపోరాటాల విలువ తెలియదు.

10 comments:

  1. తమ ప్రాంతానికి ఉపయోగం లేదని తెలిసినా 14F పై ఆరోజోన్ కంటే ఐదోజోన్ లోనే ఎక్కువ ఉధృతంగా పోరాటాలు చేయడం తెలంగాణా ఐకమత్యాన్ని చాటి చెబుతుంది. విషాంధ్ర కూటమి ఎన్న్ని పన్నాగాలు పన్నినా ఏమీ చేయలేక పోయారు.

    ReplyDelete
  2. @శ్రీకాంతాచారి

    విషాంధులది సమైక్యవాదం కాదు, పేరాశవాదం. విడిపోవడానికి కుదరదు, అన్నీ తమకే దక్కాలి, ఎప్పుడూ పక్కవారి కడుపు కొడుతూనే ఉండాలి అని.

    వారి దృష్టిలో రాజ్యాంగబద్దంగా రాష్ట్రవిభజన కోరేవారు వేర్పాటువాదులు, ప్రత్యేకదేశం కోరేవారు కాదు. పైగా వారే ప్రత్యేకదేశం కోరేవేర్పాటువాదులతో చేతులు కలిపితే అది తప్పుకాదు.

    ReplyDelete
  3. With this deletion of 14F, 22 districts AP people can't get Jobs in Hyderabad....but they can get Jobs in any metropolitan city in India including Delhi..

    Very funny situation this is ..

    Even if Telangana states comes ..all Telangana job aspirants can't get jobs in Hyderabad.

    All politicians mislead Telangana students on this ..they are going to repent this.

    settlers in Hyderabad are going to be the most benefitted for these posts ...wonder what will these agitators say once they find out this fact.

    BY:- Notelangana Yaadav

    ReplyDelete
  4. @రక్తచరిత్ర

    Good to know that some times you can discuss on issue without using ugly language!!

    Situation is very funny that even educated people, software engineers and politicians from andhra either do not understand or try as if they do not understand simple issues too.

    The 14F clause does not stop anyone from not applying any job that is at state level and central level. No one from andhra can apply a state police job in Mumbai or Chennai.

    Just like other zonal jobs are restricted to their zone people exclusively, 6th zone jobs are meant for 6th zone people only.

    ReplyDelete
  5. It is not about who gets benefited with either removing or keeping the clause, it is about what is justice. Hope you can understand the difference.

    Now you know who is actually interested in giving justice to Hyderabadies, including andhra settlers there. Thats why even andhra settlers in hyderabad are supporting telangana silently.

    ReplyDelete
  6. See the contrast, even the 5th zone students from telangana who actually lose with removing 14F are fighting for removal of 14F unlike seemandhra guys who are calling for bunds about the the jobs that are not actually theirs!! Who is fighting for justice here and who is fighting for selfish benefits?

    ReplyDelete
  7. ee raktam gaadoka mentalodu. vaadiki 6va zonelo enni jillaalunnayo kooda telvadu. enni jillaalu teesesinaa vaadi lekka 22gane telutadi. vaadi telivi enta? vaadenta? vaaditoni em discussion anna?

    ReplyDelete
  8. @Anonymous

    You are right!! My reply is to others like visalandhra who act as if they do not understand what is correct.

    ReplyDelete
  9. This is a good first step but we should not relax. We should start fighting for entire 14 deletion and merger of zones 5 & 6.

    Even these are transitional arrangements. Our main goal is the formation of Telangana.

    ReplyDelete
  10. Jai,

    why these intermediate steps? We are very near to our final goal, we should intensify our fight on the final goal itself.

    ReplyDelete

Your comment will be published after the approval.