భారతీయ జనత పార్టీ కాంగ్రెస్ ను అధికారంనుండి దించి తను అదికారం పొందడమే ధేయ్యంగా పెట్టుకొన్నది గాని ప్రజల గురించి ఆలోచించడం లేదు. తను అధికారంలో లేము కదా ఏమిచేసిన జరుగుతుంది అనుకుంటే పొరపాటే. తెలంగాణా విషయంలో తమ ఆలోచన మార్చుకోవాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుండే గాదు దేశం నుండి కూడా దూరం కావలిసిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
అన్నా నేను ఒప్పుకోను .. వాడు మనిషా కాడా అని పక్కనపెడితే, వాడి రాతలు చదివి చంకలుగుద్దుకునేవాళ్ళకి ఏమి సమాధానం చెప్పలేకపోతున్నాం.. బ్లాగుల్లో తనకి నచ్చినట్లు రాసుకునే స్వేచ్చ ఉండచ్చుకాక, తన అభిరాయాలు చెప్పుకోవచ్చుకాక కాని ఇది దాఋణం అన్నా. బెగ్గర్లు అంటాడా మనలిని నోటిపట్టని నానా బూతులు తిడుతున్నాడు, ఏమీ చేయలేమా అన్నా? అర్భకుణ్ణీ నాకే రక్తం ఉడుకుతోంది, ఇంత చదువుకున్నోడీ, తెలంగాణ ఉద్యమలో అంత చురుగ్గా పాల్గొంటున్న నువ్వు ఎందుకు చూసి వదిలేస్తున్నవ్ అన్నా
Sushma's words are very heart touching.
ReplyDeleteI could not see it live. Thanks for posting.
సుష్మా స్వరాజ్ జిందాబాద్ !
ReplyDeleteకావూరి కుక్క ముర్దాబాద్ !!
Jai Telangaana
కావూరిని కుక్క అంటే కుక్కకే అవమానం.
ReplyDeletemeeru chaala bagaaaaaaaa rastunnaru
ReplyDeleteభారతీయ జనత పార్టీ కాంగ్రెస్ ను అధికారంనుండి దించి తను అదికారం పొందడమే ధేయ్యంగా పెట్టుకొన్నది గాని ప్రజల గురించి ఆలోచించడం లేదు. తను అధికారంలో లేము కదా ఏమిచేసిన జరుగుతుంది అనుకుంటే పొరపాటే. తెలంగాణా విషయంలో తమ ఆలోచన మార్చుకోవాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుండే గాదు దేశం నుండి కూడా దూరం కావలిసిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
ReplyDelete@kruthi
ReplyDeleteసీమాంధ్ర నేతల అభిప్రాయం దేశం మొత్తం అభిప్రాయం కాజాలదని బహుషా మీకర్ధమయినట్లు లేదు.
అన్నా ఈ తాడేపల్లి గాని సంగతేందే ..
ReplyDeleteబ్లాగులో కామెంట్లు మూసుకుని ఇష్టమొచ్చినట్లు రాస్తున్నడు. తెలంగాణ వాళ్లంతా బెగ్గర్లంట, అడుక్కుదినే మనకి ఇదికావలని అడిగే హక్కులేదంట, నోటికొచ్చిన కూతలు కూస్తున్నడే? ఇలా బ్లాగులు వెట్టి సంజాయించుడెందుకన్నా,, ఆ అహంకారి గాణ్ణి నోరుమూయిస్తే జరమంచిగుంటదె
above anon:
ReplyDeleteమనుషులకైతే సమాధానం చెప్పవచ్చు కానీ అడ్డగాడిదలకెలా సమాధానం చెప్పడం? కాస్సేపు ఓండ్రపెట్టనీయండి.
అన్నా నేను ఒప్పుకోను .. వాడు మనిషా కాడా అని పక్కనపెడితే, వాడి రాతలు చదివి చంకలుగుద్దుకునేవాళ్ళకి ఏమి సమాధానం చెప్పలేకపోతున్నాం..
ReplyDeleteబ్లాగుల్లో తనకి నచ్చినట్లు రాసుకునే స్వేచ్చ ఉండచ్చుకాక, తన అభిరాయాలు చెప్పుకోవచ్చుకాక కాని ఇది దాఋణం అన్నా. బెగ్గర్లు అంటాడా మనలిని నోటిపట్టని నానా బూతులు తిడుతున్నాడు, ఏమీ చేయలేమా అన్నా? అర్భకుణ్ణీ నాకే రక్తం ఉడుకుతోంది, ఇంత చదువుకున్నోడీ, తెలంగాణ ఉద్యమలో అంత చురుగ్గా పాల్గొంటున్న నువ్వు ఎందుకు చూసి వదిలేస్తున్నవ్ అన్నా
దమ్ముంటే కామెంట్లు ఓపెన్ చేసి రాయరా ?