Tuesday 4 October 2011

ఆంధ్రరాష్ట్ర సాధనకై జరిగిన "శాంతియుత" ఉద్యమం - 2

మద్రాసు నుండి విడిపోవడం కోసం ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఎంతో "శాంతి"యుతంగా చేసిన ఉద్యమంలో జరిగిన హింస, లూటీల వివరాలు రెండవ భాగం:



How Seemandhra’s Looted Their Way to Statehood!

Loot Baby Loot  -  Some rare images from the violent incidents during Andhra statehood struggle – Dec 1952
***
Mission Telangana does not encourage violence of any form against anyone. The article is just to put the current events in perspective. This is an attempt to remind history to those who don’t know.
***
Read previous parts of the sensational “Andhra Leaks” series exposing the lies propagated by Seemandhra leaders and media:
***

13 comments:

  1. "The article is just to put the current events in perspective. "
    The above statement is another way of telling, "This is to justify the violence being perpetrated in Telangana movement".
    Andhra movement might have resulted in violence with in Andhra. We never told things like, "slitting tonges, jago bhago, creating tsunami, creating blood bath".
    We are spitting on your face, why don't you split the state..? ETC ETC ETC...

    ReplyDelete
  2. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి బోగం గుడిసెలు అన్నట్టు హింస చేసినవాళ్ళే తెలంగాణా ప్రజలకి గాంధేయవాదం గురించి చెపుతారు.

    ReplyDelete
  3. @paapam andhra

    >>>We never told things like, "slitting tonges, jago bhago, creating tsunami, creating blood bath".>>>>

    Your leaders won't say such things because they actually do all those in practice. Do you want me to give examples? Factionists and rowdies are these days busy teaching Gandhism. We are all mesmerised by your leaders speeches on October 2nd.

    ReplyDelete
  4. ఆత్మాహుతి దాడులు చేస్తామన్న ఫాక్షనిస్ట్ పయ్యావుల కేశవ్ రాయలసీమవాడే కానీ తెలంగాణావాడు కాదు కదా.

    ReplyDelete
  5. Why do you switch the context.I was talking in the context of sep andhra movement against Tamils. Do you have any proof andhra leaders did althose things to Tamils?
    How can you hold responsible the leaders today to the violence perprated 50 yeras back. Most of Andhra people present today were not even born at that time.

    ReplyDelete
  6. ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆనాడు జరిగిన ఉద్యమం అక్కడక్కడా తప్పించి, చాలావరకు శాంతియుతంగానే జరిగింది. 16 డిసెంబరు, 1952 న శ్రీ పొట్టి శ్రీరాములు మరణించారన్న వార్తలు వెలువడిన తర్వాత మాత్రమే ఈ విధ్వంసం మొదలయ్యింది. ఇక్కడ పెట్టిన వార్తాల్లోనే ఆ తేదీని గుర్తించవచ్చు.

    ప్రస్తుత తెలంగాణా ఉద్యమానికి పొట్టి శ్రీరాములుగారి లాంటి నిస్వార్ధ నేత లేకపోవటమే లోటు.

    ReplyDelete
  7. @paapam andhra:

    Your statement "We never told things like, "slitting tonges, jago bhago, creating tsunami, creating blood bath"" is totally wrong.

    Two recent examples of "naaluka kosta": Ganga Bhavani (about Nannapaneni) and Allu Aravind (about "Dr." Rajashekhar).

    Nadendla Manohar jailed Mallesh for 30 days because of the "attack" on Jackal Pandit in assembly compound. Every andhra guy cried hoarse about this. Just a few days later, YS Vivekanda Reddy (then a minister) beat Gali Muddukrishnama Naidu (tegulu dosham MLA) during the assembly session. Guess what happened next: YSV apologized, Nadendla ignored the incident & JP Narayan did not even bother to issue a statement.

    ReplyDelete
  8. @paapam andhra

    paapam, you know very little about andhra. It is you who is switching context by bringing-in some dialogs in todays agitation. I am telling you that our leaders just said those things but your leaders said similar dialogs and also did such things in practice.

    ReplyDelete
  9. @సాయి కిరణ్
    1) పొట్టి శ్రీరాములు ఒక నేట కాదు, కేవలం కొందరు స్వార్ధ నాయకుల చేతుల్లో పావు. ఆయన అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆనేతల ధ్యాస రాబోయే రాష్ట్రంలో పదవులగురుంచే కానీ ఆయన ప్రాణాలగురించి కాదు.
    2)అప్పుడు ఇప్పటిలా ఉద్యమాలలో జరిగే ర్యాలీలను, సమ్మెలను ఉక్కుపాదాలతో అణచలేదు, ఇప్పటిలాగా నిజాం కాలేజీలో, ఒస్మానియాలో ఉద్యమకారులను కుక్కల్ని కొట్టినట్టు కొట్టలేదు..ఆకోణంలో చూస్తే అప్పటి ఉద్యమం శాంతియుతమే, అప్పటి ప్రభుత్వాలు ఇప్పటిలాగా నియంత్రుత్వ పోకడలకు పోలేదు.

    ReplyDelete
  10. మీ బ్లాగ్ మొదటి సారి చూస్తున్నాను చాలా బాగుంది మంచి సమాచారం సేకరించారు . తెలంగాణా కోరుకోవచ్చు, సమైఖ్యంద్ర కోరుకోవచ్చు ఎవరిష్టం వారిది. ఐతే చర్చ మర్యాదకరంగా ఉండాలి. మివి మొత్తం పోస్ట్ లు చదవలేదు చదువు తను సమాధానం మర్యాద పూర్వకంగానే ఉండాలి . బాగుంది

    ReplyDelete
  11. @Viswaroop:

    Who are the unemployed politicians of 1953? Collections king Tanguturi Prakasam at the ripe age of 80 lost from Harbour on a Madras manade platform.

    Ayyadevara Kaleswara Rao, Neelam Sanjeeva Reddy, Bezwada Gopal Reddy, Kala Venkatrao & Kasu Brahmanada Reddy all lost the 1951 elections.

    The creation of the andhera state in 1953 was a "historic necessity" because these "heavyweights" needed power to survive. The hapless Sriramulu fell a victim to the cheap tricks of these "leaders" due to his linguistic fanaticism.

    ReplyDelete
  12. బుడ్డా మురళి గారు,

    నాబ్లాగుకు స్వాగతం. చర్చ మర్యదపూర్వకంగా చెయ్యడానికి సిన్సియర్‌గా ప్రయత్నం చేశాను, అయితే మనబ్లాగ్లోకంలో తెలంగాణకు అనుకూలంగా రాయడమంటే అదో పాపం చేసినట్లు జనాలు కావు కావుమంటూ వచ్చి ముక్కులతో పోడుస్తారు కనుక అన్నిసార్లూ మర్యాదగా సమాధానలివ్వడం కుదరదు, కానీ నాబ్లాగులో మర్యాదపూర్వకంగా కామెంట్ చేసినవారు తెలంగాణకు వ్యతిరేకంగా రాసినా మర్యాదపూర్వకంగానే సమాధానాలు ఇచ్చాను.

    ReplyDelete
  13. అయ్యా, ఇది మీరు అత్యంత శాంతియుత ఉద్యమంగా చెప్పుకునే ఉద్యమం అసలు రంగు చూపించడం, ఆస్థాయిలో హింస చెయ్యడం మాకు సాధ్యం కాదు, అదిమీకే సాధ్యం. చూశాంగదా 15 రోజులు జరిగిన మీ సమైక్యోద్యమంలో జరిగిన హింస, అది రెండుసమవత్సరాలలో తెలంగాణలో జరిగిన దానికంటే చాలా ఎక్కువని మీకు తెలియదా? ఉద్యమం లేనప్పుడు కూడా పొరపాటున ఒక తెలంగాణ కుటుంబం మీఊరొస్తే స్త్రీలని చూడకుండా కొట్టి పంపించారు, ఇక్కడ ఇంతమంది ఆంధ్రొల్లున్నా ఎవరికి హాని జరిగింది బాబూ?

    ReplyDelete

Your comment will be published after the approval.