Monday, 25 July 2011

ప్రత్యేక ఆంధ్ర దేశానికీ జై!!


ఈమధ్యన కొందరు తెలుగు బ్లాగుల్లో పనీ పాట లేక చత్తరాతలు రాసేవారు ప్రత్యేక ఆంధ్ర దేశం అంటూ ఒక కొత్త నినాదాన్ని లేవదీశారు. మమ్మల్ని దోపిడీదారులంటూ (ఉన్న విషయాన్ని బయట పెట్టి) మామనోభావాలను దెబ్బతీశారు కాబట్టి మాకు ప్రత్యేక దేశం కావాలనే వాడు ఒకడైతే మాఫాక్షనిస్టు ఎంపీలకూ, మాపార్ట్‌టైం పొలిటీషియన్ ఫుల్‌టైం బుజినెస్‌మెన్ ఎంపీలకూ మంత్రిపదవులు దక్కలేదు కనుక ప్రత్యేక దేశం కావలని ఇంకోడు. ఈదగుల్బాజీ ఎంపీలకు మంత్రిపదవులు దక్కకపోయినా వారి వ్యాపారాలకు అవసరమొచ్చే పార్లమెంట్ స్తాండింగ్ కమిటీ మెంబర్‌షిప్పులు దక్కాయి, అందుకే వారు సమైక్యాంధ్ర కావాలంటున్నారు అనేది వీరి ఊహకు అందని విషయం.

ఇలాంటి చత్త డిమాండులు పనీపాటలు లేని కొందరు బ్లాగరులు బ్లాగుల్లో కూర్చుని రాస్తారు, అందులో మెజారిటీ దేశం బయట ఉంటారు కాబట్టి ఏమ్రాసినా చెల్లుద్దనే ధీమా. ఇదేడిమాండ్ పబ్లిగ్గా జెప్పే ధైర్యం వీల్ల నాయకుల్లో ఒక్కడికీ ఉండదు, ఇలాంటి డిమాండ్‌లు పబ్లిగ్గా చేస్తే బొక్కలిరగ్గొట్టి బొక్కలో దోస్తారనేది వేరే విషయం.

సరే, ఏదయితే అదయింది..మీరెందుకు ఇలాంటి డిమాండ్‌లు చేసినా...మీ ప్రత్యేక ఆంధ్ర దేశం డిమాండ్‌ను "కోటి రత్నాల వీణ" బ్లాగ్ తరఫున నేను స్వాగతిస్తున్నాను. పైనున్న తధాస్తు దేవతల్లో ఎవరైనా మీ పనికిమాలిన డిమాండ్ విని తధాస్తు అన్నాడంటే ఈదేశానికి పట్టిన పీడల్లో చానా పీడలు తొలిగిపోతాయి. కొన్ని రక్త చరిత్రలూ, బెజవాడ రౌడీలూ, కులగజ్జి హత్యలూ, తిన్నదరగక ఒకడి తల మరొకడు నరుక్కొనే సంస్కృతులూ, భూబకాసురులూ, రియల్ ఎస్టేట్ సెటిల్మెంటర్లూ, అర్ధరాత్రులు గుంపులుగా వెల్లి మాప్రాంతానికి నీల్లిచ్చే ప్రాజెక్టులను ధ్వంసం చేసేవారూ,  నీల్లూ. ఉద్యోగాలూ, నిధులూ అన్నీ మాప్రాంతానికి మాత్రమే దక్కాలి అనుకునే పేరాశ పేరయ్యలూ లాంటి చానామంది పీడలు ఈదేశానికి తప్పుతాయి.

ఇంతకూ మీప్రత్యేకాంధ్ర దేశంలో మీతో ఎంతమంది కలుస్తారు?మొన్నటి సమైక్యాంధ్ర ప్రతినిధుల మీటింగులోనే ఉత్తరాంధ్రకు చెందినవారొక్కరు కూడా రాలేదు. ఇక మిగిలిన మధ్యకోస్తా, రాయలసీమా ప్రాంతాల్లో ఒకరంటే ఒకరికి పడదు. సరే ఏదో సెటిల్మెంటు జేసుకొని ఒకసారి ఒక అగ్రకుల సామాజిక వర్గమూ, మరోసారి ఇంకో వర్గమూ అధికారంలో ఉండొచ్చు కానీ మీ ప్రాంతంలో బలహీన వర్గాలు మిమ్మల్ని ఎప్పుడైనా నమ్ముతారా?  అయినా మాకెందుకులే..మీపాట్లేవో మీరు పడండి.. జై ప్రత్యేకాంధ్ర దేశం.. జై జై ప్రత్యేకాంధ్ర దేశం!!

ఈ చత్త డిమాండ్ సీమాంధ్ర సొదరులందరి డిమాండ్ కాదు, ఎవరో ఒకరిద్దరు తెలివితక్కువ వెధవల డిమాండ్ కాబట్టి మిగతావారిని నేను నారాతలద్వారా నొప్పిస్తే క్షంతవ్యున్ని. ఇది కేవలం సరదాకోసం రాసింది కనుక దీన్ని ఈడిమాండ్‌కు సంబంధం లేనివారు సీరియస్‌గా తీసుకోకూడదని సహృదయ మనవి.

60 comments:

  1. Entha sepu meeru cheppinde correct aa? avathala vallu manushule kada? "మమ్మల్ని దోపిడీదారులంటూ (ఉన్న విషయాన్ని బయట పెట్టి)" vunna vishayam ante emiti andi?
    memu vijayawada lo untam. ippati varaku memu (maa family) hyd/telangana raledu. ippudu kuda nenu B'lore lo vuntanu. maaku akkada asthulu levu, chuttalu leru. ika memu mimmalni ae rakam ga dochukunnattu?
    ila adigithe memu andarini anadam ledu antaru. Andhra vallu ante memu rama?
    malli Pandaga laki illaki vellina andhra vallani raneeyam..hyd lo tiraganivvam..ilanti statements ichhe vallani emantaru?
    meeru okka sari ayina ila matlade vallani khandinchara? adi tappu annara?

    ReplyDelete
  2. ఎవరబ్బా బొక్కలో తోసేది ? ప్రత్యేక ఆంధ్రదేశం కోసం పబ్లిగ్గానే కృషి చేస్తున్నవాళ్ళున్నారు కోస్తా-సీమల్లో ! ఆ విషయం తెలంగాణలో తెలియదనుకోండి. అందుచేత ఇది తమాషా అనీ, డిమాండ్ అని నేననుకోవట్లేదు. చాలా సీరియస్సే. త్వరలో సాకారం అవుతుంది. అందుకు అయితే దీన్తో పాటు దేశంలో ఇప్పటికే ఉన్న ఎన్నో సార్వభౌమ ఆకాంక్షలు కూడా సాకారం కాబోతున్నాయి. ఆ టైమొచ్చినాక ఆంధ్రప్రదేశే ఆంధ్రదేశ్ గా అవతరిస్తుంది. అంటే అంతర్జాతీయ హోదాతో పాటు పేరు కూడా మారుతుందన్నమాట. మరి తెలంగాణ కథ... ? షరా మామూలే :)

    ReplyDelete
  3. క్రాంతి గారు,

    మీ ఆవేదన నాకర్ధం అయ్యింది. అయితే మీరనుకుంటున్నట్టు ఆంధ్రా వారినందరినీ కలిపి ఎవ్వరూ దోపిడీదారులని అనలేదు, నిజంగా వనరులు దోచుకునే వర్గాన్ని మాత్రమే అన్నారు. ఒక్కోసారి కొంతమంది చిన్న నాయకులు ఆవేశంలో పొరపాటున జెనరలీజ్ చేస్తే దానికంత విలువ ఇవ్వాలసిన అవసరం లేదు. ఆంధ్రాలో కూడా అనేక బీద, బలహీన వర్గాలవారు కొంతమందిచే దోపిడీకి గురవుతున్నారు కనుక వారంతా తెలంగాణకు మద్దతు ఇస్తున్నారు. కేవలం మీడియా, కొదరు నేతలు మొత్తం సీమాంధ్రా ప్రజలను దోపిడీ దారులని అంటున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు.

    నేను ఆవిషయం బ్రకెట్లో పెట్టడానికి కారణం ప్రస్తుతం బ్లాగుల్లో ప్రత్యేక ఆంధ్రదేశం అంటూ వాగుతున్నవారు దోపిడీ వర్గంలో భాగమే కనుక. ఇది మీకు చెందదు. ప్రస్తుతానికి ఈటపాను ప్రత్యేకాంధ్ర దేశంపై చర్చకు మాత్రం పరిమితం చేద్దాం.

    ReplyDelete
  4. సమైక్యా౦ధ్ర అనే కొద్దిమ౦ది (రాజకీయ నాయకులు, నెటిజన్లు) కోస౦ మీరు ఈ టపా వ్రాయడ౦ బాలేదు. ప్రత్యేకా౦ధ్ర రాష్ట్రం కావాలి.

    సమైక్యా౦ధ్ర అనే నాయకులను మాత్ర౦ మీతోనే ఉ౦చుకో౦డి :) .మే౦ ప్రశాంతం గా ఉ౦టా౦.

    ReplyDelete
  5. Though the idea looks laughable now, if the dilly-dallying by the center continues.who knows?
    The khalistan movement in 60s was laughable. Bindranwale was a fringe elemnt in 80s. He grew to be formidable later. It's better the uncertainity is ended ASAP by all parties involved esp. central government.

    ReplyDelete
  6. మీరు ఉపయోగించే భాషని (అది మీ సంస్కృతని శ్రీ కచరా గారు చాలాసార్లు స్పష్టం చేశారు) బట్టే నిర్ణయించవచ్చు మీ స్థాయిని!

    మీడియా (తెలుగు కాదు) సాక్షిగా జనాన్ని తన్ని తగలేస్తున్న హరీష్ రావునే ఎమీ చేయనప్పుడు ప్రత్యేకాంధ్ర దేశాన్ని కోరేవారిని ఎవరూ ఎమీ చేయలేరులెండి! అందులో న్యాయాన్యాయాలు మిగతా దేశం తేలుస్తుంది.

    పోనీలెండి మీ ఉద్దేశాలు ఏవైనా మా దేశం మాకుంటే మీకూ మాకూ ఇద్దరికీ ప్రశాంతం. మీ పీడ మాకూ విరగడ అవుతుంది.

    ReplyDelete
  7. @andhrudu

    Who said that it ia laughable demand? I am very serious, you save this country from so many unlawful elements, as I described earlier. Please raise voice for your demand, I am with you.

    ReplyDelete
  8. @అచంగ

    కాకి పిల్ల కాకికే ముద్దని మన దరిద్రం ఏమిటంటే ఎవడి సంస్కృతి వాడికి గొప్ప...కులగజ్జి సంస్కృతీ, రక్తచరిత్రల సంస్కృతికూడా కొందరికీ గొప్పగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. మీబ్లాగులో మీరు తెలంగాణావాదులమీద పేలే ప్రేలాపణలకంటే నారాతలు చాలా బెటర్, అవి మీకు నచ్చకపోతే లైట్ తీసుకోండి. నేను ఏనాడూ మీలాగా సీమాంధ్ర ప్రజల్ను కించపరచలేదు, కనీసం సమైక్యవాదులను తిట్టలేదు. దోపిడీదారులను దోపిడీదారులనీ, కులగజ్జిగాళ్ళను కుల్గజ్జిగాళ్ళు అనీ అంటే కొందరు ఉలికిపడితే నాతప్పు కాదు. ఈదేశాన్ని వీడాలనేవారికి ఇంకామర్యాదెందుకు? మీడిమాండ్‌కు మాత్రం మామద్దతు ఎప్పుడూ ఉంటుంది..జై ఆంధ్రదేశం.

    ఏం చేస్తాం, కొన్ని సార్లు కొందరికి అర్ధం కావాలంటే వారి స్థాయికి దిగజారాల్సుంటుంది. బావిలో కప్పకు ఏదన్నా చెప్పాలంటే బావిలోకి దిగాలి కదా.

    ReplyDelete
  9. ఔ అన్నా మస్తుగ జెప్పినవ్! కాకి పిల్ల కాకికి ముద్దు. నేను మల్ల తెలంగాన ప్రజల మీన గల్తిగెప్పుడు జెప్పిన? దిమాగ్ లేనోల్లని దిమాగ్ లేదనుడు గల్తెట్లైతది బై! అన్నా నువ్వు గిట్ల ఉల్కి పడుడు మస్తుగ చూస్తుడ్రు జనం. జర ఇజ్జత్ సక్కగుండాల్నంటే రాసెడిది మంచిగుండాలే! గదే జెప్పిన.

    ఎదైమైతే ఏముందిలే అన్నా మాకుభీ మద్దతు తెల్పిన్రు. మస్తు ఖుషీ!

    ReplyDelete
  10. $విశ్వరూప్ గారు

    చక్కటి తలంటు టపా..ఏమివాడారో గానీ కళ్ళూ ఒళ్లూ రెండూ కిందనుండి పైకి ఎకాఎకిన మండుతున్నట్లున్నాయి.. ;)). నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు..మీరు చెప్పినవి ఉదహరించి కెవ్వుమనడం తప్ప.. :)

    #మమ్మల్ని దోపిడీదారులంటూ (ఉన్న విషయాన్ని బయట పెట్టి) మామనోభావాలను దెబ్బతీశారు కాబట్టి మాకు ప్రత్యేక దేశం కావాలనే వాడు ఒకడైతే మాఫాక్షనిస్టు ఎంపీలకూ, మాపార్ట్‌టైం పొలిటీషియన్ ఫుల్‌టైం బుజినెస్‌మెన్ ఎంపీలకూ మంత్రిపదవులు దక్కలేదు కనుక ప్రత్యేక దేశం కావలని ఇంకోడు.

    # కొన్ని రక్త చరిత్రలూ, బెజవాడ రౌడీలూ, కులగజ్జి హత్యలూ, తిన్నదరగక ఒకడి తల మరొకడు నరుక్కొనే సంస్కృతులూ, భూబకాసురులూ, రియల్ ఎస్టేట్ సెటిల్మెంటర్లూ, అర్ధరాత్రులు గుంపులుగా వెల్లి మాప్రాంతానికి నీల్లిచ్చే ప్రాజెక్టులను ధ్వంసం చేసేవారూ, నీల్లూ. ఉద్యోగాలూ, నిధులూ అన్నీ మాప్రాంతానికి మాత్రమే దక్కాలి అనుకునే పేరాశ పేరయ్యలూ..

    #సరే ఏదో సెటిల్మెంటు జేసుకొని ఒకసారి ఒక అగ్రకుల సామాజిక వర్గమూ, మరోసారి ఇంకో వర్గమూ అధికారంలో ఉండొచ్చు కానీ మీ ప్రాంతంలో బలహీన వర్గాలు మిమ్మల్ని ఎప్పుడైనా నమ్ముతారా?...ఎవరో ఒకరిద్దరు తెలివితక్కువ వెధవల డిమాండ్..

    కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ :)


    $క్రాంతి గారు

    మీకు విశ్వరూప్ గారిచ్చిన స.ధా అర్ధం అయింది అనుకుంటా.. :)

    ReplyDelete
  11. @అచంగ

    మనకు రాని యాస ప్రయత్నించి ఖూనీ జెయ్యొద్దు. మీరు అభ్యంతరం చెప్పినప్పుడల్లా మీబ్లాగులో మీరు రాసినవి, మిగతావారిని మీరు ప్రోత్సహించి రాయించి తిట్టిన తిట్లూ అవహేళనలూ అన్నీ చూపించడానికి నేను మరీ అంత పనిలేకుండా లేను. మీఇష్టం ఉన్నది మీరు రాసుకుంటున్నారు మీబ్లాగులో..అలాగే రాసుకోండి. దయచెయ్యండి. నాబ్లాగులో కుసంస్కారులకూ, దురహంకారులకు, నేపట్టిన కుందేటికి కాల్లే లేవు అనే మూర్ఖులకూ, రాసేది పూర్తి తప్పు అని తెలిసికూడా యధేచ్చగా అబద్దాలు రాసే వారికి స్థానం లేదు. దయచెయ్యండి.

    ReplyDelete
  12. జనం అన్నీ చూస్తుంటారు. చూద్దాం కాలమే నిర్ణయిస్తుంది ఎవరు ఏమిటి అనేది.

    ReplyDelete
  13. @రాజేష్

    కొత్త బిచ్చగాడికి పొద్దెరుగదన్నట్టు కొందరు పనిలేక బ్లాగులమీదపడి అదే పనిగా విషం చిమ్ముతూ ఉంటారు. కొన్ని సామాజిక వర్గాల్లో చదువులూ, డిగ్రీలూ కట్నాలకోసమే కనుక వారివద్ద సమయం విపరీతంగా ఉంటుంది. అలాంటివారి రాతలన్నీ మనం కడిగెయ్యడానికి మనదగ్గర టైం ఉండదు కానీ, టైం దొరికినప్పుడు అప్పుడప్పుడూ మీరన్నట్టు తలంటాలి.

    ReplyDelete
  14. @అచంగ

    మంచిది. అలాగే కానిద్దాం. బహుషా కాలం ఇప్పటికే నిర్ణయించింది ఎవరేంటనేది..కానీ కొందరు సహజంగా "అంధులు" కనుక వారికి విషయం ఎప్పటికీ అర్ధం కాదు.

    ReplyDelete
  15. $కొన్ని సామాజిక వర్గాల్లో చదువులూ, డిగ్రీలూ కట్నాలకోసమే..సమయం విపరీతంగా..

    నిజమే విశ్వరూప్ గారు..అందరికీ అలా కుదరదు కదా మరి..రెక్కాడితేగానీ డొక్కాడదు..అసలంతలా చెత్తరాయడానికి కూడా ఫండ్స్ ఇస్తారేమో సదరు వర్గాలు ;)

    #..కడిగెయ్యడానికి మనదగ్గర టైంఉండదు..దొరికినప్పుడు..తలంటాలి.

    ఖచ్చితంగా..లేకపోతే "పదుగురాడు మాట" చాటవుతుంది :). నేనూ అదేపనిలో ఉన్నా..తలంటు.. :)

    ReplyDelete
  16. సరిగా చెప్పావ్ నీలాంటి పనిలేనివాళ్ళు రాసే చెత్తను, మాలాంటి మేధావులు చదివి మూర్ఖులకు మార్గదర్శనం ఇస్తాము.

    ReplyDelete
  17. @కృతి

    మీరు మేధావులా!! మీరేచెప్పుకుని మాకల్లు తెర్పించినందుకు సంతోషం. అలాగే కానివ్వండి.

    ReplyDelete
  18. 2015 కల్లా ముఖ్యులైన కొందరు ఇరువైపుల నాయకులు
    ఉండక పోవచ్చు ...!

    ReplyDelete
  19. @Achanga,
    Merento meku telangana prajala patla me drukpatham ente, telangana patla meku entha chulaka bhavam vundu me rathallo clear ga telustundi. Merelli ee cheththa antha me blog lo rasukundi. Akkada thana ante thandana ane gorrelu koddi mandi vunnatlunnaru. Vishwarup garu rasindantlo thappente chupaa galigithe chupandi. leka pothe velli me blog lo cheththa rasukondi.

    @Vishwarup garu,
    Please don't get disappointed because of all these irrational and senseless comments(may be I should call it as trash). These people are not even worth to publish their comments. You are doing really great job and you always have support from people like me. Please keep on going like an elephant that never reacts to dogs' barking

    ReplyDelete
  20. Thanks Shiva.

    These are typical responses of those who are frustrated that with Telangana formation they are going to lose the unfair advantages that they are enjoying now. Let them bark, we are prepared for that. achanga like people's writings only prove how cunning and deceitful some andheras can be. Even normal bloggers from andhra won't believe their lies.

    ReplyDelete
  21. @ శివ
    ఏమి అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవా మీ దగ్గర?

    ReplyDelete
  22. @అచంగ

    నీమొహం, నీవీ ఓ ప్రశ్నలు!! ఏనాడైనా అసలు విషయంపై రాశావా, ఎప్పుడూ ఇష్యూ ఒకటైతే ఇంకోటి సంబంధం లేనిది రాస్తూ టైం వేస్ట్ చెయ్యడం తప్ప, కాపీ పేస్ట్ తెలివితేటలూ నువ్వూనూ. ఏం తెలుసని నీకు? ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో తెలవదు, ఏ నది ఎక్కడి నుంచి వెలుతుందో తెలవవు, తెలీకున్నా తప్పుడు రాతలను ఎత్తుకొచ్చి రాస్తూ దానికి నేనన్ని రిఫరెన్సులు ఇస్తానని ఫోజులు..ఇచేది ఈనాడు పేపరు రిఫరెన్సులు. ఒక ప్రాజెక్టుకు ఎంత ముంపు అవుతుందో తెలియని నీమొహానికి ప్రాజెక్టులమధ్య కంపారిజన్లు..పోలవరం మొత్తానికి ఐదువేల ఎకరాల ముంపు, దానిక్కూడా ఒక్క రిఫరెన్సు అంటే నువ్వెంత దేడ్ దమాగ్గాడివో తెలవట్లేదా? పైగా మాన్ ప్రాంతం కాకపోతే చమ్మతోనే వ్యవసాయం చేసుకోవచ్చని సలహాలు. నీస్థాయికి తగ్గరాతలు రాసుకో....నీ ఇంటిచుట్టూ ఓ ప్రత్యేక దేశం చేసుకో...లేకపోతే ఇలాగే కానివ్వు, నీలాగే మోకాల్లో మెదడున్నవాల్లు వచ్చి నీకు మద్దతిస్తారు.

    ReplyDelete
  23. @ఎంపీలకూ, మాపార్ట్‌టైం పొలిటీషియన్ ఫుల్‌టైం బుజినెస్‌మెన్ ఎంపీలకూ ....


    ఆంధ్రా అయినా తెలంగాణా అయినా కర్నాటకా..తమిల్ నాడు..ఎక్కడయినా కానీయండి..రాజకీయ నాయకులు రాజకీయ నాయకులే....ఈ ఉద్యమాలు పోటీ పడి చేసేది అధికారం తద్వారా వచ్చే డబ్బు సంచుల గురించే..మన వై.యెస్..ఫామిలీ నే అందుకు ఉదాహరణ....
    సీమాంద్ర నాయకులు డబ్బు పిచ్చ గాళ్ళు...తెలంగాణా నాయకులు పత్తిత్తులూ అనుకోవడం మన భ్రమ....
    వీళ్ళ పోరాటాల ఏకైక లక్ష్యం....అధికారమే..తద్వారా వచ్చే డబ్బు సంచుల గురించే....

    ReplyDelete
  24. @అచంగ

    ఎదుటివారి స్థాయిని బట్టి భాష ఉంటుంది. రక్తచరిత్ర ఐడీతో ఒక పక్క బూతులు రాస్తూ ఒక ప్రాంత ప్రజలనే హేళన చేసే నీకు మర్యాద దొరకదు.

    ReplyDelete
  25. @ విశ్వరూప్

    "రక్తచరిత్ర" ఐ.డి నాదే అని నిరూపిస్తే నేను బ్లాగునుంచి శాశ్వతంగా విరమించుకుంటాను. నిరూపించే దమ్ముందా?
    మీరు నిరూపించగలనంటే నా ఐ.పితో సహా బహిరంగపరుస్తాను నా వివరాలు.

    ReplyDelete
  26. @kvsv

    ఎక్కడయినా రాజకీయనాయకులు రాజకీయనాయకులే, అందులో సందేహం లేదు. కానీ కొందరు సమైక్యవాదులు, ప్రత్యేక ఆంధ్ర దేశం కావాలనే ఒక ప్రభుద్దుడు చేసే వాదన..ఇంతమంది ఎంపీలు ఉన్నా మనకు మంత్రి పదవులు దక్కడం లేదని. ఎందుకు మనవారికి మంత్రిపదవులు దక్కలేదో చెప్పడానికి ప్రధాని ఇచ్చిన వివరణ బుజినెస్‌మెన్లకు నేణు మంత్రి పదవులివ్వనని.

    ఇక ఆంధ్రా ఎంపీల పార్ట్‌తైం రాజకీయాలు, ఫుల్‌టైం వ్యాపారాలగురించి ఇక్కడ చదివి తెలుసుకోవచ్చు.
    http://missiontelangana.com/?p=1362
    http://kotiratanalu.blogspot.com/2011/06/blog-post_29.html

    ReplyDelete
  27. @అచంగ

    తమరి రాతలంతకంటే గొప్పగా ఏమీలేవు...అంతా తెలంగాణ ప్రజలపై ద్వేషమే. పైగా రక్త చరిత్ర బ్లాగు బూతు రాతలకారణంగా అనీ అగ్రిగేటర్లలో బ్యానయ్యింది..అలాంటివాడి రాతలను సమర్ధిస్తూ పబ్లిష్ చేసే నీ సంస్కారానికి మర్యాదలు కావాలా? రాసేది ఒక ప్రాంతప్రజలపై ద్వేషం, హేళనలు....ఎదుటివారినుండి గౌరవం ఆశించడం తెలంగాణ ఎండినా ఫరవాలేదు మొత్తం నీల్లన్నీ మాకే కావాలి.. మీకు తాగు నీరు లేకున్నా ఫరవాలేదు, మావాన్‌పిక్ కారిడార్ కోసం పోలవరం కావాలి అని రాసే రాతల్లాగానే ఉంది..ఎక్కడైనా దురాశే!!

    please don't comment in my blog..my blog has no space for hate mongers, liars, cheats etc.

    ReplyDelete
  28. $kvsv గారు

    #..వై.యెస్..ఫామిలీ..

    ఒక్క వై.యెస్ గారి కుటుంబమే కాదులెండి..కనీసం వారికి పిత్రార్జితం అన్నా ఉంది. ఏమీలేని రెండెకరాల బోల్లిబాబు ఈరోజు వేలకోట్లకి అధిపతి అయిన వైనం చూస్తుంటే మీరు చెప్పింది వాస్తవమే అనిపిస్తుంది. రెండెకరాల్లో అనంతనిధులు బయటపడ్డాయేమో! :)

    #వీళ్ళ పోరాటాల ఏకైక లక్ష్యం....అధికారమే..తద్వారా వచ్చే డబ్బు సంచుల గురించే....

    మరి ఎవరు పోరాటం చేయాలో కూడా మీరే చెప్పి ఉంటే బావుండేది? ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ కూర్చేంటే ఉద్యమాలు చేయలేం గదా?. అయినా కచరా గారు ఒక్కరే కాదు కదా తెలంగాణా కోసం పోరాడేది..దానికి సిద్దాంతకర్తలున్నారు..అన్నిటికి మించి యువశక్తి తోడుంది. నేటి సామాజిక పరిస్థితులలో రాజకీయ సహాయం అవసరం కాబట్టి తెలంగాణకి తెలంగాణా సాధించడంకోసం ఏర్పడిన TRS మద్దతు అవసరం. కనుక తెలంగాణా అనగానే కేవలం TRS అనో లేక కచరా గారనో అనడం కేవలం కుత్సిత రాజకీయం చేయడం..ఉద్యమాన్ని నీరుగార్చడమే. ఇక తెలంగాణా ఏర్పడినతర్వాత వాళ్ళ రాజకీయనాయకుల గురించి ఆ ప్రాంత ప్రజలు చూసుకుంటారు లెండి. మనమెందుకు మధ్యలో సన్నాయిరాగాలు...! అప్పటివరకు పోరాడేవారికి అనుమానరహితంగా మద్దతునిద్దాం.

    ReplyDelete
  29. దొరా! ముందు మీరన్నది నిరూపించండి. తరువాత నా విఙ్ఞత, స్థాయి గురించి ఆలోచిద్దాం. దిక్కుమాలిన జనరలైజేషన్ చేయటం, పిచ్చిరాతలు రాయటం నాకు చేతగాని పని మీకు చేతనైనంతగా. ఇష్టం వచ్చినట్టు వాగటం ఆ తర్వాత నంగనాచి సొల్లు సొల్లటం. మరోసారి నిరూపించారు మీ సంస్కృతి ఏమిటో. రాసేదాన్ని తిప్పి తిప్పి పాడినదే పాటరా అని మళ్ళీ మళ్ళీ రాయటమే తప్పించి అంశాలవారిగా ఎక్కడ ఎమిటి అన్నది ఏడిస్తేగా! అక్కడకి తమరేదో దిగివచ్చినట్లు ఇతరుల సంస్కార నిర్ణయాలు, దానికో భజన బృందం. వాగేదానికి కళ్ళముందు నిజాలు కనబడాలి. ఇవ్వాళ వీలుచేసుకుని మెమ్మల్ని తగులుకున్నది ఇప్పటిదాకా నా గురించి ప్రత్యక్షంగా, పరోక్షంగా వాగినదానికి బదులు తీర్చుకోవటానికే. పాలుతాగే పిల్లి తన చూట్టూ ఎవరూ చూడటం లేదు అనుకుంటుందిట. అలాగే ఉంది మీ వరస.

    నా కామెంట్లు రాకూదదూ అంటే మీకు రెండే దారులు ఒకటి నా గురించి చెత్త రాతలు ఆపటం లేదా మీ బ్లాగులో కామెంట్లు మూస్తుకోవటం లేదా నా కామెంట్లు ప్రచురించకపోవటం.

    నా కామెంట్లు ప్రచురించలేదా నాకుండే దారులు నాకుంటాయి మీమ్మల్ని మీ రాతలు ఎండగట్టటానికి.

    ReplyDelete
  30. @విశ్వరూప్

    ఆంధ్రాలో కూడా అనేక బీద, బలహీన వర్గాలవారు కొంతమందిచే దోపిడీకి గురవుతున్నారు కనుక వారంతా తెలంగాణకు మద్దతు ఇస్తున్నారు.

    How can you infer the second part of the sentence from the first ?

    Btw, this total sentence is factually wrong, especially the second part.

    ReplyDelete
  31. అచంగ,

    ఏది నిరూపించాలి? రక్తచరిత్ర నువ్వేనేమో అనేది నీరాతల స్థాయిని చూడడం వలన కలిగిన అనుమానం. అది నిజం కాకపోవచ్చు, కానీ నీ స్థాయి అంతకన్న గొప్పగా లేదు. నీబ్లాగులో నువ్వు ఇక్కడి ప్రజలనే తిడతావు, హేళన హేస్తావు, అలా హేళన చేసే, బూతులు తిట్టే ఇతరులను ప్రోత్సహించి కామెంట్లు పబ్లిష్ చేస్తావు, నీదాకా వస్తే ఎందుకు గింజుకుంటున్నావో నాకర్ధం కావడం లేదు.

    మీ ప్రాంతంలో మాటకు ముందొక బూతు తరువాతొక బూతు వాడతారు, అదే మీ సంస్కృతి అని ఎవడొ జగడపాటి చెప్పలేదు, నువ్వే చెప్పావు..అందుకే బూతు రాతలు కూడా అలవాటయి నీశ్రావ్యంగా వినిపిస్తున్నాయి కనుక నీబ్లాగు నిండా ఒక ప్రాంతప్రజలపై తిట్లూ అవహేళనలే.

    నువ్వు అడగ్గానే నీబ్లాగులో నువ్వు, నీభజంత్రీలు వాడే భాషను ఎత్తి చూపి నీబ్లాగును కడగమని చెప్పడానికి నేణు నీఅంత పనిలేనివాడిని కాను. నీబ్లాగు, నీస్థాయి, నీ ఇష్టం.

    ఇక నీరాతల స్థాయి: నీకు ముందు తెలంగాణ వాదం, సమైక్యవాదం కంటే ముందు బేసిక్ తర్కం నేర్పించాలని ఎప్పుడో చెప్పాను, నిరూపించాను. కనీసం కాపీ పేస్టులు కూడా సరిగా చెయ్యలేక మక్కీకి మక్కీని దించి అదే వాదన అనుకునే నువ్వు ఏనాడూ అసలు ఇష్యూపై వాదన చెయ్యలేదని కూడా అనేకసార్లు నిరూపించాను. ఆతరువాత అసలు నీచత్తబ్లాగు చూడడం కూడా మానేశాను.ఇప్పుడు ఈటపాకూడా నీ చత్త రాతలకు సమాధానం కాదు.

    చెప్పాగదా నిజాలు అంధులకు కనబడవని? నీరాతలు నీకు నీతివాక్యాలుగా అనిపిస్తే నేనేం చెయ్యలేను, అలాగే రాసుకో..అలాంటి కామేంట్లే పబ్లిష్ చేసుకో. నువ్వు గమనించావో లేదో, నీసంస్కారం, అహంకారం తెలుసుకుని తెలంగాణావాది ఎవరూ నీబ్లాగువైపు రారు, ఎవరైనా వస్తే మరోసారి రారు. కానీ నీతో నీబ్లాగులో చర్చించేది నీతోటి సీమాంధ్రులే..వాల్లను కూడా నువ్వు నీరాతలద్వారా కన్విన్స్ చెయ్యలేకపోతున్నావ్, ఇంకా ఎందుకు నీ అర్ధం లేని రాతలు? గో టు హెల్!!

    ReplyDelete
  32. @AngryBird

    మీ దళిత నాయకులు కత్తి పద్మారావు, హర్షకుమార్లు, బీసీనేతలు బొత్సా, మోపిదేవి లాంటివారు, మీఉత్తరాంధ్రా నేతలు, వంగపండు లాంటి వారు ఏం సమర్ధిస్తున్నారో, ఏం అడుగుతున్నారో ఒకసారి వెల్లి తెలుసుకోండి.

    ReplyDelete
  33. You can’t win irrational people over to your side by your superior reasoning abilities. Trying to win an argument with an irrational person is like trying to teach a cat to snorkel by providing written instructions. You best strategy is to reduce the time you spend in that sort of situation.

    - Scott Adams

    ఒకసారి సమైక్యత అని, మరోసారి ప్రత్యేకాంధ్ర అని ఇప్పుడు ప్రత్యేక దేశం అంటూ కొంతమంది తమ వాదనల్లోని డొల్ల తనాన్ని తామే బయట పెట్టుకొంటున్నరు. వారి కొరకు మీ సమయాన్ని వృధా చేయడం కన్నా మరో టపా రాసుకోవడం వేయిరెట్లు నయం.

    ఇక పోతే Snkr, రక్తచరిత్ర లాంటివారు తమ వ్యాఖ్యలతో మనకు మేలే చేస్తున్నారు. ఎందుకంటే వీరి వ్యాఖ్యలను సీమాంధ్ర సోదరులే అసహ్యించుకుంటున్నారు. వింత వాదనలు చేస్తూ వారి వ్యాఖ్యలకు చోటిచ్చే అచంగ కూడా.

    ReplyDelete
  34. @శ్రీకాంతాచారి

    Exactly..you are 100% right.

    అసలీ వింతమనిషి బ్లాగువైపు చూడడం కూడా నేనెప్పుడో మానేశా. ఈ ప్రత్యేక దేశం డిమాండ్ నవ్వుకునేందుకు బాగా ఉండడంతో సరదాగా ఈటపా రాశాను. కాస్సేపు గింజుకుంటున్నాడు, గింజుకోనిద్దాం.

    ReplyDelete
  35. @ విశ్వరూప్
    |రక్తచరిత్ర నువ్వేనేమో అనేది నీరాతల స్థాయిని చూడడం వలన కలిగిన అనుమానం. అది నిజం కాకపోవచ్చు|

    అది చాలు జనానికి మీ అవగాహనా స్థాయి తెలుసుకోవటానికి. ఇంజినీరును అని చెప్పుకుని తిరగటము కాదు కాస్త బేసిక్స్ తెలుసుకో నాయనా. ఎవరు ఎక్కడ నుండీ ఏమి కామెంట్లు చేస్తున్నారు అనేది కనీస కంప్యూటరు పరిఙ్ఞానం ఉంటే చాలు చిటికెలో తెలిసిపోతుంది. అది లేక తోకముడిచారని బాగా అర్థం అవుతోంది.

    నా సంస్కృతేమిటో, నేను పెరిగిన సామాజిక నేపథ్యమేమిటో నేనెప్పుడూ దాచలేదు. దొరా ఎండగట్టేది మీ కింద నలుపే గురివింద మహాశయా!

    అక్కడకి మీ బ్లాగులో అక్షరం అక్షరం ఆంధ్రా ద్వేషమే తప్పించి ఏముంది కనుక? "నువ్వొకటంటే నేను నాలుగంటా" అని తెలుగు సామెత కాస్త గుర్తు చేసుకోండి.

    ఎవరు ఎక్కడి నుంచి మీ బ్లాగులో కామెంటుతున్నారన్న కనీస అవగాహన లేదు కానీ నాకు తర్కం నేర్పించటానికి బయలుదేరారా? ఇంతకన్నా హాస్యాస్పదం ఉందా!

    ఇప్పుడు మీరు నాబ్లాగు చూడకపోతే నాకు మునిగేదేమీ లేదు. తెలంగాణవాదులు చూడకపోయినా అంతకన్నా మునిగేదీ లేదు. ప్రతీ రాతకు లక్షిత పాఠకులుంటారు వారి స్పందన సరిపోతుంది. మీ సర్టిఫికేట్ అనవసరం. అయినా అడిగిన ప్రశ్నకు బదులుంటే కదా మళ్ళీ రావటానికి ధైర్యం చాలటానికి.

    ReplyDelete
  36. అంతా ఎవడెవడు ఎక్కడినుండి రాస్తున్నాడొ ఐపీ అడ్రసులు పట్టుకుని మరీ చూస్తుంటారనుకున్నావా, అందరికీ నీలాగా అస్సలు పని లేదనుకుంటున్నావా? సరే నువ్వు రక్త చరిత్రవు కాదని ఒప్పుకున్నాం గదా ముందే, కాకపోతే అంతకన్నా హీనం, అందుకే నువ్వు సొంతంగా రాయలేక వాడితో బూతులు రాయించి పబ్లిష్ చేస్తున్నావు.

    అందరూ నీగొప్ప ప్రశ్నల తర్కానికి తట్టుకోలేక రావట్లేదనుకుంటున్నావా, ఎంత బావిలో కప్పవయితే మాత్రం మరీ ఇంతదారుణంగా ఆలోచిస్తావా? రక్తచరిత్ర గాడి బ్లాగుకు కూడా ఎవ్వరూ వెల్లేవారు కాదు, కారణం వాడి హేతుబద్దత కాదు, వాడి ఆటిట్యూడ్, అడుసుపై రాయివేస్తే అది మనకే అంటుద్దని.. నీబ్లాగుకూడా అంతే నని నీమట్టిబుర్రకు తెలియదులే. ఎల్లి పని చూసుకో..నీ కాపీ పేస్టు రాతల అబద్దాలు రాసుకో. ఎలాగూ అబద్దాలకోరువే కదా, రాసేవి అబద్దాలు గాక మరేం ఉంటాయి అందుకే గోదావరిపై భీమ ప్రాజెక్టు పెడతావు, పోలవరం కింద ఐదువేళ ఎకరాలు మాత్రమే ముంచుతావు. నీ కామెంట్ల కోటా అయిపోయిందిక.

    ReplyDelete
  37. ఇక చాలిద్దురు మీ కితకితలు మరీ ఎక్కువయిపోతున్నాయి. |అందుకే నువ్వు సొంతంగా రాయలేక వాడితో బూతులు రాయించి పబ్లిష్ చేస్తున్నావు| ఇంకా నయం ఆ సదరు రక్తచరిత్రను, నన్నూ కలిపి మొన్నా మధ్య బైక్ మీద వెళుతుంటే చూశారన్నారు కాదు!

    అయ్యా మీకు తెలుగే రాదనుకుంటున్నాను. మీకు ఆంగ్లము కూడా రాదని నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. రెఫరెంసింగ్ అంటే ఏమిటో తెలిస్తే కదా! మీ బి.టెక్ ప్రాజెక్టు ఒకసారి చివరి చివరి పేజీల్లో చూడండి తెలుస్తుంది. తెలియలేదా మీకు చదువు చెప్పింది ఏ కోదండరామో, జయశంకరో అయ్యి ఉండాలి!

    ముందే చెప్పాను కదా నా కామెంట్లు రాకూడదంటే మీరు చెయ్యగలిగింది ఏమిటో!

    ReplyDelete
  38. $విశ్వరూప్ గారు

    #..has no space for hate mongers, liars, cheats etc....

    మంచి నిర్ణయం తీసుకున్నారు. బలహీన చీమలు పెట్టిన పుట్టను ఆక్రమించుకుని విషం చిమ్మే కులభుజంగాలకి సుమతీ శతకకారుడు చెప్పిన "చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!" అన్నది తెలియనట్లుంది. పర్లేదు..తెలిసే రోజు వస్తుంది..శ్రావ్యంగా తెలియజేస్తాం కూడా!

    $శ్రీకాంతాచారి గారు

    మీరు చెప్పింది వాస్తవమే. అవితే అప్పుడప్పుడు ఇలాంటి వాస్తవాలను రంగరించిన తలంట్లు పడుతున్డాలి. తెలియనోడికి,అమాయకుడికి వాస్తవాలు తెలుస్తాయి. నిజం తెలిసీ కేవలం స్వలాభ కుట్రతో విషం చిమ్మేవాడి పరిస్థితి పైన చూసారుగా.. మంటల్లో పడ్డ మిడత దుస్థితి. సమకాలీన వాస్తవాలతో రాసిన ఒక్క తలంటు టపాకే తట్టుకోలేకపోతున్నాడు..తెగ గింజుకుంటున్నాడు..కెవ్వు కామెడీ!.

    ReplyDelete
  39. అచంగ

    నువ్వు మరీ ఇంత పిచ్చోడివనుకోలేదు..నువ్వు నీ బీ.టెక్ ప్రాజెక్టులో ఇలాంటి వెర్రి రెఫరెన్సులే ఇచ్చావా ఏంటి? అసలే మనవి కట్నం కోసం చదువులనుకుంటా. తప్పుడు సమాచారాన్ని వెరిఫై చేసుకోకుండా ఎత్తుకొచ్చి కాపీ పేస్ట్ చేసి, వాటికి చత్త రిఫరెన్సులు ఇస్తే ప్రాజెక్టులో ఫెయిల్ అవుతావు.. ఆ దాందేముందిలే డబ్బిచ్చి మార్కులేయించుకుంటాము కదా మన ఊర్లో?

    నువ్వు ఎత్తుకొచ్చిన ప్రాజెక్టుల డాటా శ్రీక్రిష్ణ కమీషన్లోది.. అందులో క్రిష్ణా ప్రపోజ్డ్ ప్రాజెక్టులు గోదావరిమీద పెట్టి రాసినందుకు జనం ఎప్పుడో దాన్ని ఏకిపడేశారు.. మనం కొత్త బిచ్చగాల్లం కదా, పొద్దెరగక విషయం తెలియకుండా అక్కడినుండి కాపీ చేసుకొచ్చి పెట్టుకున్నాం అంతే. కనీసం కాపీ చేసేది తప్పా రైటా అనేది చూసుకోకుండా ఎదుటివాడి పరీక్షపేపర్లో మక్ఖీ(ఈగ) ఉంటే మక్ఖీ దింపే రకం గాడివి..నీకు మంచిగా జెబితే అర్ధం కాదులే.

    ReplyDelete
  40. @ విశ్వరూప్
    ఇది మరో కితకిత. దొరా నా ప్రాజెక్టు చూసే యు.కె యూనివర్శిటీ సీటిచ్చింది. అన్ని యూనివర్శిటీలు ఉస్మానియాలా ఎందుకుంటాయి? ఏతావాతా తమరికి తెలియదని జనానికి తెలుస్తోందిలెండి!

    మరో విషయం.. ఎవరికైన ఇతరులు చేసిన వర్క్ చూస్తూనే తెలుసుకుంటారు. స్వతహాగా ఎవరూ బ్రహ్మఙ్ఞానముతో ఊడిపడరు. అలా అనుకుంటే అది మీది మీ తె'లంగా'ణావాదుల తలతిక్క తప్పించి మరోటి కాదు.

    ReplyDelete
  41. $భుజంగా

    కాపీపేస్టుల కులసారబోములు నీ బొట్లోల్లు..ఎల్లెల్లు అయి రాసుకో పో..పచ్చనాడు పేపర్లో ఏదో బడిందట తెలంగాణకి వ్యతిరేకంగా..!

    #నా కామెంట్లు..రెండే దారులు..నా గురించి చెత్త రాతలు..మీ బ్లాగులో కామెంట్లు మూస్తుకోవటం...

    ఏంటీ బెదిరింపే? అయినా ఇంతకు మించిన సంస్కారం నీకు ఎక్కడ ఉంది ఎడిచిన్దిలే. వాస్తవాలు రాస్తే అవి నీగురించిన చెత్తరాతలా...ఏంటి బోల్లిబాబు నేర్పించిన భుజాల తడుముడేనా ఇది?

    #నా కామెంట్లు ప్రచురించలేదా నాకుండే దారులు నాకుంటాయి మీమ్మల్ని మీ రాతలు ఎండగట్టటానికి.

    ఒక్క తలంటుకే నీకు ఇంత మండుతాయి అనుకోలేదు..అదే కళ్ళు..ఒళ్ళు.. మరీ లప్పం కామెడీ అనుకోలేదు బాసూ నువ్వు. ఇక నీ అడ్డ దొడ్డిదారులు అందరికీ తెలిసిందే కదా.. అజ్ఞాత/రక్తచరిత్ర/కాపీపేస్టులు..ఎండగట్టుకోపో ప్రత్యెకదేశపు పచ్చచేపల్ని ;)

    ReplyDelete
  42. @అచంగ

    ఓహో అలాగా!ప్రాజెక్టు నువ్వు జేశావా, నీ టీంమేట్లు చేశారా? భలే సరదాగా ఉంది..ఇలాగే కామెంట్లు జేస్తూ ఉండు.. మంచి టైం పాస్, నీపరువు నువ్వే తీసుకుంటుంటే చూస్తుంటే మంచి మజా వస్తుంది.

    సమాచారాన్ని అంతా ఎక్కడైనా చూసే నేర్చుకుంటారు, రిపోర్టులో రాస్తారు..కానీ కొందరు తలతిక్క మనుషులు తప్పుడు సమాచారాన్ని పనికిరాని సోర్సులనుండి కొట్టుకొచ్చి అడ్డంగా ఇరుక్కుంటారు.

    ReplyDelete
  43. @ విశ్వరూప్
    నాకూ మంచి కాలక్షేపం. అందుకే మీ సంగతి తేల్చుదామనే కూర్చున్నా! ఎలాగూ మీ కితకితలు చూసి జనాలకూ మంచి కలహభోజనము కూడానూ! అంతేలే మనకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ పనికిరాని సోర్సులే. తె'లంగా'ణావాదులకి అంతకన్నా ఏమి చేతనవుతుందిలే!

    ReplyDelete
  44. #ఇది మరో కితకిత.దొరా నా ప్రాజెక్టు చూసే యు.కె యూనివర్శిటీ సీటిచ్చింది.

    బాగుందీ కితకిత.. ఆయితే డబ్బులు కట్టి సీటు తెచ్చుకుని బలాదూర్గా బ్లాగుల మీద పడి కాపీపేస్టుల పచ్చడి చేస్తున్నారన్నమాట ;)

    #ముందే చెప్పాను కదా నా కామెంట్లు రాకూడదంటే..

    ఏమి చెప్పావు? అశుద్దం మీద రాయి వేయవద్దనేగా..! కానీ నువ్వు ఇప్పుడిప్పుడే కదా దానిలాగా రూపాంతరం చెందుతున్నావుగా..తర్వాత నువ్వు ఇది అని ఖచ్చితంగా తెలిసినపుడు ఎవరూ వేయరులే ;)

    ReplyDelete
  45. #ఓహో అలాగా!ప్రాజెక్టు నువ్వు జేశావా, నీ టీంమేట్లు చేశారా? భలే సరదాగా ఉంది..ఇలాగే కామెంట్లు జేస్తూ ఉండు.. మంచి టైం పాస్, నీపరువు నువ్వే తీసుకుంటుంటే చూస్తుంటే మంచి మజా వస్తుంది.

    కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...


    విశ్వరూప్ గారు..ఇప్పుడు భుజంగం గారు అజ్ఞాతగానో రక్తచరిత్రగానో కుబుసం ధరించే సమయం. అతగాడి బ్లాగులో మనమీద విషం చిమ్మే సమయం..అదీ శ్రావ్యంగా ;)

    ReplyDelete
  46. @అచంగ

    /** నాకూ మంచి కాలక్షేపం. అందుకే మీ సంగతి తేల్చుదామనే కూర్చున్నా **/

    సరే, తేల్చుకో మరి.

    /** అంతేలే మనకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ పనికిరాని సోర్సులే. తె'లంగా'ణావాదులకి అంతకన్నా ఏమి చేతనవుతుందిలే! **/
    అయితే ఇంకా భీమ, ఏ ఎం ఆర్ ప్రాజెక్టులు గోదావరిమీద ఉన్నాయి, పోలవరం ముంపు ఐదువేల ఎకరాలు అని, నువ్వు తెచ్చుకున్న సోర్సులు కరెక్టూ అని నమ్ముతున్నావా.. నీబుర్ర లండన్ మ్యూజియంలో పెట్టమని ఎల్లి అడుగు.. అతరువాత నువ్వెల్లి ఒక జూపార్క్‌లో కాలీ బోను చూసుకుని అందులో నుంచో, సరిపోతుంది. నీ లంగా సంస్కృతి చూపిస్తూ రక్తచరిత్రకు నువ్వు తీసిపోవని నిరూపిస్తున్నావు, సంతోషం.

    ReplyDelete
  47. @ విశ్వరూప్
    నేనూ జూపార్కుకి వచ్చేస్తే మీకు మీ భజన బృందానికీ పాపం చోటెక్కడ ఉంటుంది? మిమ్మల్ని చూడటానికి ఎలాగూ జనం తండోపతండాలుగా వస్తుంటారుగా! మళ్ళీ నేనెందుకులే. అసలే కల్లుతాగిన (తెలంగాణలో ఎలాగు ఇంటిల్లపాదీ కల్లుతాగటం తప్పు కాదుగా) కోతిలా ఉన్న వారిని మళ్ళీ నిప్పు తొక్కించటం ఎందుకు?

    నా బుర్ర లండన్ మ్యూజియం ఎందుకులేగానీ ముందు మిమ్మల్ని కనీసం హైదరాబాద్ జూలోంచి కూడా తరిమికొట్టక ముందే మంచి జాగ చూసుకుని ఉంచుకోండి దొరా!

    ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో బాగా తెలుసుకున్నాకే రాశాను. తె'లంగా'ణావాదులకు తెలుగు రాదని మరోసారి నిరూపించుకుంటున్నారు మీ మీ వ్యాఖ్యలతో

    ReplyDelete
  48. ఏంటి ఒక్కణ్ణి చేసి ఆడేసుకుంటున్నారు.పనికిరాని గోల ఆపండిక.ఫైనల్ ప్రాజెక్ట్ కి టీం మేట్లెవరుంటారు బాబూ విశ్వరూప్.తమరు ఫైనల్ ఎగ్జాం కూడా టీంతొ కలిసి రాసినట్టున్నారు.

    ReplyDelete
  49. @అచంగ

    నీలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నట్టున్నది, రక్తచరిత్ర అవతారం ఎత్తుతున్నావు. నామీద కోపంతో ప్రజల సంస్కృతిని తిట్టిపోస్తే నీకుసంస్కారమే బయట పడుతుంది. నువ్వు ఇంకోడు కల్లు తాగేది వెక్కిరిస్తే పక్కవాడు నీ చిలకలూరిపేట చిలకల గూళ్ళనూ, శివరాత్రి రికార్డ్ డాన్స్‌లనూ, సారా, గుడుంబా, విస్కీల సంస్కృతినీ ఎండగడతాడు, ఎందుకు చెప్పు ఇంకోడిమీద వేలు చూపించబోయి నీ నాలుగు వేల్లతో నీకన్నే పొడుచుకుంటావు? వెనుకటికి నీలాంటివాడే ఎవడొ తెలంగాణ ప్రజలు తాగుబోతులంటే ఇదే బ్లాగుల్లో ఎవరు తాగుబోతులో తాగుడు లెక్కలతో సహా వివరించారు, గుగుల్ ఉపయోగించి చదువుకో, బుద్దొస్తుంది, ఏది పడితే అది వాగెయ్యడం కాదు.

    నువ్వెందుకు జూలో నుంచోవాలో, నీబుర్ర ఎందుకు మ్యూజియంలో పేట్టాలో నేను నీరాతల తప్పులు చూపించి మరీ చెప్పాను, అయినా నీకర్ధం కాలేదంటే నువ్వు దేడ్‌దమాక్ గాడివి కాదు, అసలు దమాక్ లేనోడివి. నువ్వూ నారాతల తప్పులను చేతనయితే ఎత్తి చూపించి ఆతరువాత అను, ఊరికే నోరుపారేసుకుని అభాసుపాలవడం ఎందుకు?

    @అగ్నాత
    మేమేమయినా పేరంటానికి పిలిచామా, తనే తనతో ఒకాట ఆడించుకోవాలని సరదా పడుతుంటే మేమేం చేసేది?

    ReplyDelete
  50. @అచంగ

    నువ్వు రక్తచరిత్ర టైపు భాషను బహుషా విడిచిపెట్టేట్టు లేవు..నీ సంస్కృతి అదే, కాకపోతే ఇప్పటిదాకా ముసుగేసుకున్నావు. ఇక్కడ స్పూన్ ఫీడింగ్ చెయ్యరు..నువ్వే వెతుక్కో. బోడి నువ్వు ఎదుటివారి రాతల్లో తప్పులు జెప్పేటోడివా, తప్పుడు డాటా తెచ్చిపెట్టే కాపీ పేస్టు మొహం నువ్వూను.

    ReplyDelete
  51. మీ ఇష్టం వచ్చినచోట ఫిర్యాదు చేసుకోవచ్చు నా రాతలు వ్యాఖ్యలపై విషయాల్లో తప్పొప్పులు జనమే తేలుస్తారు.

    ReplyDelete
  52. @అచంగ

    నీగురించి చానా ఎక్కువ ఊహించుకుంటున్నావు. గొట్టాంగాడివి నువ్వేం రాస్తే ఎవడికి, వచ్చి నాబ్లాగులో రాస్తే అవి ప్రచురించబడవు అంతే. నిన్ను నువ్వు అపర లగడపాటి, జగన్‌ల అవతారం లాగా అనుకుంటున్నట్టుంది, నీమీద కంప్లైంట్ చెయ్యాలా, సీబీఐ ఎంక్వయిరీ వద్దా?

    ReplyDelete
  53. @అచంగ

    ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది, బూతులు ఆపడం లేదు, తమ సంస్కృతి బయట పెట్టుకుంటున్నారు.

    ReplyDelete
  54. వాస్తవానికి ఏ యుధ్ధం లోనూ విజేత ఉండడు(దు).గెలిచినవారికి, లేదా గెలిచామనుకున్న వారికి కూడా అప్పటికే చాలా గాయాలు తగిలి ఉంటాయి.అవి నిరంతరం గుర్తుకువచ్చి వేధిస్తూనే ఉంటాయి.అందుకే యుధ్ధాన్ని నివారించటమే ఉత్తమ మార్గం,యుధ్ధం ఇప్పటికే మొదలైంది కాబట్టి తక్షణం విరమించటం మంచిది.

    క్రోధాద్భవతి సమ్మోహః
    సమ్మోహాత్ స్మృతి విభ్రమః!
    స్మృతి భ్రంసాద్బుద్ధినాశో
    బుద్ధినాశాత్ ప్రణశ్యతి!
    (ఇది మీకందరికీ తెలిసిన శ్లోకమే,మరోసారి గుర్తుచేస్తున్నానంతే)

    అనుద్వేగకరం వాక్యం
    సత్యం ప్రియహితంచయత్!
    స్వాధ్యాయభ్యసనం చైవ
    వాఙ్మయం తప ఉచ్యతే!
    (ఇతరుల మనస్సుకు భాధ కలిగించనిది,సత్యమైనది,ప్రియమైనది, మేలుకలిగించునది అయిన వాక్యము పలుకుట వేదములను, శాస్త్రములను, అభ్యసించుటవలె వాచిక తపస్సు అని చెప్పబడుచున్నది)

    బ్లాగర్లు అందరికీ ఇదే నా విన్నపం. దయ చేసి అంతా సంయమనం పాటించండి.తెలుగు బ్లాగుల ప్రతిష్ట పెంచండి.

    ReplyDelete
  55. @రక్తచరిత్ర

    మంచి మాట!! ఈవిషయం తమరు బ్లాగు పెట్టి బండబూతులు రాసినప్పుడు, తలలు నరకండి, రక్తచరిత్రలు సృష్టించండి అని చెప్పినప్పుడు, అందరి బ్లాగుల్లోకెల్లి బూతుకామెంట్లు రాసి బ్లాగుల్లోనుంచి వెలివేయబడ్డప్పుడూ గుర్తుంచుకోవాల్సింది.

    ReplyDelete
  56. విశ్వా , అచంగా ,

    అర్థవంతమైన చర్చ జరగాలికాని ఇదేంటి అన్నా, సమైక్యం అంటున్నవాళ్లు తెలంగాణా సంస్కృతి ని కించపరచటం ఏంటి అన్నా, తిట్టుకోవడం ఈజీ అన్నా, చర్చించండి విషయం గురించి అంతే కాని ఇలా వద్దు.

    ReplyDelete
  57. @Ravinder

    వాల్లు అవసరమైతే సమైక్యత అంటారు, లేకపోతే జై ఆంధ్రా అంటారు..ప్రస్తుతానికి ఈమనిషి జై ప్రత్యేకాంధ్ర దేశం అంటుండు, రసేదంతా తెలంగాణపై ద్వేషం.

    ReplyDelete
  58. @ రవీందర్
    ఈయన్ని ఇక్కడిలా తగులుకున్న కారణం వేరే ఉందిలెండి. నేను సమైక్యవాదిని కాదు. నన్ను ఒకటంటే నేను నాలుగంటాను అందులో సమస్యేమీ లేదు.

    ReplyDelete
  59. @అచంగ

    భేష్. ఇంతకూ నువ్వు తగులుకున్నావో, తన్నించుకున్నావో లేక తగులుకుని తన్నించుకున్నావో నీకింకా అర్ధం అయినట్లు లేదు. కొన్ని జీవితాలు ఇంతే.

    ReplyDelete
  60. విశ్వా, అచంగా,

    దానికి తెలంగాణా ఎందుకన్నా, దానికో వేరే విషయం పెట్టుకొని వాదించండి అన్నా, విదిపోవాల్సింది ప్రాంతాలన్న మనుషులు కాదు,
    చాల బ్లాగ్స్ చూస్తున్న ఎక్కడ చూసినా ఇదే అన్నా, నేను బ్లాగ్ స్టార్ట్ చేద్దామని మొదలెట్టా ఇవి చూసి ఆగిపోయా అన్నా.

    ReplyDelete

Your comment will be published after the approval.