పైడి జైరాజ్:
కరీంనగర్లో పుట్టి హైదరాబాద్లో చదువుకున్న పైడి జైరాజ్ సినిమాలపై ఇష్టం పెంచుకుని బొంబాయి వెల్లి బాలీవుడ్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. 1930-50 మధ్యలో 170 సినిమాలకు పైగా కధానాయకుడుగా నటించిన జైరాజ్ హిందీ సినిమాల నిర్మాణం, దర్శకత్వం కూడా చేశాదు. ఆకాలంలో అగ్ర నటీమణులందరి సరసన హీరోగా నటించిన జైరాజ్ 1980 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నాడు.
బీ. నర్సింగరావు
మెదక్ జిల్లా పగ్న్యాపూర్‌లో పుట్టిన బీ. నర్సింగరావు నాటకరంగం నుండి సినీరంగానికి వచ్చి దర్శకుడు, నిర్మాత, రచయితగా మంచి సినిమాలు తీసి అవార్డులందుకున్నాడు. 1979లో తీసిన మాభూమి సినిమాకు నర్సింగరావు గౌతం ఘోష్‌కు సహ దర్శకుడు మాత్రమే కాక రచయిత, నిర్మాత కూడా. నర్సింగరావ్ ఇంకా రంగులకల, మట్టిమనుషులు, దాసి సినిమాలకు దర్శకత్వం వహించాడు. దాసి సినిమాకు 5 నేషనల్ అవార్డులు వచ్చాయి.
శ్యాంబెనెగల్:
సికందరాబాద్ తిరుమలగిరిలో పుట్టిన శ్యాంబెనెగల్ (అసలు పేరు బెనెగళ్ళ శ్యాంసుందర్) నిజాం కాలేజీ, ఉస్మానియాల్లో చదివుకున్నారు. అంకుర్, నిశాంత్, మంథన్, భూమిక లాంటి అద్భుత సినిమాలు హిందీలో తీసి హిందీసినిమాలో ఒక కొత్త శకాన్ని సృష్టించిన శ్యాంబెనెగల్ అనుగ్రహం అనే తెలుగు సినిమా కూడా తీశాడు. బెనెగల్ సినీరంగంలో తన కృషికి పద్మశ్రీ, పద్మభూషన్, దాదాసాహెబ్ఫాల్కే అవార్డులు దక్కించుకున్నాడు.
కాంతారావు:
నల్గొండ జిల్లా కోదాడకు చెందిన కాంతారావు 400కు పైగా తెలుగు సినిమాల్లో నటించాడు. కత్తియుద్ధానికి పేరుగాంచిన కాంతారావు పౌరాణిక, జానపద సినిమాల్లో హీరోగా అరవైల్లో ఒక ఊపు ఊపాడు. తెలుగుసినిమాల్లోనేకాక హిందీ, తమళ, కన్నడ సినిమాల్లో కూడా నటించిన కాంతారావు హేమ ఫిలింస్ బ్యానరుపై సినిమాలు నిర్మించాడు కూడా. అయితే చివరిదశలో ఎంతోపేదరికంలో గడిపిన కాంతారావు మద్రాసునుండి సినీఫీల్డు హైదరాబాదుకు వచ్చినప్పుడు సినిఫీల్డులో అందరికీ ఫిలింనగర్లో ప్లాట్లు లభించినప్పటికీ తను మాత్రం వందగజాలు కూడా దక్కించుకోలేకపోయాడు.
Some more names:
ReplyDeleteHamid Ali Khan alias Ajith of "Mona darling" fame whose jokes became the rage of millions
Shankar Singh Raghuvanshi (part of Shankar-Jaikishan duo). Introduced Batukamma songs first in Hollywood & then in Tollywood. The famous Shri 420 songs "Ramayya vastavayya" & "Dil ka haal sune dilwala" tunes are both based on folk songs from Warangal district.
Prabhakar Reddy: Famous Telugu character actor/vilian
Tyagaraj: another famous villian
Nagesh Kukunoor of "Hyderabad Blues" fame
Shaukat Azmi (Kaifi's wife & mother of Shabana & Baba)
Hyderabadi sisters Farah & Tabu
Of course there is always the Guiness book man Babban Khan who created the longest running one-man-play. His multi-facted talent covered production, direction & acting. Even after running for decades, Adrak ke Panjey never lost its appeal thanks to Babban Khan's constant improvisations & contemporary references.
I did not include music/poetry related artists as they are too numerous.
Thanks Jai. In the next post i will try to write about them.
Deleteసంగీతదర్శకుడు మణి.
ReplyDeleteయువహీరో ఉదయకిరణ్
యువహీరో నితిన్
తెలంగాణ శకుంతల
ఇంకా చాలామంది ఉన్నారు.
@తాడేపల్లి
Deleteవాఖ్యకు, సమాచారానికి ధన్యవాదాలు. అయితే వీరు ప్రముఖులు కారు.
తెలంగాణ కళాకారుల్లో తాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్‌కెల్లినవారు అగ్రస్థానంలోకి దూసుకు పోయారు, తాలీవుడ్‌ను నమ్ముకున్నవారు అణచివెయబడ్డారు.
అణిచి వేయబడ్డరంటే నమ్మలేకపోతున్నాను.
Deleteఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కినేని నాగేశ్వరరావు కాకుండా, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇంకో తెలుగువానికి కూడా వచ్చినదని ఇప్పటి వరకు తెలియదు.
వేరే ఫీల్డ్స్ లో తెలియదు కాని, సినిమా లో మాత్రం, ప్రతిభ ఉంటేనే రాణిస్తారు, దానికి ఉదాహరణ కొంతమంది బాబులు ఎన్ని దండయాత్రలు చేసిన ఇప్పటికి విజయాలు దక్కిన్చుకోకపోవడమే. ఎంతోమంది నిర్మాతల కొడుకులు, దర్శకులు కొడుకులు ప్రయత్నాలు చేసిన ఎవరో ఒకలో ఇద్దరో సక్సెస్ అవుతున్నారు.అన్ని రంగాలాలో ఉన్నట్టే ఇందులో కూడా అసూయా ఉంటుంది, ఇంకా ఎక్కువుంటుంది కూడా ఎందుకంటే వచ్చే పేరు ప్రతిష్టలు అలాంటివి మరి. అసూయా తో అనదోక్కచ్చేమో, ప్రాంతాల పేరు చెప్పి అణగదొక్కడం ఉండదు, అల ఉంటె ఈ రోజుకి ఎంతోమంది తెలంగాణా నుండి సినిమా ఫీల్డ్ లో ఉండేవాళ్ళు కాదు.ఎవ్వడి ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయో వాడె ఉంటాడు. venu madhav, tagubotu ramesh, nitin, udayakiran,శ్రీహరి,etc.
డబ్బు తప్ప వేరే ఏమి ఉండవు సినిమా ఫీల్డ్ లో.
:venkat
@Anonymous22 October 2012 13:08
Deleteడబ్బులు తప్ప వేరేవేవీ ఉందకపోతే ప్రాంతాలపైనా, పార్టీలపైనా, ఉద్యమాలపైనా విషం గక్కడం ఎందుకు? ఎప్పుడూ సినిమాల్లో ఒక ప్రంతం నుంది హీరోలు ఉంటే మిగతా మూడు ప్రాంతాలనుండీ విలన్లు, కమేడియన్లు ఉండడం ఎందుకు?
ఒకడు మావంశం గొప్పదంటే, మరొకడు మాబ్లడ్డులో ఉందంటూ గొప్పలు పోవడం ఎందుకు?
bacause
One can feed into one’s prejudices and still make money. Even the group which is being targeted may not realize it is being targeted and happily watches the movies. (borrwing from Sujai)
ఈసినీమాయా ప్రపంచంలో డబ్బుతోపాటు ప్రాంతాలూ, కులాలూ, వంశాలూ ఉంటాయి. తొడేళ్ళు ఇక్కడ లేళ్ళను బతకనివ్వవు. ఉద్య కిరణ్, వేణుమాధవ్, శివారెడ్డిలు మనకళ్ళముండే అణచివేయబడ్డారు, తెలీనివారు ఇంకెందరో.
ఒక ప్రాంతాన్ని aim చేసుకుని ఎవ్వడు సినిమాలు తీయడు.
Deleteగోదావరి జిల్లాల మీద చాల సినిమాలు వచ్చాయి, అందులో విల్లన్లు గోదావరి భాషే మాట్లాడతారు. రాయలసీమ backdrop లో చాలా సినిమాలు వచ్చాయి, అందులో విల్లన్లు మాట్లాడేది ఆ భాషే. హైదరాబాద్ బెస్ తో వచ్చే సినిమాల్లో విల్లన్లు మాట్లాడేది తెలంగాన భాషే. అంతే కాని, గోదావరి జిల్లాల లో తీసిన సినిమాల్లో అక్కడ తెలంగాణా భాష మాట్లాడితే జనం నవ్వుతారు. ఏ ప్రాంతాన్ని బెస్ చేసుకుని సినిమా తీస్తున్నారో ఆ ప్రాంతం భాషే ఉంటుంది. హైదరాబాద్ రాజధాని కాబట్టి చాలా వరకు సినిమాలు ఇక్కడే తయారవుతాయి. ఆ నేటివిటి లో ఈ ప్రాంతం లో ఉండే భాష వాడతారు. ఈ ఫీల్డ్ లో అందరు హిట్ అవ్వరు. కొన్ని వందలమంది ప్రయత్నిస్తారు అందులో అతి కొద్ది మంది మాత్రమే నిలదోక్కుకుంటారు. ఉదయకిరణ్ కూడా హిట్స్ ఇచ్చాడు, వేణుమాధవ్ ఫ్లాప్ అవ్వలేదు. one of the best comedians. శివారెడ్డి ఒక షో కి ఎంత తీసుకుంటాడో తెలుసా ? అతను ఫ్లాప్ అయ్యాడా ? అనిచివేసారా వీళ్ళని ? కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం అతను ఎలా హిట్ అయ్యాడు.కమెడియన్ వేణు,రమేష్ ఎలా హిట్ అయ్యారు.హిట్ ఫ్లోప్స్ అనేవి కామన్ ఒక్కోసారి ఒక్కొక్కరు హిట్ అవుతారు. హీరో నితిన్ ఎన్ని సినిమాలు తరువాత హిట్ ఇచ్చాడు, ఎవరు అనదోక్కకుండానే అన్ని సినిమాలు వచ్చాయా? మా వంశం గొప్పదంటే, మా బ్లడ్ లో ఉందని, ఇవన్ని సోది dialogues. ఆ dialogues పెద్ద కామెడి అయిపోయి ఈ కాలం లో. మనం మాట్లాడుకునేది తెలంగాణా నటులను అనిచివేస్తున్నరా ? అని. శ్రీహరి ది తెలంగాణా అయిన, తన సినిమాలను బాగా ఆదరిస్తారు ఆంధ్ర లో. నారాయణమూర్తి తీసే సినిమాలలో ఎక్కువ భాగం తెలంగాణా background అయిన తన సినిమాలు ఆంధ్ర లో చూస్తారు.
ప్రతీ దాంట్లోకి ప్రాంతీయ తత్వాన్ని చొప్పించకుండా reasonable గా ఆలోచిస్తే క్లియర్ గా అర్ధమవుతుంది ఇది ఎంత వేల్యూ ఉన్న discussion అని.
కోట్లు పెట్టి సినిమా తీసేవాడు ఇవన్ని పడితే వాణ్ని పెట్టుకోడు. వర్త్ ఉన్న వాళ్ళే రాగలరు. మీరు చెప్పినట్టు కొంతమంది నిలబడ్డారు ఎందుకంటే అందరికన్నా ముందే ప్రవేశించి,తెలివి తేటల తో వ్యాపారాన్ని పెంచుకున్నారు, ఇది పెద్ద రిస్క్ బిజినెస్. అందుకే ఎక్కువమంది రాలేరు.వచ్చిన మేనేజ్ చేసుకోలేరు.
:venkat
@Anonymous22 October 2012 14:25
Deleteగోదావరిపై సినిమా తీస్తే అందులో హీరోలు, విలన్లు గోదావరి వారయుండాలి, రాయలసీమ గురించి సినిమా తీస్తే అందులో హీరోలూ, విలన్లూ రాయలసీమకి చెందినవారు ఉండాలి, తెలంగాణపై సినిమా తీస్తే అందులో హీరోలూ, విలన్లూ తెలంగాణవారయుండాలి. అది ఎవ్వరూ కాదనరు. కానీ మన సగటు తెలుగు సినిమాలో గోదావరి తింగరోడు హీరో అవుతాడు, పనికోసం హైదరాబాద్ వస్తాడు, అక్కడ ఒక విలంతో తగవు పడతాడు, అక్కడ చిల్లర కమేడియన్లు మాత్రం తెలంగాణవారయుంటారు, అప్పుడప్పుడూ ఉత్తరాంధ్రవారయుంటారు. అది కధకు అవసరమై కాదు, కావాలని కధను అలా రాస్తారన్న చిన్న విషయం మీకు అర్ధం కాదనుకోను.
మీరేవో హిట్లూ, ఫ్లాపులగూర్చి, నారాయణమూర్తి సినిమాలు ఆంధ్రాలో చూస్తారనీ రాశారు, అది అప్రస్థుతం. అణచివెస్తారన్నది పరిశ్రమలో పెద్దలగూర్చి, ప్రజలు కాదు. మిగతా మీవాదన నాకర్ధం కాలేదు.
//కానీ మన సగటు తెలుగు సినిమాలో గోదావరి తింగరోడు హీరో అవుతాడు, పనికోసం హైదరాబాద్ వస్తాడు, అక్కడ ఒక విలంతో తగవు పడతాడు, అక్కడ చిల్లర కమేడియన్లు మాత్రం తెలంగాణవారయుంటారు, అప్పుడప్పుడూ ఉత్తరాంధ్రవారయుంటారు. అది కధకు అవసరమై కాదు, కావాలని కధను అలా రాస్తారన్న చిన్న విషయం మీకు అర్ధం కాదనుకోను. //
Deleteహైదరాబాద్ హీరోలు ఎంత మంది రాయలసీమ వెళ్ళలేదు, అక్కడ హీరోయిన్స్ ని ఎత్తుకు రాలేదు. ఎంతమంది హీరోలు హైదరాబాద్ నుండి గోదావరి జిల్లాలు వెళ్లి అక్కడ హీరోయిన్స్ ని లవ్ చేయలేదు, ఎక్కడ జనాల్ని వెర్రి వాళ్ళని చేసి చుపెట్టలేదు. ఎన్ని సినిమాల్లో గోదావరి జిల్లాల వాళ్ళని వెర్రి వాళ్లల, ఏమి తెలియని అమాయకుల్ల చుపెట్టలేదు.
కథ లో హీరో సిటి కి వెళ్తే అది హైదరాబాదే అవుతుంది, అంతే కాని అమలాపురం, కరీంనగరో చూపిస్తే జనం చూడరు. Anyhow, ప్రతీ విషయానికి ప్రాంతీయ తత్వాన్ని ఆపాదించడం తగదు. Thank you.
I hope you don't mind me saying..I think you are doing a great thing by informing the netizens of the good film personalities from this area. Lets add more details like the good movies from these folks etc...and lets not target people from other regions...not everything has to be related to region/politics.
ReplyDeletepoint being, when I watch Venu madhav(for that matter Brahmanandam or any good comedian), I don't even really think, if this guy is from which part of India...all I look at is whether he is really funny or not :-).
@kiran
DeleteThanks Kiran, I will take your feedback and present more details about their movies in next posts.
Being audience we do not mind what is venumadhav's region and what is brahmanandam's region. But the fact is that since two years Brahmanandam is insisting on producers and directors to not to take venumadhav, telangana sakuntala, sivareddy and many others and blackmailing that he will not act if those are also acting in the film. These details are not important for we audience and hidden from us but they are bitter facts.
I love Brhamanandam's acting but that does not stop me to question his other unethical practices.
@Kiran:
DeleteThe present Telangana movement can be divided into two broad streams:
1. A political grassroots agitation for a separate state.
2. A renaissance movement aimed at re-discovering and cementing the identity of Telangana.
Culture is obviously a big part of identity. History is a part of the renaissance. As Saul Bellow said "Everybody needs his memories. They keep the wolf of insignificance from the door"
Both these go hand in hand. The ongoing Batukamma celebrations complement the T-march and vice-versa.
We are jostling for space here. We need to use all possible methods when doing so.
On the comment that Brahmanandam not letting Venumadhav or someone else just shows that what kind of person he is and I am hoping it doesn't really mean some thing about his region/cast/country...(and I could have used lot more adjectives...unethical/greedy/....and I am sure he does the same with person from his region too...one of my friend had a first hand experience, how he tortures the new producers.. and BTW they are from his region too...)...all I am saying is this is his personality and not sure if that has anything to do with the region he is from.
Deleteప్రఖ్యాత హిందీ సినేమా దర్శకుడు వి.శాంతారాం కూడా తెలుగు వాడని విన్నాను. బహుశా ఆయన తెలంగాణా వాడై ఉండవచ్చేమో!
ReplyDeleteSriRam
v.santaram is maharasthtrian.
Deleteభారతి రాజా సీతాకోక చిలుక హీరొయిన్ ముచ్చెర్ల అరుణ తెలంగాణా ప్రాంతానికి చెందినది అని విన్నాను.
ReplyDeleteSriRam
అవును నిజమే. అరుణది బీద కుటుంబం. ఆవిడ తల్లి ఇళ్ళలో పని మనిషిగా ఉండేదంటారు.
Deleteఅలాగే ముత్యాల ముగ్గు నాయిక సంగీత & శంకరాభరణంలో చంద్రమోహన్ నాయిక రాజ్యలక్ష్మి కూడా తెలంగాణా వారే అని విన్నాను.
మీరనుకున్నట్టు అక్కినేని నాగేశ్వరరావు ని జనం నేట్టికేక్కిన్చుకోవడం లేదు.
ReplyDeleteఅతనకి సన్మానాల పిచ్చి. ఒక శాలువా కప్పి, వేయి నూట పదహారులు చేతిలో పెడతానంటే ఎక్కడికైనా వచ్చేస్తాడు. అతను మంచి నటుడే అందులో సందేహం లేదు. కాని అతనకి గౌరవం ఇచ్చేది ప్రాంతీయ తత్త్వం తో మాత్రం కాడు. అతని వెనక ఉన్న స్టూడియో చూసి, అతని కొడుకుని చూసి.
venkat.
@Anonymous22 October 2012 14:50
Deleteజనం నచ్చినవాళ్ళను నెత్తినెక్కించుకుంటారు, నచ్చనివారిని లైట్ తీస్కుంటారు, మీ అభ్యంతరమేంటి? నేనలా అనుకుంటున్నానని మీకు చెప్పానా?
వెంకట్, నువ్వు ఏ తరానికి చెందినవాడో తెలియదుగాని, నాగేశ్వరరావు గారిని తక్కువ చేస్తూ, అతనికి గౌరవం ఇచ్చేది కొడుకు వలన, స్టూడియోవలన అని రాసింది చదివితే కొంచెం గుండే కలుక్కు మంది. ఆయన సినేమాలు ఎంతో ఇష్ట్టంతో చూసిన నాలాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు. బహుశా మీ తరం వాళ్ళకి ఆయన గురించి పెద్దగా తెలిసి ఉండక పోవచ్చేమో!
DeleteSriRam
Dr.Dasarathi? (he must be the inspiration for this blog)
ReplyDelete@Surya
DeleteInspiration of this blog is Dasarathi krishnamacharya. He fought against Nizams and poet, but not film lyricist. His brother Rangacharya is film lyricist.
Viswaroop, you are wrong. The late Krishnamacharya was a cine lyricist (apart of course from being a great poet in his own right).
DeleteRangacharya, the younger brother, never wrote poetry. He preferred the other forms such as novels & short stories. He never wrote for movies (though Chillara Devullu, one of his novels, was adopted for a movie much later).
Having said this, I would not count either Dr. Dasaradhi Krishnamacharya or Dr. C. Narayana Reddy (or those like Gaddar for that matter) as film artists. Films contributed a miniscule part of their work.
@Jai
DeleteYes, I was wrong. Thanks for correcting me.
1.Shankar of famous Music directors called "Shankar Jaikishan", was from Bolaram, Secunderabad. He even made a Hindi song with Telugu words - "Ramayya Vastavayya".
ReplyDelete2.R.Nageswar Rao, Top villain of early days ("Donga Ramudu" fame), was from Secunderabad.
3.First ever Telugu film lyric writer Chandaala Keshavadasu was from Nalgonda.
4. Dr.Dasarathi from Warangal
5. Dr.C.Narayana Reddi from Karimnagar
6. Shabana Azmi from Hyderabad
7. Tabbu, also from Hyderabad
8. A famous Hindi comedian from Manaboobnagar ( I am not getting his name ... can anybody help me?)
And so on ... the list goes.
Acharya Phaneendra garu,
DeleteIs that comedian Hamid Ali Khan alias Ajith of "Mona darling" fame whose jokes became the rage of millions? ( courtesy Jai Gottimukkala's comment).
Johnny Lever, current bollywood comedian is also from Hyderabad.
FYI, Johnny Lever is not from hyderabad. He is from Ongole.
ReplyDeletei think dasarathi krishnamacharya is film lyricist
ReplyDeleteYes! It's Johnny Lever, who hails from Mahaboobnagar as he himself declared from Ravindra Bharati dias.
ReplyDeleteHe is from Ongole
Deletehttp://www.cinevinodam.com/Interview/johnnylever.htm
Maadhi karim nagar.. nenu jayaraj gurinchi telusukodaaniki chala try chethunanu. kaani net lo naaku ekkada sari aina information available avtledhu.
ReplyDeletePlz meeku telisina edina information unte post cheyyaraa.
@Anonymous22 October 2012 22:42
Deletehttp://missiontelangana.com/paidi-jairaj-telanganas-unsung-hero/
http://en.wikipedia.org/wiki/Paidi_Jairaj
you can search open heart with rk in youtube
Delete:venkat
Phaneendra Gaaru,
ReplyDeletePlease refer to the
http://www.hindu.com/mp/2007/07/21/stories/2007072150730100.htm
సినిమాలు అందఱూ చూస్తారు. కానీ తెలుగు సినిమారంగం తన ఉత్పత్తిదశలో అందఱికీ చెంది ఉండాల్సిన అవసరం లేదు. ప్రత్తి మన దగ్గఱ పండుతున్నప్పటికీ, మనమందఱమూ బట్టలు తొడుక్కుంటున్నప్పటికీ మన దగ్గఱ బట్టల మిల్లులు లేవు. అవి మహారాష్ట్రలో గుజరాతులో ఉన్నాయి. అలాంటిదే తెలుగుసినిమా కూడా ! అది ఉమ్మడి రాజధాని అయిన మద్రాసులో పుట్టింది. కోస్తాలో పెఱిగింది. దాని చారిత్రిక నేపథ్యం అనేక దశాబ్దాలుగా నాన్-తెలంగాణ కనుక అందులో తెలంగాణపాత్ర తక్కువగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఇహపోతే తెలంగాణవారిని అణిచేశారన్న వాదన. అదే నిజమైతే ఈ టపాలో ప్రస్తావించినవారు కూడా పైకొచ్చేవారు కారు. అసలుకారణం అది కాదు. ఏ పనిచేయాలన్నా, ఎందులో పైకి రావాలన్నా ఆ పిచ్చి కాస్త ఉండడం అవసరం. అది ఎంతలా ఉండాలంటే అదొక popular culture గా ఉండాలి.ఆ రంగం పట్ల జనంలో ఒక ఆరాధనాభావం కావాలి. తెలంగాణలో ఆ విధమైన పిచ్చి, పాపులర్ సినిమా కల్చర్ లేదు. నిజానికి కేవలం గత 20 ఏళ్ళుగా మాత్రమే తెలంగాణలో సినిమాల నిర్మాణం ఉద్ధృతంగా జఱుగుతోంది. అన్నప్రాశన దశలో ఉన్న ఈ బిడ్డ ఇప్పుదే ఆవకాయలు ఆరగించాలనుకోవడం తొందఱపాటే అవుతుంది. కోస్తాలో General public లో సినిమాపిచ్చి నానారకాలుగా ఉంది. సినిమాల కోసం జీవితాల్ని పణంగా పెట్టడానికి సిద్ధమయ్యేవాళ్లు ఉన్నారు. జీవితంలో కనీసం ఒక్క సినిమానో, సినిమా థియేటరో నిర్మించాలనేదే ప్రతికోస్తావాడి కల. సహజంగానే ఈ మీడియమ్ అక్కడ/ అక్కడివాళ్ళ ద్వారా పైకొస్తుంది.
ReplyDeleteవిశ్వరూప్ గారూ ! మీరు పొఱబడుతున్నారు. దాశరథిగారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. నిజాములతో పోరాడిన దాశరథీ, సినిమాపాటల దాశరథీ ఇద్దఱూ ఒకటే. నిజాములతో పోరాడిన దాశరథి తమ్ముడే ఇప్పుడు బ్రతికున్న దాశరథి రంగాచార్య.
ReplyDelete@LBS తాడేపల్లి23 October 2012 12:44
DeleteYes, and I already corrected my understanding after Jai Gottimukkala commented the same.
Shyam benegal though hailing from hyderabad is not a telugu person. It is a misconception that his name is shyam benegalla. His relative guru dutt is a kannadiga. (original name: Guru datta) And by all probability benegal is also kannadiga.
ReplyDelete@Anonymous23 October 2012 13:07
DeleteIn telangana there are kannadigas, marathees, marwadis among others. we do not have such a narrow mind to consider only people speaking telugu are telanganaites. who ever born, braughtup and adapts to telangana culture, people are all tenganaites.
ur avesam kakulettakella? Did I talk about anything related to Telangana? I only corrected who is assuming he as a telugu person. Inka migataadi ur regular edupe..
Delete"and adapts to telangana culture, people are all tenganaites."
DeleteI dont know what telangana culture shyam benegal follows? is he celebrating batukamma?
we treat him as telanganite, he deserves for it He loves Telangana He directed many films with telangana life as plot.
ReplyDeletee.g., nishant, ankur, mandi etc.,