Wednesday 11 April 2012

తెలంగాణను అడ్డుకునేందుకు హైదరాబాదులో అల్లర్లు


హైదరాబాదులో హిందువులూ ముస్లిములూ ఎన్నో ఏల్లుగా కలిసి ఉంటున్నారు. ఒకరి పండగలలో మరొకరు ఆనందం పంచుకుంటారు. గుల్లమధ్యలో దర్గాలు ఉంటాయి. హిందువులూ, ముస్లిములమధ్య మతపరమయిన విద్వేషాలు ఇక్కడ పెద్దగా ఎప్పుడూ లేవు. అప్పుడప్పుడూ చెదురు మదురు సంఘటనలు జరిగినా ప్రజలు ఎప్పుడూ సమ్యమనం పాటించేవారు. ఎప్పుడయినా ఇక్కడ అల్లర్లు జరిగినపుడు సాధారణంగా దానికి కారణం ఎవరో రాజకీయ లబ్దికోసం విద్వేషాలు రగిల్చడం వలననే.

1991లో ఇక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆసమయంలో విపరీతమయిన ఘర్షణలతో పాతబస్తీలో మాత్రమే కాక సికందరాబాదులో కూడా అల్లర్లు జరిగాయి. ఒక్కరోజు ఒక్క వాడలో జరిగిన అల్లర్లలో వందమందికి పైగా మరణించారు. అయితే ఈఅల్లర్లు మామూలు మతకల్లోహాలు మాతేం కావు. ఒకే బస్టాపులో ఒక హిందువు ఒక ముస్లిమూ నుంచుంటే ఇద్దరికీ ఒకేమూకనుండి కత్తిపోట్లు జరిగాయి. ఒకేపేటలో ఒకేసారి హిందూ కుటుంబాలూ, ముస్లిం కుటుంబాలు కూడా కత్తిపోట్లకు గురయ్యాయి. అవి ఎవరూ చేపించారు, ఎవరు చేశారు అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ముక్యమంత్రి పదవి నుంచి చెన్నారెడ్డిని తప్పించడం కోసం మన మహానేత కడపనుంచీ, అవనిగడ్డనుంచీ కిరాయిగూండాలను దించాడని అందరికీ తెలిసిందే. ఈవిషయాన్ని స్వయంగా అప్పటి  ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు.

ఇప్పుడు మల్లీ హైదరాబాదులో ఘర్షణలు మొదలయ్యాయి. కారణం ఎవరో హనుమాన్ గుడిలో ఆవు కాలిని వెయ్యడం, విగ్రహానికి పచ్చరంగును పులమడం. ఆతరువాత వెంటనే కాచుకుని కూచున్నట్టు రెండు వర్గాలు రాల్లు రువ్వుకోవడం. హనుమంతుని గుడిని పనిగట్టుకుని అపవిత్రం చేద్దామనే ఆలోచన ఎన్నడూ లేనిది ఇప్పుడు చేద్దామనే ఆలోచన ఎవరికి మాత్రం కలుగుతుంది? అదికూడా మొన్నిమధ్యనే సంగారెడ్డిలో సీమాంధ్రనాయకుల తొత్తు చేయించినట్లు తెలియబడ్డ అల్లర్లు జరిగిన కొద్దిరోజుల్లోనే ఇక్కడ ఎందుకు జరిగాయి?

దీనికి కారణం తెలుసుకోవడం పెద్దకష్టమేమీ కాదు. తెలంగాణ వస్తే మతఘర్షణలు జరుగుతాయని దుష్ప్రచారం చేస్తున్న సీమాంధ్ర నేతలు తమప్రచారం నిజమని నిరూపించి తెలంగాణను అడ్డుకోవడం కోసం చేసినపని అనేది బహిరంగరహస్యం. ఉపేన్నికల్లో మహబూబ్నగర్లో బీజేపీ గెలవడంతో అల్లర్లు సృష్టించి దీనికీ బీజేపీఏ కారనమని చెప్పడం కోసం చేసిన ప్రయత్నమిది.

హైదరాబాదులో భూములను కబ్జాలు చేసి ఆకబ్జాలను కాపాడుకోవడంకోసం సమైక్యనాటకమాడుతున్న నేతలు హైదరాబాదులోకి సీమ నుండి ఫాక్షనిస్టు రౌడీలను తెచ్చి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్న వీరు ఇప్పుడు మతఘర్షణలకు తెరలేపుతున్నారు. కుట్రలోతో తెలంగాణను అడ్డుకునేప్రయత్నం చేస్తున్న ఈమోసగాల్ల ఆటలు ప్రజలకు ఇప్పటికే తెలిస్రావడంతో వీరి ఆటలు చెల్లడం లేదు. వీరు విద్వేషాలు రగిలించినా ప్రజలు మాత్రం వీరి మోసపు ఎత్తుగడలనుంచి అప్రమత్తంగానే ఉన్నారు. ఇలాంటి నీచపు ఎత్తుగడలను ఈమోసపు నేతలు ఇకనయినా మనుకోకపోతే ప్రజలచేతిలో వీరికి గుణపాఠం తప్పదు.

35 comments:

  1. స్పృహ ఉండే మాట్లాడుతున్నారా? ప్రతి చిన్న విషయానికీ తెలంగాణాతో ముడిపెడుతున్నారు మీరు. అంటే ఎప్పుడైనా తెలంగాణాలో చిన్న దొంగతనం జరిగినా, తల్లి తన బిడ్డను కొట్టినా సీమాంధ్ర వారే చేయించారు అంటారనుకుంటాను. ఎందుకిలా తయారయ్యారు? భవిష్యత్తులొ తెలంగాణా వచ్చినా మీరు సీమాంధ్ర ప్రజలతో పూర్తిగా సంబంధాలు తెంచుకోవడానికే మీరు సిద్ధపడుతున్నారా? మనుషులను, మనసులను పూర్తిగా దూరం చేసుకోవాలనుకుంటున్నారా? ఎవరో రాజకీయనాయకులు చేస్తున్న వాటికి మీరు ఇలా సీమాంధ్ర ప్రజలతో కూడా పూర్తిగా సంబంధాలు తెంచుకొనేలా ప్రవర్తిస్తే అది ఇక మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాను.

    ReplyDelete
  2. అనామక మహాశయా, మేంఉ మీఅంత చెవిలో కాలీఫ్లవర్లు పెట్టుకోలేదు. తెలిసే మాట్లాడుతున్నాము. ఇందులో కొత్తవిషయం ఏమీలేదు అందరికీ తెలిసిందే. చెన్నారెడ్డిని దించినప్పుడయినా ఇప్పుడయినా...

    ఇక్కడెవరూ సీమాంధ్ర ప్రజలను అనలేదు, నేతలనే అనింది. మీరు సుద్దపూసలయి ఫాక్షనిస్టులను ఎన్నుకుంటే దానికి మేం బాధ్యులము కాదు కదా?

    ReplyDelete
  3. Vishwarup you are correct. my house is next to that temple. i know most of the people from that colony ( shekeshwara bazar and singareni colony , saidabad). i am 100% sure this happen because of outsiders . we never had any issues with Muslims from the time of reconstruction of that temple.

    ReplyDelete
  4. why dont you suspect MIM. how did you come to that conclusion. Dont you know about how MIM provokes its people in old city.
    have you ever visited old city, can any government officer go and check any government office in old city. Your version is completely biased towards one side.
    wherever we see. seemandhra, seemandhra...because it happened in 1991, it does not make sense that will happen again and again. You can see nowadays how media have become watchdog.
    Even a kid can say, who will provike whom in old city..
    :venkat

    ReplyDelete
  5. Anon,

    I have been to old city several times. In old city in general hindus and muslims live together peacefully. MIM cannot provoke unless they have support from ruling party and we all know that Congress is their ally since long.

    We suspect Seemandhra Congress leaders because there were statements from lagadapati and others after the riots and they happened just after Sangareddy riots which are clearly the work of Jaggareddy with help of Kiran Reddy.

    Also immediately after the temple incidents two groups pelted stones and they were outsiders. Finally past history shows it all. if it can happen in 1991 why not now?

    ReplyDelete
  6. మీ విశ్లేషణ కరెక్టు కాదు. 1991 మళ్ళీమళ్లీ పునరావృత్తం అయ్యే అవకాశం లేదు. అయితే ఇటీవలి గొడవలు బయటివాళ్ళ పనే సందేహం లేదు. కానీ ఆ బయటివాళ్ళు సీమాంధ్రవాళ్ళు కాదు. Because now, they stand to gain nothing out of this. ఇప్పుడు వాళ్ళకి తెలంగాణ ఓ ఇష్యూ కాదు. వాళ్ళు ఆల్రెడీ ఆ ఇష్యూని పూడ్చిపాతరేయించారు. బి.జె.పి. అభిమానులుగా మీ మనసుకు కష్టం కలగొచ్చు గానీ ఇది బి.జె.పి పని. కారణం - వాళ్ళు తెలంగాణలో హిందూ-ముస్లిమ్ వోట్లని చెరీ వైపునా పో్లరైజ్ చేద్దామని పథకం వేస్తున్నారు. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ వాళ్ళ standard technique. మహబూబ్ నగర్ విజయంతో వాళ్ళ ఆశలు హిమాలయాలంత ఎత్తుకి ఎగిశాయి. మరింత సపోర్ట్ బేస్ పెంచుకుందామని వాళ్ళిలా చేస్తున్నారు.

    ReplyDelete
  7. Anon above

    బీజేపీకి మనదగ్గర అంతసీన్ లేదు. ఇలాంటి కుట్రలు అధికారంలో లేకుండా చెయ్యడం అసాధ్యం. అలా ప్రయత్నిస్తే అధికారంలో ఉన్న కాంగ్రేస్ బీజేపీనాయకులను మల్లీ బయటికిరాకుండా శాశ్వతంగా బొక్కలో పెట్టగలదు.

    ఈఅల్లర్లవల్ల సీమాంధ్రనేతలకు ఎలా లాభమో ఇప్పటికే వివరించాను. ఉపేన్నికల ఫలితాలతో దిమ్మతిరిగిన సీమాంధ్ర కాంగ్రేస్ నాయకులు తెలంగాణవాదాన్ని దెబ్బకొట్టడంకోసం చేశారని తెలుస్తుంది.

    ReplyDelete
  8. I had lived in Santhosh Nagar for 2 years, I have not seen a single day without any clash in saidabad/malakpet/Nalgonda chowrasta. Even my friends ( they are also from Telangana only ) advised me not to go beyond Charminar unless you have any urgent work.
    Even MIM is against Telangana, but nobody dare to question them, because they know what will happen if they question them. why dont you think MIM had done this.
    I dont think BJP is behind these clashes, long back BJP was strong in old city , but now its not.
    it gains nothing out of this clashes, ippudemi elections levu kada, daggaralo kuda levu.
    then who else...
    :venkat.

    ReplyDelete
  9. MIM's opinion is not significan because it can neither stop telangana nor even think about stopping Telangana. It won't even go to elections with a clear stand on United Andhra as if they do they lose. Why would anyone pay attention about MIM's opinion?

    1)As I said earlier they cannot dare to do so unless they have congress support.
    2) Immdeately after the incident there were two groups ready to clash. MIM can mobilise one side but not the other side.

    ReplyDelete
  10. venkat at Apr10 th 2012.
    You are living in Santoshnagar since 2 years and you see clashes everyday!!!! surprising !!!
    I don't have to do anything with this post.But please just stop blaming and lieying about general public.
    I'am a women living in santoshnagar since 32 years my family is living there since 40 plus years. We know galli galli of santoshnagar, saidabad, idibazar, charminar, yakuthpura and surrounding areas and we being hindus were never afraid of any muslims, roits, curfews infact we live so friendly even during the tough times.
    when some politicians with some intentions start doing dramas only then these will happen.
    Do you know,how many masjids and temples are there, when namaz happens on every friday and saibaba arthis happen everyday why dont we see these kind of things very often why only at specific time periods.
    And about roadside fights and clashes i don't think they are only in these areas you can see them everywhere everyday even in villages too.
    -meena

    ReplyDelete
    Replies
    1. >>> when some politicians with some intentions start doing dramas only then these will happen
      but why is that locals always participate in these clashes? Especially peace-loving Hindus and Muslims of Telangana?
      గొర్రె కసాయినే నమ్ముతుందా?

      Delete
  11. first of all, topic got deviated, but no problem still i want to put my version.
    @meena garu: i am sorry if you are offended with my statements.
    enni temples unnayani, enni masjid lu unnayi ani nenu eppudu chudaledu. endukante enni unna godavalu rakunda undavu.
    I did not meant to say that people are not living in saidabad and its surrounded peacefully. Here the point, MIM is having more chances of creating communal clashes.
    సంతోష నగర లో ఉన్నప్పుడు అనుక్షణం భయంతో బ్రతికాను అని చెప్పడం లేదు. కాని మా ఊరిలో కన్నా జాగ్రత్త ఉన్నాను. అల ఉండమని సలహా ఇచ్చింది local ఉండే lecturerse.

    ఎక్కడో ముంబై లో గొడవలు అయితే ఇక్కడ ఎందుకు security tight చేస్తారు.
    ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో గొడవలు అయితే ఇక్కడ ఎందుకు కంగారు పడతారు.
    ఎవడూ ఎక్కడూ cartoon వేస్తె ఇక్కడెందుకు భయపడతారు.
    ఇంతకూ ముందు లేని sensitiveness ఇప్పుడెందుకు వచ్చింది. MIM బలపడటం వలెనే కదా ఇవన్ని. MIM ఎందుకు strong అయిందో నేను వేరేగా చెప్పవలసిన అవసరం లేదు.
    అంతేకాని అక్కడ ప్రజలు భయంగా ఉంటున్నారు అని నేను చెప్పడం లేదు. కానీ ప్రపంచం లో ఎక్కడ ఏమి జరిగిన ఇక్కడ ఉలిక్కిపడతాం. నేను హైదరాబాద్ లో five years ఉన్నాను. సంతోష నగర లో రెండు సంవత్సారాలు ఉన్నాను. i was new to Hyderabad. రూం కోసం వెతికేటప్పుడు మా lecturers నాకు ఇచ్చిన సలహా ఏంటంటే సంతోష నగర or దిల్శుఖ్ నగర కాని.
    హైదరాబాద్ లో sensitive areas ఏంటంటే ఎఅవరైనా సులభంగా చెప్తారు.
    కాని, మనం ఎలా ఎందుకు పిలవాలి. sensitive area ante enti meaning.
    సులభంగా గొడవలు పెట్టచ్చు అనా ??
    ఓల్డ్ సిటీ లో గొడవలు తీసుకురాగల దమ్ము ఎవరికీ ఉంటుంది, ఎక్కడో ఉన్న కడప వాళ్ళ, లేక లోకల్ గ ఉన్న MIM వాళ్ళ ??
    విశ్వరూప్ గారు, మీరు ఇచ్చిన కారణం చాల హాస్యాస్పదంగా ఉంది. రెండు వైపులా జనం ఉన్నారు అంటే అది కచ్చితంగా సీమంధ్ర వాళ్ళు create చేసారని చెప్పడం. అవతలి వాడు మన ఇంటి మీద రాళ్ళు వేస్తె , మీరు ఏంచేస్తారు. దుప్పటి ముసుగుతన్ని పడుకుంటార ??
    నేనైతే అల ఉండను, తిరిగి రాళ్ళు కాదు, బాంబులు వేస్తాను.నాకు బాంబులు వేయడం రాకపోఇన సరే. మీరు చెప్పే కారణం ఎలా ఉందంటే బోడిగుండుకి మోకాలి కి link పెట్టినట్టు ఉంది. మీరు తెలంగాణా agitation ని support చేయడం తప్పు కాదు, కానీ దానికి ఇలా మీరు ఒక సంబంధం లేని statement ni పట్టుకుని అది పెద్దది చేసి చూపించడం, విపరీతార్ధాలు తీయడం.
    ఓల్డ్ సిటీ లో సులభంగా నిప్పు పెట్టె దమ్ము, సామర్ధ్యం ఉన్న పార్టీ ఏదో ఎవ్వరికి సందేహం ఉండదు.
    లగడపాటి చాల మాట్లాడతాడు. వాడు మాట్లాడిన ప్రతిసారి, అదిగొ వాడు అలా మాట్లాడాడు కాబట్టి ఇలా అయింది అని చెప్పడం, అడిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఉంది.

    let truth come out first. నిజంగా ఈ గొడవలలో సీమంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు , మీరు ఇలాంటి పోస్ట్ రాసిన ఒక ఉపయోగం ఉంటుంది, ఇంకా telangana ఉద్యమానికి బలంగా కుడా ఉంటుంది.
    ఇప్పటికే చాల ఎక్కువ రాసేసాను. bye
    :venkat.

    ReplyDelete
    Replies
    1. పాతబస్తీలో గొడవలు సృష్టించేబలం సీమాంధ్ర నేతలకు ఉందని, అది గతంలో జరిగిందనీ మీరే ఒప్పుకున్నారు, ఇప్పుడు సీమాంధ్ర నేతలకెలా ఉంటుందని అమాయకంగా అడిగితే ఎలా?

      Delete
    2. మీరు అడిగిన ప్రశ్నకి నేను పైనే ఆన్సర్ ఇచ్చాను.
      ---------------------------------------------------------
      let truth come out first. నిజంగా ఈ గొడవలలో సీమంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు , మీరు ఇలాంటి పోస్ట్ రాసిన ఒక ఉపయోగం ఉంటుంది, ఇంకా telangana ఉద్యమానికి బలంగా కుడా ఉంటుంది.
      ----------------------------------------------------------
      గతం లో జరిగందని నేనే కాదు, ఎవరైనా చెప్తారు. అంతే కాదు పైన ఇచ్చిన statements అమాయకత్వం తో ఇచ్చినవి కాదు, అందరికి తెలిసిన నిజాలే.
      ఇప్పుడు ఎక్కడ చీమ చిటుక్కుమన్న, అది బయటకి వస్తుంది. ఇప్పుడున్నంత powerful ga మీడియా ఒకప్పుడు లేదు.
      anyhow..ఈ విషయానికి discuss చేయవలసిన దానికన్నా ఎక్కువ చేసాం.
      byee
      venkat

      Delete
    3. Same conspiracy is not seen in Sangareddy clashes. Does that mean peace loving Telangana people stage friendly clashes outside Twin Cities but any clashes inside twin cities is SA handiwork? Same applies to Bhainsa clashes sometime ago?

      Delete
  12. @Meena:

    "We know galli galli of santoshnagar, saidabad, idibazar, charminar, yakuthpura and surrounding areas"

    Please stop here. If you name the surrounding areas, they will not even understand. Some andhra guy may even accuse you of fabricating locality names!

    ReplyDelete
  13. "తిరిగి రాళ్ళు కాదు, బాంబులు వేస్తాను.నాకు బాంబులు వేయడం రాకపోఇన సరే"

    రాళ్ళు వేయడం పాత విషయమే కానీ బాంబులు ప్రవేశపెట్టిన ఘనత మాత్రం తెదేపా సీమ వారిదే. Bombs came to Hyderabad when TDP MLA Sivareddy threw bombs in the mid-80's MCH elections.

    "ఎక్కడో ఉన్న కడప వాళ్ళ, లేక లోకల్ గ ఉన్న MIM వాళ్ళ"

    Majlis & YSR family have close business links over 25 years.

    ReplyDelete
  14. >>> Majlis & YSR family have close business links over 25 years.
    Interesting! Yet all T-vaadis are ignorant of KCR and Jagan link.:-)

    ReplyDelete
    Replies
    1. Why don't you expose the link if it is true?

      Delete
    2. Very funny! Did you show MIM business link with YSR family?

      Delete
    3. We have been staying in the old city for the past 50 years. I knew all these areas very well, saidabad, santoshnagar, old malakpet, chaderghat, kaladara, yakutpura, dabirpura, police hospital, madnnapet, etc. The road from Nalgonda X roads to Nagarjunsagar divides old city from new city. in late 70s when a women called Rameza bee was molested in police station, roits started, which was fully taken advantage by both BJP and Majlis. Majlis influence used to confined to charminar only, after the riots, for the 1st time salauddin owaisi defeated the then congress MP mr narayana for the 1st time and got elected to Hyderabad lok sabha. Mr Narendra used to make rabidly and highly communal speaches in Ganesh pandals those days. I was the witnes for that. He tried to dislodge Amanullah khan from chandrayana gutta several times through communal polarization and failed to do so, and finally shifted to Himayathnagar in new city. Blaming SA peopl for roits is preposterous and stupid. SA people hardy speak any urdu and knew very little about narrow lanes and bilanes of old city.
      Any SA fellow in old city can easily be identified and cought in seconds, leave about any roiting.
      Both BJP and Majlis used communal roits for polarization on communal lines and to spread their area of influence. Many SA people dread even to visit charminar, their staying in old city and indulging in roiting, just a figment of imagination and cock and bull story

      Delete
    4. I lived in muslim's house in old malakpet as a tenant when 1991 riots broke out. I know how they happened.

      Taking advantage of an incident that has happened is different from creating the incident itself to take advantage of the consequence. While BJP and Majlis do try to take advantage, Seemandhra politicians are masters in creating the incident itself.

      Please do not twist words. Nobody blamed SA people as responsible, what is said is SA politicians as responsible. By the way Majlis has neck to neck ties with some factionst leaders and these congress factionist leaders let Majlis grow for the benefit of them. This is the reason for their rayala telangana demand.

      Delete
    5. >>> Please do not twist words. Nobody blamed SA people as responsible, what is said is SA politicians as responsible.

      Agreed! You that SA person do not involve but SA politicians create the incidents. Then who is participating in them. Local people or local goondaas or local party workers? Why locals are working at the behest of SA politicians?

      బిర్యానీ పొట్లం, బీరు బాటిలు .... వీళ్ళేనా?

      Delete
    6. Anon above..

      Good point. When incidents are in small scale like the current ones it can be local goondas. For example in Sangareddy riots broke out because of two sides and both sides are represented by Jaggareddy goons. What ever are the times, there are always some local "inti dongalu" supporting other sides, even in the times of independence struggle.

      But when they happen in large scale like in the case of the time when Chennareddy was removed, services of goons from Kadapa and Avani Gadda are hired. They are professional, ruthless. We all know their factionist backgrounds and how ruthless they are.

      Delete
  15. Hyderabad UT and Rayala telangana, are neither feasible nor desirable, The are only tools to thawrt T movement. As a resident of Hyderabad city who was born here with SA parantage, My 1st pefernce was unified AP. I want my beloved Hyd to be the capital of large unified Telugu state, rather than truncated moth eaten T. If division is inevitable, i prfer to stay with my T broters, I will be as safe in T state as I am today. I rejec Hyd UT and Rayala T.
    Viswaroop please tell me which SA leader engineered Ramejabee rape case, that led to roits, which SA leader created Babri incident thatled to roits. Dont blame SA leaders even for your sour throught and constipation problems. It has become a habit to blame SA people for every problem

    ReplyDelete
    Replies
    1. @kalyan ram

      When Babri Majid was brought down, there were communal riots in entire India, but not in Hyderabad. taht is the spirit of Hyderabad, why do you then bring in some thing that never happened?

      In Hyderabad large scale riots broke out a year before babri incident and that is with the services of our kadapa, avanigadda goonds master by "Maha Netha".

      Delete
    2. @Kya baath karthe ho viswaoop. On Dec 9th 1991, my relatives who came to attend the function in my house in old city, coult not go back becaus of curfew. I dont know you are from which part of Hyd. 'Kadapa avanigadda goons in old city roiting' please tell me whether any suspects were jailed or cases foisted? that is te reason I told you, it has hecome a habit for you people to blame SA leaders peoples for your constipation and sour throat.

      Delete
    3. @Kalyan Ram

      On Dec 9th 1991, my relatives who came to attend the function in my house in old city, coult not go back becaus of curfew.
      How is it related to the argument?

      please tell me whether any suspects were jailed or cases foisted?

      In India how many times the roles of ruling class politicians involvement in riots proved? If you were sleeping at that time or if you were at the age who cannot comprehend, I cannot help but it was an open secret. Riots in 1991 broke out to remove Chenna Reddy from CM post and YSR and NJR were behind them. I don't understand if Seemandhra supporters are really that much innocent to believe in their leadership or they do it for the sake of argument.

      Delete
    4. Nobody is innocent but not ready to be fooled.
      Role of YSR and NJR in those riots is open secret. But attempts to twist as if there was no role of local leaders and goondas is highly ridiculous.
      Goondaas from Avanigadda? Do you know where this place is?
      Sure you are throwing stones in darkness. Google for this place and explain, if you can, 1991 riots link with this place.

      Delete
    5. ^^
      Avani gadda, divi seema, Krishna, AP, India

      longitude: 16.0261001586914
      latitude: 80.9164276123047

      it is famous for "uppena" in 77 and famous for ruthless killers.

      Delete
    6. @ viswaroop, what you said
      "When Babri Majid was brought down, there were communal riots in entire India, but not in Hyderabad. taht is the spirit of Hyderabad, why do you then bring in some thing that never happened?"
      For that my reply "@Kya baath karthe ho viswaoop. On Dec 9th 1991, my relatives who came to attend the function in my house in old city, coult not go back becaus of curfew. I dont know you are from which part of Hyd." This is the relevance.
      I am the resident of old city, who has born here. I can authentically say a fellow from avinigadda or kadapa cannot survive here for a second. Neither they can understand the language here nor were they familiar with the topography here. Your allegations are baseless and subjective. Your tiger Narendra and late amanullah khan were the prime suspects. Their followers were always behind the roits. 1990 roits happened because of the rift between parthis (pittallollu in telugu, a migrant community from rajasthan) and local muslims of barkhas. It has nothing to do with kadapa or avanigadda. If you have constipation, sour throat, go to doctor, dont blame SA leaders or people for that.

      Delete
    7. Kalyan Ram,

      Babri Mazid was brought down on December 6th, 1992, how come riots happened in Dec 9th, 1991? in Dec 9th, 1992 there were minor incidents, major riots happened in Hyd in 1991, just before chenna reddy stepped down, please check your information.

      Delete
    8. @vishwaroop: Actully It was in Dec 1992.sorry for typo error. What I mean to say was both in 1990 and Dec 1992, Large scale roiting took place, In 1990 it was clash beween Parthis and section of Muslims. Later it was given political color soon after stepping down of chenna reddy. As a local man I am again saying neither SA leaders, nor people have got nothing to do with any roits in old city.

      Delete
    9. @kalyan ram

      It seems already you are confused with 90 riots with 92 and mixing up.

      In 90 itself riots happened twice in hyderabad with 2 months gap. When it happened for the first time it was true riots and they were in very small scale confined to old city. The 2nd riots which actually led to Chennareddy removal were politically motivated.

      There were several instances of attacks at the same time on hindu and muslim houses by same group. in same busstop muslim and hindu were stabbed by same person who came on a scooter. Eye witnesses confessed at that time that the rioters were not hyderabadies, speaking in coasta and kadapa accent.

      Even in this post, many commentors who are criticising me for mentioning kadapa and avanigadda also admit the role of NJR and YSR. If you still can't accept and drag the argument, sorry but I have to end here.

      Delete

Your comment will be published after the approval.