Wednesday 9 October 2013

తెలుగుజాతి పరువు తీస్తున్న సీమాంధ్ర నేతలు



తెలుగుజాతి ఆత్మ గౌరవం, తెలుగుజాతి ఐక్యత అంటూ బీరాలు పోయే సీమాంధ్ర నేతలు ఢిల్లీ సాక్షిగా తెలుగుజాతి పరువుతీస్తున్నారు. తెలుగు జాతిని ఏలుతున్న నేతలు ఇంత స్వార్ధపరులు, ఆత్మ వంచకులా అని ప్రపంచం విస్తుపోయేలా చేస్తున్నారు. తెలుగు దేశం, వైకాప, కాంగ్రేస్ అంటూ తేడా లేకుండా అందరూ తెలుగు జాతి పరువు తీస్తున్నారు.
 
తెలుగుజాతి ఆత్మగౌరవం మా నినాదం అంటూ చెప్పుకునే తెలుగుదేశం నేత ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేస్తున్నాడు. అయితే ఈయన ఎందుకు దీక్ష చేస్తున్నాడు, దేనికోసం దీక్ష చేస్తున్నాడు, ఇతను రాష్ట్రాన్ని విభజించమంటున్నాడా వద్దంటున్నాడా, అసలు ఈయన పార్టీ విధానమేంటి అని తెలియక జాతీయ మీడియా జుట్టు పీక్కొంతుంది. పది నిమిషాలు ఒకే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడిగి కూడా ఐబీఎన్ రాజ్‌దీప్ మాత్రం తెలంగాణ కావాలా, వద్దా అనే ప్రశ్నకు బాబు దగ్గరనుండి సమాధానం రాబట్టలేకపోయాడు. తాము విభజనకు అనుకూలం అని కేంద్రానికి లేఖనిచ్చి, తొందరగా ఈవిషయంపై తేల్చండి అంటూ కేంద్రాన్ని నిలదీసిన చంద్రబాబు, నిర్ణయం వచ్చిన తరువాతిరోజు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పిన చంద్రబాబు ఎందుకు ఢిల్లీకి వచ్చి దీక్ష చేస్తున్నాడో అర్ధం కాక జాతీయమీడియా విస్తుపోతుంది. చంద్రబాబు అవకాశవాదాం దేశం మొత్తానికి తెలిసొచ్చింది.

మరో సీమాంధ్ర నేత జగన్‌బాబు మొన్నటిదాకా లక్షకోట్ల అవినీతి కేసులో జైళ్ళో ఊచలు లెక్కబెడుతున్నాడు.  అవినీతిని ఇలాక్కూడా చేయవచ్చని ప్రపంచానికి చూపించి, తన ధన దాహానికి ఐయేఎస్ ఆఫీసర్లను, మంత్రులను జైలుపాలు చేసిన జగన్‌బాబు "ఆమరణ"  నిరాహారదీక్ష చేస్తున్నాడు. ఒక నెలరోజులక్రితం జైళ్ళో ఉన్నప్పుడు కూడా ఇదే జగన్ "ఆమరణ" నిరాహార దీక్ష చేశాడు. ఎవరైనా ఆమరణ నిరాహార దీక్ష ఒక్కసారి చేస్తారు. నెలకొకసారి చేస్తే అది ఆమరణ నిరాహారదీక్ష ఎలా అవుతుందో తెలియక జనం జుట్టు పీక్కుంటున్నారు. ఈజగన్‌బాబు దీక్ష ఎందుకో కూడా ఎవరికీ అర్ధంకాని పరిస్థితి. మొదట నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే, నేను అడ్డూ కాదూ, నిలువూ కాదు అన్నవాడు ఆతరువాత సమన్యాయం చెయ్యాలంటూ ఒకసారి దీక్ష చేపట్టాడు. ఆ సమన్యాయం అంటే ఏమిటో ఆయనకే తెలియాలి. మళ్ళీ నెల తిరక్కుండానే సమన్యాయం నినాదాన్ని పక్కన పెట్టి సమైక్యాంధ్రకోసం దీక్ష చేస్తున్నాడు. ఇక ఈయన ఎండీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే.....అబ్బో మొసళ్ళు కూడా సిగ్గుపడుతాయి.

ఇక కాంగ్రేస్ నేతలు సరేసరి. అధిష్టానం ఏనిర్ణయం తీసుకున్నా కట్టుబడే ఉంటామని చెప్పినవారు ఇప్పుడు ఒకసారి అధిష్టానం నిర్ణయం తీసుకున్నతరువాత అడ్డుపడడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆధిపత్యపోరులో ఒకరి ఆస్థులు మరొకరు లూటీలు చేపిస్తున్నారు.

ఈమొత్తం ఎపిసోడ్‌లో తెలుగుజాతిని ఏలుతున్న నాయకుల స్వార్ధబుద్ధి, సిగ్గులేనితనం ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు అర్ధం అయింది. తెలుగుజాతిలో తెలంగాణ ఎలా అణచివేతకు గురవుతుందో, ఆణచివేతను తొలగించేప్రయత్నాన్ని దోపిడీవర్గం ఎలా అడ్డుకుంటుందో అందరికీ తెలిసింది. పోయింది మాత్రం తెలుగుజాతి పరువు. 

తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ గర్వంగా తలెత్తుకోగలదు గానీ ఒక రాష్ట్రంగా ఉండి ఒక వర్గం దోపిడీ ప్రపంచానికి తెలిసిపోవడం వల్ల జాతి పరువు మంటగలిసింది. 

19 comments:

  1. ఏడుపుగొట్టు, అసుయా, ద్వెషాలతొ రగిలిన

    తెలబాన్లు, పక్కవాడి ఉన్నతిని ఓర్వలేని సోమరులు

    లాడెన్ క చ రా గాడి రాక్షస సంతతి కలిసి చేసిన

    దొంగ వుద్యమం పక్కవాడి కష్ట పలాన్ని తేరగ దొచుకునే

    గుంట నక్కలు ఈ తెలబన్ టెర్రరిష్టులు

    కలియుగమందు కానము ఈ రక్త పిసాచులను పోలిన నర రూప రాక్షషులు.

    జిన్నా కూడా దిగదుడుపే.

    ఆంధ్రుల రక్తాని పీల్చిన ఈ జలగల రక్త దాహం ఇంక తీర్లేదు కాబోలు

    విషం కక్కుతు, ద్వెషం విరజల్లుతు బుసలు కొడుతున్నయి ఈ తెలబాన్ విష నాగులు.

    ReplyDelete
    Replies
    1. @Anonymous 9 October 2013 21:18

      పాపం, నీ ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది, అర్ధంకాని పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నావు. కొద్దిరోజులు పోయినంక అలవాటయి పిచ్చి తగ్గుతుందిలే భయపడకు.

      Delete
    2. పక్క వాడు రాస్తే ఫ్రస్టేషన్ మీర రాస్తే సెంటిమెంటో ఇంకోటేంటో.
      తాను చేస్తే శృంగారం పక్కవాడు చేస్తే వ్యభిచారం.

      Delete
    3. @Anonymous 10 October 2013 06:13

      కష్టపడ్డట్టున్నావ్ గానీ మెమెన్నడూ అలాంటిరాతలు రాయలేదు. వాదన ఏదయినా కాస్తంత సభ్యత , రీజనింగు ఉండాలి, అదిలేకుండా ఇలా రాస్తే ఫ్రస్ట్రేషన్ గాక మరేమిటి? రాసింది తమరేనా?

      Delete
    4. @Anonymous9 October 2013 21:18 . mee asthulaani emanna telangana vani itchi vesi hyderabad kaali chesi velli pothunnara endhuku ee edupu .. rendu pranthaal vanarulu neelu vudhoyagalu motham meere anubavinchali ani edupu kakpothe

      Delete
    5. ఎవడిని ఎవడయినా టెర్రరిస్టు అనటం తేలిక. తాలిబాన్ వాడు అమెరికాను టెర్రరిస్ట్ అన్ననూ ప్రపంచం అంతా తాలిబాన్లనే టెర్రరిస్టులు అంటున్నారు. అంటే తాలిబాన్ మాటలకు విలువ లేదు.

      అలాగే సీమంద్రోల్లు తెలంగాణా వాళ్ళను ఎన్ని మాటలన్నా, దేశమంతా సీమంద్రోల్లను తన్ని తగలేసింది కాబట్టి ఎవరు తెర్రరిస్తో ఎవడు మంచోదో తెలిసిపోతుంది.

      Delete
    6. ఒరేయ్ మిమ్మల్నెవరూ అనే వాల్లు లేరా? మీరే ఏడుపుగొట్టు, అసుయా, ద్వేషాలతో రగిలిన సీమపందులు, అంధా రాక్షసులు, పక్కవాడి ఉన్నతిని ఓర్వలేని సోమరులు, పెట్టుబడి దారీ రాక్షస మూక, అవకాశవాద మూతినాకుళ్ళ లత్కోర్ నాయకులు కలిసి చేసిన దొంగ వుద్యమం. పక్కవాడి కష్ట పలాన్ని తేరగ దొచుకునే గుంట నక్కలు. ఈ దొంగ ఉద్యమ టెర్రరిష్టులు. కలియుగమందు కానము ఈ రక్త పిశాచులను పోలిన నర రూప రాక్షసులను. ఈ రాక్షసులముందు. జిన్నా కూడా దిగదుడుపే. తెలంగాణ వాళ్ళ రక్తాన్ని పీల్చిన ఈ జలగల రక్త దాహం ఇంక తీర్లేదు కాబోలు, విషం కక్కుతూ, ద్వేషం విరజిమ్ముతూ బుసలు కొడుతున్నయి ఈ సీమపందులు, అంధా రాక్షస విష నాగులు. ఇంకా వాగితే ...దోచుకు తెనే దొంగ నాయాల్లారా...మర్యాద దక్కదు ... జాగ్రత్త!

      Delete
  2. >>ఎవరైనా ఆమరణ నిరాహార దీక్ష ఒక్కసారి చేస్తారు. నెలకొకసారి చేస్తే అది ఆమరణ నిరాహారదీక్ష ఎలా అవుతుందో తెలియక జనం జుట్టు పీక్కుంటున్నారు.

    బలే కామిడి. అలా పిక్కున్న ఈకలు ఇంకెవడో తిన్నా తింటాడు, వినూత్న నిరసన అంటూ

    ReplyDelete
    Replies
    1. కెవ్వ్. మరుసటిరోజు ఈనాడులో ఫోటో "జుట్టు తింటూ వినూత్న నిరసన".

      Delete
  3. I don't know whether you follow news properly or not. I agree with you on Jagan but you NBN clearly told that he is not opposing the formation of Telangana. He wants to have equal justice to both regions. Your posts are so biases towards NBN. By the way, I am from Telangana too.

    ReplyDelete
    Replies
    1. @Anonymous 9 October 2013 22:14

      What is equal justice in Naidu's words? Did he give any proposals earlier in all party meetings to achieve equal justice?

      What was Naidu's answer for the simple question posed by Rajdeep: "Would you support Telangana motion in assembly now"?

      Delete
  4. మిస్టర్ విశ్వరూప్... తెలుగు జాతి గురించి మాట్లేడే అర్హత మీకు లేదులే నాయనా... గత యాభై ఆరేళ్లుగా మీరు కూడా తెలుగు వాళ్లేననే భ్రమల్లో బతికాం. కానీ మాకు ఇపుడిపుడే అర్థం అవుతోంది. మీరు తెలుగు జాతి కాదని. నిజాం నవాబులకు, పాకిస్తాని తురకలకు పుట్టిన అక్రమ జాతి అని.

    ReplyDelete
    Replies
    1. yes i too disagree with concept of telugu jathi ... thuraka jathi pakisthani jathi ani edho mamalanni kincha prachalani nuvvu vaduthunna vu kani memu pakisthan prajalani kuda garuvistham bayya

      Delete
    2. మొదట నిజాం నవాబు పాకిస్తానీ తురకొల్లు, ఆ తరువాత బ్రిటిశోల్లతో తయారయిన సీమంద్ర అక్రమ జాతి ముందు మాదేంతలే బాసు.

      Delete
    3. ఈ అనానిమస్ గాడిది బ్రిటీషోళ్ళకు, పెద్దాపురం కొజ్జాగాళ్ళకి పుట్టిన జాతి అనుకొంటా. అందుకే అర్థం పర్థం లేకుండా వాగుతున్నాడు.

      Delete
  5. Viswaroop, the concept of Telugu jati is wrong. A language is just for communications.

    ReplyDelete
  6. Concept of telugu jathi is wrong , just out language is telugu mana jathi bharatha jathi .I hope Vishwarooop consider this in his next post.

    ReplyDelete
    Replies
    1. @Chandu and Jai

      I too don't agree with the concept of "Telugu Jathi". This is just a reply to those who cry about "telugu jathi atmagauravam".

      Delete

Your comment will be published after the approval.