సీమాంధ్రలో సమైక్యాంధ్రకు మద్దుతుగా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె గురించి ఉద్యోగసంఘాల నాయకులతో సీఎం చర్చలు జరుగుతున్నాయి.
సీఎం: ఏమయ్యా! సమ్మె బాగా చేస్తున్నారా?
నాయకుడు: ఆ, ఏం చేయడమో సార్, రెండు నెలలనుంచీ జీతాలు లెవని ఉద్యోగులు మమ్మల్ని తిడుతున్నారు.
సీఎం: అలాగంటే ఎలాగ, ఎలాగో సమ్మెను నడిపించండని మీ నాయకులందరికీ డబ్బులు బాగానే ముట్టజెప్పాను గదా?
నాయకుడు: మాకిచ్చారు, ఉద్యోగులందరికీ ఇవ్వలేదు కదా?
సీఎం: మీరే ఎలాగో మేనేజ్ చెయ్యాలి. మీక్కావలంటే ఇంకాస్త డబ్బిస్తాను.
నాయకుడు: ఇంకా ఎన్నిరోజులు ఇలా చేయమంటారు సార్, మేము సమ్మె విరమిద్దామనుకుంటున్నాం.
సీఎం: విరమిస్తారా? ఇంత డబ్బు మీకిస్తే ఇప్పుడలా అంటే ఎలా? నాకదంత తెలియదు, మీరు సమ్మె కొనసాగించాల్సిందే.
నాయకుడు: మీరు ధర్ణాలకూ, సభలకు ఇచ్చిన డబ్బు అయిపోతుంది, ఇంకాస్త కావాలి.
సీఎం: సరే ఎంత కావాలో గుమస్తానడిగి తీసుకుపొండి. మన మీడియా బాగానే కవర్ చేస్తున్నారుగా మీ ఉద్యమాన్ని?
నాయకుడు: మీడియా వాళ్ళు కూడా డబ్బడుగుతున్నారు.
సీఎం: మీడియా వాళ్ళకు దబ్బెందుకు? సమైక్యాంధ్ర వలన ఆళ్ళకూ లాభమే కద. సరే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాలే.
నాయకుడు: సరే సార్, మరి బయటికి వెళ్ళినాక ప్రెస్ వారికి ఏం చెప్పమంటారు?
సీఎం: సమ్మె విరమణకు సీఎం అభ్యర్థించారనీ, సమైక్యాంధ్ర ప్రకటన రానిదే ససేమిరా అన్నామనీ చెప్పండి.
నాయకుడు: అలాగే. మరి వస్తాం సార్.
సీఎం: మంచిది.
By mistake you have exposed the dialogue with Swami Goud and Co. Seemandhra movement is pure..Telangana movement was full of fake show-off.
ReplyDelete@Anonymous 10 October 2013 13:44
DeleteWhy would CM Kiran ask Swami Goud to continue strike and give money? Any logic?
you can't expect logic from these people. :)
DeleteSeemandhra prajaluu vudyoguluu vaari samme intha chulakanaa neeku.....neechudaa.
ReplyDeleteasalu telangana vasthundane inka nammuthunnaraa meerantha?
idantha congress naatakam kaada? vache elections lo congress elaaguu gelavadu. Anthalopala telangana process complete kaadu. Raboye prabhutwalni ibbandi pette durmargapu kreeda idi. Rashtram kalisi vunna vidipoyina sagatu pourudiki kalige laabham emito kaastha vivaram chepthava, leka ilage visham kakkuthuuuuuuu,,,,,,,,, bathukuthava. Ka cha ra kosam relangana
jagan kosam andhra, telugu prajalaki migiledi edupu. Adee aravathanbi kutra
@jvrao
Deleteమీరు నమ్మకండి, మరేం ఫరవాలేదు. నేను తమరిని తిరిగి నీచుడా అనను. ఎంత నీచ ఉద్యమానికి కొమ్ముగాసినా నేను వ్యక్తులను గౌరవిస్తాను.
>>asalu telangana vasthundane inka nammuthunnaraa meerantha? idantha congress naatakam kaada?
Deleteఅర్రెర్రే ... ఈ విషయం తెల్వక సీమంద్రలో లక్షల మంది రెండు నెలల సంది రోడ్ల మిద తిరుగుతుండ్రు, నువ్ పొయ్యి జేర జెప్పరాదే ఇదంతా నాటకం అన్ని బంజేసి ఎవ్వాలిపన్లు వాళ్ళు చూసుకోమని ... అర్ర్రెర్రీ .. అనవసరంగా రెంనేల్ల జీతాలు వాయే
jeethalu endhuku pothai bayaa ... valla cm naaedho vanka tho maali isthadu chuduraadu
Deleteఅత్యవసర సేవల్లో భాగంగా విధులకు హాజరవుతామని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పేర్కొన్నారు. జీతాలు తీసుకోకుండానే అన్ని శాఖలు విధులకు హాజరవుతామని, సంతకాలు చేయకుండా నిరసన తెలుపుతామని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఆందోళనలో భాగంగా గురువారం..............After viewing this news, you can fold your tongue and swallow
ReplyDelete@Anonymous 10 October 2013 14:41
DeleteSo do you want me to write that part of drama too in the conversation?
>>జీతాలు తీసుకోకుండానే అన్ని శాఖలు విధులకు హాజరవుతామని,
Deleteఎవ్వనికో మెహర్బానీ చేస్తున్నట్లు ఫోజు. మీరు విధులకు హాజరు అయితే ఎవ్వనికి లాబం? మీ ప్రజలేకే కదా ? మరి ఇంకేంది?
You seem to TRS mouth piece. Because you dont talk about TRS leaders illegal activities..like KTR Land settlements..that led to Jubleehills TRS leader arrest in Odisha...etc
ReplyDeleteWhy dont you declare TRS agent ..not as Telengana champion?
I doubt you may not publish the above comments...
@Anonymous 10 October 2013 14:44
DeleteAs the blog name suggests I write what is good for Telangana movement and expose falsehood in samaikyandhra agitation.
If your theme is exposing settlements and land grabbing you can write about KTR settlements but then where do you start? The list is very big with one lakh crore Jagan scam, CBN illegal land allotments, Kiran Reddy brother's settlements and so on.
తెలంగాణా ఉద్యమంలో అదే జరిగిందా...సియం బదులు కెసియార్. ఇవతల ఉద్యమాన్ని అవమానపరిచేటప్పుడు మనం కూడా అదే చేసాం అనేది గుర్తుండాలి.
ReplyDeleteకెసియార్ ఎక్కువ రోజులు డబ్బు పెట్టలేదా, లేక మీ వాళ్ళకి సరిపోలేదా...
@Anonymous 10 October 2013 14:46
Deleteతెలంగాణ ఉద్యమంలో సమ్మె విరమణకోసం చర్చలు సీఎం చేస్తాడుగానీ కేసీఆర్ ఎందుకు చేస్తడు?
సమ్మె విరమణకు సియం చర్చలు చేస్తాడు కాని సమ్మె జరగడానికి చర్చలు కేసియార్ చేస్తాడు.....మరి సకలజనుల సమ్మె ఆగిపోయింది కదా విరమించడానికి సియం డబ్బులు ఇస్తే పుచ్చేసుకున్నారా...లేక కెసియార్ డబ్బు మీ వాళ్ళకి సరిపోలేదా...
Delete:-)
ReplyDeleteదీన్ని yellow blogging అని అంటారు
ReplyDelete@Anonymous 10 October 2013 15:50
Deleteయెల్లో బ్లాగర్స్ వేరే ఉన్నారులే పచ్చబాబుకు బాకాలు ఊదేవారు, బహుషా నీకు తెలీదనుకుంటా.
ఈ అజ్ఞాత ఎవరో కాని దిమాక్ లేకుండా ఎదో మాట్లాడుతున్నాడు.
ReplyDeleteవిశ్వరూప్, గ్రీన్ స్టార్ భయ్యాలూ,
ReplyDeleteతెలంగాణ సంగతి కాసేపు పక్కన పెడదాం. రామయ్యా వస్తావయ్యా రిలీజుకోసం దిల్ రాజు కవితక్కాయ్ కీ, కేటీఆర్ కు, హరీష్ కు ఇచ్చిన ఫిగర్ కరెక్ట్ గా మీకేమైనా తెలుసా ?
సిగ్గుండాలి...ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుంటామని బీరాలు పలికి, డబ్బులు తీసుకుని అన్నీ మూసుకుని కూర్చోటానికి
>>దిల్ రాజు కవితక్కాయ్ కీ, కేటీఆర్ కు, హరీష్ కు ఇచ్చిన ఫిగర్ కరెక్ట్ గా మీకేమైనా తెలుసా ?
Deleteమాకు తెలవదు. ఎన్టీఆర్ ను అడగకపోయావు? వాడు తీసుకున్నాడు వీడు తీసుకున్నాడు అని చెప్పుకోవటమే కాని ఇచ్చిన ఒక్కడు కూడా ఎంతిచ్చాడో పబ్లిక్ గా చెప్పడు, కేసులు పెట్టారు. చిరంజీవి కొడుకుడి తమ్ముంది సినిమా ఆపుతామని తెగ ఎగిరారు, తరువాత అందరు కలసి సినిమా చూసారు కదా సమైక్య వాదులు ... హిహిహి ..
telugu seenimaa charitralone attharintiki daaredi cinimaa yekkuva vasulu chesindata .. cinimaa vidudalanu addukuntamani annaru . mari alaa yelaa nadichindo
ReplyDeleteవిశ్వరూపు, గ్రీన్ స్టారూ,
ReplyDeleteమెదడు అనేది ఉందా మీకు,
పబ్లిక్ గా చెప్పాలా...ఇంకా నయం కేసీఆర్ టికెట్లను ఎంతకి అమ్ముకున్నదీకూడా చెప్పాలనలేదు. నేను రామయ్యా వస్తావయ్యా గురించి అడుగుతుంటే, ఏదోదాని గురించి మాట్లాడతావేంటి.
దీనినే అంటారు...వితండ...కాదుకాదు తెలంగాణవాదమని.
@Anonymous 11 October 2013 18:22
Deleteనీమొహంలే. ఎన్‌టీఆర్‌నడగమంటే అర్ధం గాలేదా? చిరంజీవి టికెట్ ఎంతకమ్ముకున్నడు, జగన్ ఎంత దోచుకున్నడు, చంద్రబాబు రాజ్యసభ సీటు ఎంతకమ్ముకున్నడు అన్ని గుడ ఎళ్ళి అడుగు.
>>కేసీఆర్ టికెట్లను ఎంతకి అమ్ముకున్నదీకూడా చెప్పాలనలేదు
ReplyDeleteతెలిస్తే చెప్పు బై.
>>నేను రామయ్యా వస్తావయ్యా గురించి అడుగుతుంటే
అరె చెప్పిన బై నాకు తెల్వది అని. ఎన్టిఆర్ ను అడుగుమన్న గదా? అయినా ఇట్లా అన్యాయంగా పైసలు వసూలు జేస్తుంటే కనీసం పబ్లిక్ గా చెప్పరు, పోలిస్ కేసు పెట్టరు. గింత పిరికేదవలేన్టండి బాబు వీళ్ళు? పొలిసు కేసు పెడితే అసలు దొంగలు ఎవరో తెలిసిపోతడి, అందుకే ఆ పక్కకు పోరు కదా మీరు ? హహ హహ హహ
ఇక 'అత్తారింటికి .....' మీకెంత ముట్టినాయో మాట్లాడుకుందామా ? ఇందులో విషయం ఏంటంటే ఇచ్చినోడు మీ వోడే, తిసుకున్నోడు మివోడే .... మింగాలేరు... కక్కలేరు .. .. పాపం
:)
Delete