దేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీల పనితీరుపై ఇండియాటుడే, నిల్సన్ సమ్యుక్తంగా చేసిన సర్వేలో ఉస్మానియాకి దేశంలో ఆరోస్థానం, సౌతిండియాలో అగ్రస్థానం లభించింది. గత మూడేళ్ళుగా నిర్వహిస్తున్న ఈసర్వేలో 2012కు గానూ ఉస్మానియాకు ఈగౌరవం దక్కింది. పీజీ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో బోధనలో నాణ్యత, వసతులు, విద్యార్థుల శ్రద్ధ మొదలైన విషయాల్ళో ఈసర్వే జరిగింది.
కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నట్లుగా తెలంగాణ ఉద్యమం ఉస్మానియాలో చదువులపై ప్రభావం చూపలేదని ఈ సర్వే స్పష్టం చేస్తుంది. అలాగే చదువుల్లో వెనకబడినవారు ఉద్యమాలు చేయిస్తున్నారనే గోబెల్స్‌లకు ఈసర్వే చెంపపెట్టు.
Link: http://www.eenadu.net/News/Statenewsinner.aspx?qry=state12
Hats off to my alma mater & its glorious faculty & students.
ReplyDelete