గత నాల్గైదు రోజులుగా సీమాంధ్రలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం జోరుగా సాగుతుంది. ఈఉద్యమం కేవలం రాయలసీమ, కోస్తాంధ్రలో జరుగుతుంది, తెలంగాణలో ఏమాత్రం ఊసులేదు కాబట్టి దీన్ని సీమాంధ్ర ఉద్యమం అనో తెలంగాణ వ్యతిరేక ఉద్యమం అనో అంటే బాగుంటుంది, కానీ వీళ్ళు దీన్ని సమైక్యాంధ్ర ఉద్యమం అని పిలుస్తున్నారు.
అయితే టీవీల్లో చూస్తే ఎక్కడ చూసిన "జై సమైఖ్యాంధ్ర" అనో "సమైఖ్య ఆంధ్ర వర్ధిల్లాలి" ( "ఖ్య" ) అనో బ్యానర్లు కనిపిస్తున్నాయి. పైగా తెలుగుజాతి ఐక్యత అంటూ ఫోజులు. కనీసం ఒక బ్యానరుపై నాలుగు ముక్కల తెలుగు సరిగా రాయలేనివారికి తెలుగుజాతి గురించి చింత ఎందుకో? వీళ్ళకు తెలుగుభాషపైన, తెలుగుజాతిపైన ఎంత ప్రేమ ఉందో బ్యానర్లు చూస్తే తెలియడం లేదూ?
అయితే టీవీల్లో చూస్తే ఎక్కడ చూసిన "జై సమైఖ్యాంధ్ర" అనో "సమైఖ్య ఆంధ్ర వర్ధిల్లాలి" ( "ఖ్య" ) అనో బ్యానర్లు కనిపిస్తున్నాయి. పైగా తెలుగుజాతి ఐక్యత అంటూ ఫోజులు. కనీసం ఒక బ్యానరుపై నాలుగు ముక్కల తెలుగు సరిగా రాయలేనివారికి తెలుగుజాతి గురించి చింత ఎందుకో? వీళ్ళకు తెలుగుభాషపైన, తెలుగుజాతిపైన ఎంత ప్రేమ ఉందో బ్యానర్లు చూస్తే తెలియడం లేదూ?
మీవన్నీ పరదేశీ చదువులు, చదువయ్యిందా Visa కార్యాలయం ముందు ఎదురు చూపులు
ReplyDeleteఒక చిన్న తెలుగు పదం సరిగా రాయ లేరు. పైగా తెలంగాణా వాళ్ళకు తెలుగు సరిగా రాదు. మాకే బాగా వచ్చు - అంటూ బీరాలు పోతుంటరు!
ReplyDeleteసమైఖ్య తప్పు సమైక్య ఒప్పు!
ReplyDeleteela raasinaa mee kanna Telugu chaaalaaaa beeter gaa vacchu maku. Jonna gataka thintaaru kaanee Moghal raajula (persia, ujbekistan) la biryani maade nani goppalu potharu (adi kuda Nizam la banisatvam lo nerchukoni). Bhashapryukt rashtram ga erpadda modati state, kabatti kaapdukovalane tapana, mee laaga swaartham kaadu.
ReplyDeleteమా దేశం మాకు కావాల్సిందే...... ఉద్యమబాట !!!
ReplyDeleteమా కల్చర్ వేరు. మా రంగు వేరు. మా నామధేయాలు వేరు. మా భాషవేరు. మేము మాట్లాడేభాషంటే కొన్ని ప్రాంతాల వారికి చాలా వెటకారంగా వుంటుంది.
స్వాతంత్ర్యం వచ్చిన నాటినప్పటినుండి ఈ నాటి వరకు భారతదేశ ప్రధానులుగా పనిచేసిన వాళ్ళలో ఎంతమంది దక్షిణభారతీయులున్నారు? ఎంతమంది పశ్చిమ భారతీయులున్నారు? ఎంతమంది తూర్పుభారతీయులున్నారు? వీళ్ళ వీళ్ళ జీవనవిధానం వేరు, పండుగలు వేరు, తలసరి ఆదాయం వేరు, ఇంకా చాలా చాలా వేరు.
ఒకప్రాతం అభివృద్ధి జరిగినట్లుగా మరోప్రాతం అభివృద్ధి జరుగలేదు. ఒక ప్రాంతానికి కేటాయించిన నిధులతోపోలిస్తే మరోప్రాంతానికి కేటాయించే నిధులను అసలు పోల్చలేము. కేంద్రము ఇలా ఒక ప్రాంతంపై తల్లిప్రేమనూ, మరోప్రాంతంపై సవతిప్రేమనూ చూపిస్తుంటే మేము ఎన్నిరోజులు ఇలా కలిసి వుండాలి? మా ప్రాంతాలు మీలా సమానంగా అభివృద్ధి జరగాలంటే మీనుంచి మేము విడిపోవాలనుకుంటున్నాము కాబట్టి భారతదేశాన్ని ఉత్తర,దక్షిణ,పశ్చిమ,తూర్పు దేశాలుగా విభజించాలని, దీనివల్ల అన్ని దేశాలు బాగా అభివృద్ధి చెందుతాయనీ, మా నిధి నిక్షేపాలనూ మేమే వాడుకోవటానికి అవకాశం వుంటుందనీ, ఒక ప్రధాని కి బదులు నలుగురు ప్రధానులు, అలాగే లెక్కలేనన్ని మంత్రిపదవులతో దేశంలో పూర్తిగా రాజకీయ నిరుద్యోగం తగ్గి అన్ని ప్రాంతపు దేశాలు సర్వతోముఖాభివృద్ధిని సాధించగలవనీ మీరు గుర్తెరిగి మీమీ ప్రాంతపు దేశాలకై ఉద్యమబాటను పట్టినట్లైతే ఎలా వుంటుందో ఆలోచించ వలసినదిగా ఓ సగటు భారతీయుని ఆలోచన !!!!
Posted by భాస్కర రామిరెడ్డి at 7:34 AM
go ahead with your demand. let us see what happens. why don't you advice lagadapati to demand for separate andhra country?
DeleteThanks for the correction bro!
ReplyDeletetelanga people demand for separate country and we all support. daridram vadilipotundi. Asalu india lo mimmalni kalupukonedi lekunde. Nizam elubadilo chachi unte telisedi. ippudu naatakaalaadutunnaru.
ReplyDeletekharma kharma
ReplyDelete