Thursday 3 October 2013

సీమాంధ్రకు బెంగుళూరును రాజధాని చేయడం ఎలా?



మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయేటప్పుడు సీమాంధ్రులు చెన్నై మాకే కావలని అడిగారు. దానికోసం పాపం పొట్టి శ్రీరాములును చంపుకున్నా కూడా చెన్నై మాత్రం దక్కలేదు. కనీసం మాకు దక్కంది తమిళులకు కూడా దక్కొద్దు, చెన్నపురిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి అని డిమాండ్ చేసినా కేంద్రం సీమాంధ్ర నేతల మాటలు పట్టించుకోలేదు. ఆతరువాత కర్నూలు డేరాలక్రింద చెమటలు కారుస్తున్నప్పుడు హైదరాబాదు మీద మనసు పడి లాబీయింగ్ ద్వారా మొత్తానికి తెలంగాణను కలుపుకుని హైదరాబాదును రాజధానిగా పొందారు.
  
చివరికి కేంద్రం పుణ్యమా అని ఇప్పుడు తెలంగాణ హైదరాబాదును దక్కించుకుంటుంటే సీమాంధ్రకి మాత్రం ఇంకొక రాజధాని అవసరం అయింది. ఇప్పటికైనా తమకున్న నగరాల్లో దేన్నైనా రాజధానిగా చేసుకుని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది గానీ సీమాంధ్ర నేతలకు మెట్రో నగరాలు తప్ప చిన్న నగరాలు సరిపోవు కదా!  చెన్నై, హైదరాబాదు తరువాత దక్షిన భారతంలో మిగిలింది బెంగుళూరు ఒక్కటే. బెంగుళూరును సీమాంధ్రకు రాజధానిని చేయగలిగితే ఎలా ఉంటుంది? 

నిజానికి సీమాంధ్ర నేతలు పూనుకుంటే బెంగుళూరును రాజధానిగా పొందడం పెద్ద కష్టం కాదు. హైదరాబాదు కంటే కూడా సీమాంధ్రులకు బెంగుళూరు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. హైదరాబాదు అయితే ఉర్దూ రాక కష్టాలు, అదే బెంగుళూరు అయితే అక్కడివారికి తెలుగు బాగా వస్తుంది, అటుపక్క తెలుగు వారికి కన్నడ కూడా వస్తుంది. పైగా సీమాంధ్ర్ సరిహద్దు నుంచి చూస్తే హైదరాబాద్ కన్నా బెంగుళూరే దగ్గర.  

బెంగుళూరులో ఇప్పటికే తెలుగు వారు అనేక మంది ఉండడంతోపాటు సీమాంధ్రుల పెట్టుబడులు (ముఖ్యంగా మన జగన్ పెట్టుబడులు) కూడా బెంగుళూరులో ఉన్నాయి. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాజెక్టులకు నీళ్ళెక్కడినుంచి వస్తాయని కొందరు బాధపడుతున్నారు. కర్ణాటక ఒకవేల సీమాంధ్రతో కలిస్తే క్రిష్ణా, తుంగభద్రా ఎగువ ప్రాంతాలు సీమాంధ్ర నేతల అదుపులోనే ఉంటాయి కాబట్టి "నీటి యుద్ధాలు" జరగవు,  నీటి దోపిడీలే జరుగుతాయి. ఇన్ని లాభాలున్నప్పుడు సీమాంధ్ర కర్ణాటకతో కలిస్తే తప్పేముంది. 

ఇంతకూ ఇది ఎలా సాధ్యమంటారా! లాబీయింగు చేసి కేంద్రాన్నీ, కన్నడ నేతలను ఒప్పించగలిగారంటే అదేమంత పెద్దకష్టం కాదు. ఒకవేళ కన్నడిగులకేమయినా అనుమానాలొస్తే మీకేంకావాలంటే అవి ఇస్తామని ఒక పెద్దమనుషుల ఒప్పందాన్ని పడేస్తే సరి. ఒకసారి కలిసాక దాన్ని అమలుపరుస్తున్నామా లేదా అని ఎవడు చూడొచ్చాడు? 

మరో పాతికేళ్ళయినాక కన్నడిగులు నిద్రలేచి మాకు మీతో పడదు, విడిపోదామంటే అప్పుడు విడిపోదామని మీరనుకుంటున్నారు  కాబట్టి మీరు బెంగుళూరును వదిలేసుకోవాల్సిందేనని కిరికిరి పెట్టొచ్చు. గట్టిగా పోట్లాడాలేగానీ అప్పుడు మరో మెట్రో సిటీ సీమాంధ్ర సొంతం అయిపోదూ? 

గమనిక: అంతా బాగానే కనిపిస్తున్నా సీమాంధ్ర, కర్ణాటక కలిసిన రాష్ట్రంలో కన్నడ ఎమ్మెల్యేలే ఎక్కువమంది ఉంటారు కనుక అధికారం గుప్పిట్లో ఉంచుకోవడం సీమాంధ్ర నేతలకంత సులభం కాదు. దీనికి పరిష్కారం కూడా ఆలోచించాలి.  

32 comments:

  1. రమేష్ సురేష్2 October 2013 at 21:09

    బెంగుళూరు కూడా అయిపోయాక దేక్కుంటూ దేక్కుంటూ ముంబై, డిల్లి దాక పోగలరు అవి కూడా దాటితే లాహోరు, ఇస్లామాబాదు కూడా వస్తవి. ఫ్రీగా వస్తుంటే ఆ మాత్రం వెల్లలేరా ఏంటి !

    ReplyDelete
  2. Write another article...how to make Warangal as the capital for Telangana !!!

    ReplyDelete
  3. orey gudumba, gochi dappu "gaa" bhassha nayallaara entha sepu pakkodi meeda padi edavadam, pakkodu kasthapadi develop chestae daanni ela laakkovadama ani alochicncae meelaanti somberi, somari gaallaaki work culture, hard work gurinchi em telusu. mimmalni evadu devlop cheate vaadi meeda padi edavadame. aa roju nizam meeda paddaaru. ee roju seemaandhrula meeda. edpugottu, asuya, abhaddaalu, donga amara veerula donga agitation. seemandhra has the greatest asset in their human resources, hardworking, intelligent and enterprising. go and see anywhere in the world. if u see any entrprise be it in healtcare, infrastructure, construction, IT, media, you will see telugus from seemandhra only. take the simple exmple of major airports in India. Hyderabad, Bangalore, Mmbai, Delhi. who conceptualised, desined and developed Nd are being maintained ? Only seemandhra people. go to any place in India they say andhra cuisine not gudumba cuisine. you are capable of running gudumba sho or kallu paakas only. thats why nizam never allowed you to enter the city of Hyderabad. you were never part of any development. you always cry on others.

    sreerama

    ReplyDelete
    Replies
    1. @Anonymous3 October 2013 04:52

      ఒరేయ్ పిచ్చి సన్నాసీ,

      నీ సీమాంధ్ర కాంట్రాక్టరు డబ్బు రావాలేగానీ పాకిస్తానులోనైనా ఎయిర్‌పోర్టు కడతాడు. అదే డబ్బు సరిగా ఇవ్వలేదనుకో నువ్వు విజయవాడలో కట్టమని ఎంత గింజుకున్నా కట్టడు, వాన్ని చూసి నువ్వు సంబరపడిపోకు.

      ఎప్పుడు చూసినా గుడుంబా, తెలబాన్ అంటూ కామెంట్లు పెడతావు అసలేంటిరా నీబాధ? ఒక్కసారి ఎల్లి ఎక్సైజులెక్కలు జూసుకో తాగుబోతులెక్కడ ఎక్కువున్నరో తెలుస్తుంది. తూర్పుగోదావరిలో గుడుంబ తాగి ఎంతమంది జచ్చిండ్రో, నెల్లూరులో సార తాగి ఎంతమంది రోడ్డునపడ్డరో ముందు తెలుసుకో.

      Delete
    2. http://missiontelangana.com/hyderabad-tax-revenue-some-spirited-facts/
      But a district-wise break down of the same revenue shows that while Seemandhra accounts for Rs 7600 Crores, Telangana accounts only for Rs 6770 Crores (Source: AP Beverages Corporation Ltd)

      Telangana with 3.5 crores 6770cr
      andhra with 5.5cr 7600 cr.

      Delete
    3. ఒరే sreerama!
      entha sepu pakkodi meeda padi edavadam, pakkodu kasthapadi develop chestae daanni ela laakkovadama ani alochicncae meelaanti somberi, somari gaallaaki work culture, hard work gurinchi em telusu అనే స"మెక్కు" సాలెగా! బామ్మర్దివి గదా అని ఇంట్లోకి రానిస్తే, ఇల్లే నాది అనే లత్కోర్ నాయాలా! అంత work culture, hard work ఉన్నోడివైతే అప్పుడు పక్కోడి మద్రాసు మీద, ఇప్పుడు పక్కోడి హైదరాబాదు మీద పడి ఎందుకు ఏడుస్తున్నవ్ రా దొంగ నా కొడకా! సొంత కాళ్ళ మీద నిలబడలేని సోంబేరి యెదవా! నువ్వురా పక్కోడు విడిపోతా అంటే సిగ్గు షరం లేకుండా మీద పడి ఏడుస్తున్నది. బాడుకోవ్! చెప్పులు లేకుండా హైదరాబాదుకు వచ్చి, మా భూములు, నిధులు దోచి షోరూమ్ ఓనర్లయిన దొంగ నాయాళ్ళు - మీవి మమ్మల్ని develope చేసిన మొహాలా? నీ ఊళ్ళను నువ్వు develope చేసుకోలేని చేతకాని చవట! పక్కోడిని develope చేసేటోడు వాడు విడిపోతా అంటే భారం తగ్గుతది అనుకొంటడు గాని, వాడు విడిపోతే నేను చచ్చిపోతా అని ఏడ్వడు. నీ తురుంఖాన్ మాటలు చాలురా నత్తి నాయాలా? మా బతుకు మేం బతుకుతామంటే తెలబాన్ అని తిట్టే సాలె! నువ్వు చెప్పినట్టు మేమ్ బతకాలని చెప్పే నువ్వురా తాలిబానువు! అరేయ్! మేం తాగుబోతులమని నీకెట్లా అభిప్రాయముందో - మీ ఆడాళ్ళు పక్కింటోళ్ళకు లైనేసేటోళ్ళని మాకు బలమైన అభిప్రాయముంది. ముందు నీ పెళ్ళా మెక్కడ ఉందో వెతుక్కోరా చెక్క నాయాలా!

      Delete
  4. Nice article..Telangana vudayama spoorthy tho,,USA lo kooda, telangana vadulu vudyamalu start chestharanta....atleast after 50yrs, telangana vibajana (NY,NJ,CT..) vadulu, gattiga prayatnitsthey,,US lo kood rendu moodu state kalupuko vacchu..alagey Dubai and other countries in the world..manaki pedda pani chesi devlop chesi pani emi ledu kada..anni ammesi, tharuvatha vudyamalu, chavulu anto, develop ayina states in padu cheyyatam..mana ammina asthulani, konnavadu dochukunnatu, mari ammina dabbulu theraga dabbi, biryani lu, mandu koni thagatam..idey mana bavi tharalaku cheppey samskruthi..nenu kooda so called telangana place nunchi vachhina vadianey....

    ReplyDelete
    Replies
    1. Already some seemandhraites are in the process of demanding New York in seemandhra as one seemandhra lady got Miss NY status now. Keep it up.

      Delete
  5. mee artical prakaram vidipotam anna variki rajadhani dakkadu .... dinini telanganku apply chesi chudandi

    ReplyDelete
    Replies
    1. @Pratap

      అది ఆర్టికల్ ప్రకారం కాదు, ఆర్టికల్లో సగటు సీమాంధ్రుల వాదన. అది తర్కబద్దమని నేను రాయలేదు.

      Delete
    2. @vishwaroop
      Sagatu seemandhrula vaadhana kaadhu. Adhi mee vaadhana.
      You are a convenient talker - an opportunist

      Delete
  6. Hi,

    In Bengaluru majority corporators are telugu people. they speack kannada, they behave like kannada people, thats the success story of andhras in karnataka. Andhrites behave just exactly like kannadigas, they speak,celebrate,behave like kannadigas. dont spit venom on them.

    ReplyDelete
  7. విశ్వరూప్ బాబాయ్!

    సీమాంధ్రుల రాజధాని సంగతి సరేగానీ, మన తెలంగాణకు ప్రత్యేకదేశం ఉంటే ఎలా ఉంటుందో కోదండం, కేసీఆర్ లతో చర్చించు. 'తెలబానిస్థాన్' అని పేరు పెడితే బాగుంటుందని నా సూచన.

    ReplyDelete
    Replies
    1. @Anonymous 3 October 2013 07:07

      తెలంగాణకు ఇంకోదేశం అక్కరలేదు, సీమాంధ్ర పాలన లేనంతవరకు ఈదేశంలో మాకు బాగనే ఉంది. మీ సీమాంధ్ర బ్లాగర్లు గతంలో ప్రత్యేక ఆంధ్ర దేశం కావాలని అడిగిన్రు. నువ్వు గుడ అడుగు, పీడపోద్ది.

      Delete
  8. why the hell u did not publish my comment? r u afraid of talking truth?
    I have added atleast 10 comments in your blog in all articles, but u never approved, so ur blog is only to spread hatred among telugu people?
    -Purushotham

    ReplyDelete
    Replies
    1. @Anonymous 3 October 2013 08:09

      Rule is simple: Don't use "boothulu".

      Delete
  9. కొన్ని పచ్చి నిజాలు మాట్లాడు కుందాం
    osmania university లో ఎంతశాతం చదువుకునే వారు Hostels లో ఉంటున్నారు?
    ఎంతశాతం మంది చదువులు పూర్తయ్యాకా కూడా ఉంటున్నారు.
    నాకు తెలిసిన ఒక ఊరిలో ఒక తెలంగాణా వాది యొక్క లక్షణాలు
    Bank car ఇంటికి వెళ్ళడానికి ఉపయోగించుకుంటున్నాడు(this should not be done as per banking rules). ఈ వ్యాఖ్యను అర్ధం చేసుకో.

    ReplyDelete
    Replies
    1. @Anonymous 3 October 2013 11:16

      1. మచ్చుకు నాకు తెలిసిన ఒక సమైక్యవాది లక్షణాలు: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ భూములతోపాటు, గుడులను, చెరువులను, కొండను, రోడ్డును ఆఖరుకు స్మశానాన్ని కూడా కబళించాడు. రెండు పెళ్ళిళ్ళూ చేసుకుని ఆవిషయాన్ని పార్లమెంటు డిక్లరేషన్లో దాచాడు. నువ్వు చెప్పిందీ ఇదీ రెండూ పోల్చి చూసుకో.

      2. ఏ ప్రభుత్వ హాస్టల్లోనైనా చదువుకునేవారితోపాటు వారికి తెలిసిన అక్కడ చదవనివారు కూడా ఉంటారు, ఒస్మానియా ఎక్సెప్షన్ కాదు. ఇంత ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఒస్మానియా దక్షిణభారతంలోనే ఉత్తమ యూనివర్సిటీగా గౌరవింపబడింది.

      Delete
    2. ఈ నియమం ఎక్కడ ఉంది మాట్లాడితే నియమాల దగ్గరకు వస్తారు కదా, ఆ నియమం ఎక్కడ ఉందొ కొంచం వ్రాయండి, తెలుసుకుని తరిస్తాం.

      Delete
  10. అక్కడ చెన్నై దొబ్బెద్దామని చూస్తే వాళ్ళు తన్ని తగిలేసారు

    అప్పుడు ప్రపంచ స్తాయిలో అభివృద్ధి చెందినా హైదరాబాదును ఆక్రమించి, ఆ అభివృద్ధి అంతా మేమే చేసామని చెప్పుకోవటం, సీమంద్రులకు ఎంతో ఇష్టం అయిన నికృష్ట కమిటి రిపోర్ట్ కుడా చుప్పింది హైదరాబాదు అభివృద్దిలో సీమండ్రుల బాగం 10-15 శాతం కూడా ఉండదని. అయినా మొత్తం మేమే చేసామని చెప్పుకుంటారు , రెప్పుద్దున వాషింగ్టన్, న్యు యార్క్ నగరాలను కూడా ఇట్లానే అక్రమిస్తారేమో.

    ReplyDelete
  11. అన్నా,
    నేను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాడినె కాని తెలంగాణా విడిపొతేనే బాగుంటుందనికి కోరుకునె వారిలో ఒకడిని. నువ్వు వెటకారంగా చెప్పినా నిజం చెప్పావు. అపుడు మద్రాస్ రాజధానిగా ఉన్నపుడు నాకు తెలియదు కానీ ఇప్పుడు పరిస్థితి అలాంటిది కాదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పదిన తరువాత రాజధాని విషయమ్లొ చర్చలు జరుగుతున్నపుడు కర్నూలు ్కంటె ముందు అప్పటికె అభివ్రుద్ది చెంది ఉన్న విజయవాడ ను రాజఢాని గా చేద్దామనుకున్న తరునమ్లో ఎవో రాజకీయ కారణాలు విజయవాడకు బదులుగా కర్నూలు ను రాజధానిగా ఎర్పడెలా చెసాయి. నిజంగా అపుడె విజయవాడ రాజధాని అయ్యి వుండి, ఇప్పటి హైదరాబాద్ స్తాయిలొ విజయవాద ఉండి, తెలంగాణ వారంతా ఇక్కడ పెట్తుబదులు పెట్టి, ఉద్యోగాలన్నీ ఇక్కడే, కెంద్ర సంస్థలన్నీ ఇక్కడె, ఆదాయం అంతా ఇక్కడె ఉంటె నువ్వెలా మాట్లాడెవాడివో తెలియదు కానీ ఈ సందర్భమ్లొ మనం ఇలా బ్లాగ్ లొ పోస్ట్ చెయడం మంచిది కాదు అని నా అభిప్రాయం. సీమాంద్ర ఉద్యమం గురించి నెను మాట్లాడను కానీ సగటు సీమాంధ్రునిలొ ఉన్న బాధ అల్లా ఒక్కటే. 60 సమ్వత్సరాలుగా అభివ్రుద్దిలో భాగస్వామ్యులుగా ఉన్న సీమాంధ్రులను అభివ్రుద్ది అంతా వదిలెసి కట్టు బట్టలతో వెళిపొమ్మంటె రెపు అనెది ఎలా గడుస్తునందో అన్నదె బాధ. మనసుతొ ఆలొచించు. మా సమస్య అర్ధం అవుతుంది. నీ మనసె నీకు చెప్తుంది. మంచి ఎమిటో.
    మీ దగ్గరె ఆలొచించు, హైదరాబాద్ ను పక్కన పెడితే తెలంగాణాలొ అభివ్రుద్ది చాయలు ఎక్కద ఉన్నాయి? మనం పొరాడాల్సింది దగా కొరులైన మన నాయకులతో
    అంతే కానీ మనలో మనం కాదు.
    వివేకంతో స్పందించాలనుకుంటే నా ఈ మెయిల్ ఐడి  menavachaitanyam@gmail.com
    అవివెకంతొ రాజకీయ నాయకునిలా మాట్లాడాలనుకుంటే బై.

    ReplyDelete
    Replies
    1. @Chaitanya Kumar
      1. ఏదైన ఒదులుకోవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఉదాహరణకు మన ఫ్రెండ్ బయటికి వెల్తూ మనకు వాడుకోవడానికి కొన్నిరోజులు తన కారిస్తే మనం వాడుకుని ఫ్రెండ్ తిరిగొచ్చినతరువాత ఇచ్చేయాలంటే బాధగానే ఉంటుంది కానీ తప్పదు. కొన్నాల్లు పోతే ఆబాధ అర్ధంలేనిదని తెలుస్తుంది.

      2. పెట్టుబడులు పెడితే ప్రాంతంలో భాగం రాదు. మైక్రోసాఫ్ట్ కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టింది.

      3. అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న హైదరాబాదులోని సీమాంధ్రులు ఇక్కడే ఉంటారు. వారినవరూ పొమ్మనలేదు. వ్యాపారస్తుల వ్యాపారాలు ఇక్కడే ఉంటాయి, వాటినీ ఎవరూ పంపించరు.

      4. జనాభా పెరుగుతుంటే దానితోపాటు పెరిగే జనం అవసరంకోసం అభివృద్ధి జరుగుతుంది. అది మనం రావడం వలనే జరిగిందనుకుంటే పొరపాటు. ఎందరో భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టి అక్కడి అభివృద్ధిలో భాగం పంచుకున్నారు. కానీ ఆనగరాల్లో భారతదేశానికి వాటా రావాలంటే దొరకదు, కేవలం అక్కడి పెట్టుబడుల రక్షణకు హక్కులుంటాయి.

      5. హైదరాబాదును పక్కన బెడితే తెలంగాణలో అభివృద్ధిలేదు. అందుకు కారణం సీమాంధ్ర ప్రభుత్వమని ఇక్కడీ వారు భావిస్తున్నారు. విడిపోటే మిగతా ప్రాంతాలను అభివృద్ధిచేసుకోవాలనుకుంటున్నారు. ఉదాహరణకు ఎప్పుడో నిజాం పాలనలో వరంగల్లో ఏయిర్‌పోర్టు ఉంది, ఇప్పుడు అది మూతబడి అందుకు ప్రతిగా సీమాంధ్ర నగరాల్లో ఎయిర్‌పోర్టులు కట్టించారు.

      6. అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం మొత్తం పోరాడుతూనే ఉంది, అదిప్పట్లో పోదు, అయినా పోరాడాలి. ముందు ప్రాంతీయ వివక్షను తొలగించాలంటే విభజన తప మరో పరిష్కారం లేదు.

      Delete
    2. "సీమాంధ్రులను అభివ్రుద్ది అంతా వదిలెసి కట్టు బట్టలతో వెళిపొమ్మం" evaru annaru alla evarainaa hyderabad vundachu bayya ...

      Delete
    3. చైతన్య గారు,

      >> అపుడె విజయవాడ రాజధాని అయ్యి వుండి

      అదే జరిగి ఉంటె ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడేది కాదేమో.

      >ఇప్పటి హైదరాబాద్ స్తాయిలొ విజయవాద ఉండి,

      అప్పట్లో హైదరాబాదు సకల సౌకర్యాలతో దేశంలో అయిదవ అతి పెద్ద నగరం. ఇప్పుడు కుడా అదే పరిస్తితి, అంటే అభివృద్ధి అన్ని చోట్ల జరిగినట్లే ఇక్కడ జరిగింది, ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏముంది? ఏలూరో, కామారెడ్డి నో దేశంలో మొదటి పది నగరాలలో ఒకటిగా అభివృద్ధి చెందితే చెప్పుకోవాలి గాని , ఇదేమంత విషయమా కాదు. ఇక విజయ వాడ అభివృద్ధి చెందేది అంటున్నారు, అందుకు మేము భాద్యులం కాదు కదా, మమ్మల్ని నిందించి లాభం లేదు.

      >>అంతా వదిలెసి కట్టు బట్టలతో వెళిపొమ్మంటె

      ఎవడు పోమ్మన్నాడో తెలియదు కాని మీరంతా తెగ తయారవుతున్నారు. నాకు తెలిసి పోవలసిన వారు ఎవరంటే ఆ ప్రాంత ఎంఎల్ఏ లు, సెక్రెటరిఎట్ లో సుమారు 60% ఉద్యోగులు(అది వచ్చ్జే పదేళ్ళలో అంటున్నారు), ఇక చట్టవిరుద్ధంగా తెలంగాణాలో ప్రభుత్వ విధులలో పనిచేస్తున్న సీమండ్రులు. మిగిలిన వారు పోనక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే విభజన జరగగానే కావాలంటే ఇంకో కోటి మంది సీమండ్రులు తెలంగాణకు తరలి రండి, సమస్య లేదు.

      Delete
  12. everything is fine, except, "తెలంగాణ వారంతా ఇక్కడ పెట్తుబదులు పెట్టి" this is far from truth and a never happening one. pakkodidi dobbe rakaalu gaani, investment petti develop cheyyadam blood lo laedu annai.

    ReplyDelete
    Replies
    1. abba ! avunu maku sadhyam kadu kavuri laga lagadpati laga ,jagan laga , ramojirao laga , narne laga , sathyam raju laga ....( list vodavadhi po )

      Delete
  13. telangana lo abhivruddi ledu. nigame kani-adi seemandrula valana ante matram tappu. becaz 66 years ga unna a pranta MLA,MP,mantrulu emi chesaru? abhivruddi cheyyaleni leaders nu enduku ennukovadam? telangana prajalu enduku vallani adagaledu? okkati matram nizam-TELANGANA VADAM eppudu power lo leni nayakule pattukunnaru.appudu chennareddy aina, ippudu kcr aina anthe.

    ReplyDelete
    Replies
    1. @Satyanarayana Bhumireddy

      Thanks for your comment but these discussions got over long long back and these claims were answered umpteen number of times. It gets boring to keep repeating same thing again and again.

      Delete
  14. ధర్మమేవ జయతే!
    జై తెలంగాణ!

    ReplyDelete
  15. Even though I am from seema, I will say Jai Telangana endukante Telnagana ni saadhincharu. Eppdina ekkadina rule okate, gelichina vaade raaju alaage Telangana erpatu vaari gelupu

    ReplyDelete

Your comment will be published after the approval.