Monday, 4 July 2011

ఆంధ్రామ్యాపుకు అలవాటుపడదాం




ఇప్పుడు తెలుగు జాతి ఐక్యత అంటూ బీరాలు పోయే సీమాంధ్రులు మద్రాసు నుండి విడిపోయేప్పుడు కోట్లాడింది తెలుగు జాతి మొత్తనికి రాష్ట్రం కోసం కాదు, మద్రాసు రాజధానిగా ఆంధ్ర ప్రాతం రాష్ట్రం కోసం అనే విషయం మనకు ఇన్నాల్లూ పాఠ్యపుస్తకాల్లో దాచిపెట్టినా ఇప్పుడు అందరికీ తెలిసిన సత్యమే. ఇదే ఆంధ్ర రాష్ట్ర పటానికి జేజేలు పలుకుతూ 1953 లో "బాల" మాగజైన్‌పై వచ్చిన ముఖ చిత్రాన్ని ఇక్కడ చూడొచ్చు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దగ్గరికి వచ్చిన ఈసమయంలో సీమాంధ్రులు ఇక తమ పాత మ్యాపుకు మెల్లిగా అలవాటు పడడం మొదలుపెడితే మంచిదేమో. అలాగే ఎలాగూ తథ్యమైన రాష్ట్ర విభజన గురించి చర్చలు మాని విడిపోయినాక కొత్త రాజధాని ఎక్కడ పెట్టుకోవాలి, రెండు రాష్ట్రాలు ఏర్పడాలా లేక మూడు రాష్ట్రాలా, ఖమ్మంలో కలిపిన గోదావరి సిగ్మెంటు తెలంగాణకు చెందాలా లేక ఆంధ్రకా లాంటి ప్రాక్టికల్ ఇష్యొలపై చర్చ జరపడం ఉత్తమం.

17 comments:

  1. wonderful viswaroop garu.. chala chala dhanyavadalu.

    ReplyDelete
  2. Kodi guddu meeda eekalu peekatam ante ide.

    Telugu vallu poraatam chesindi telugu matladevallku seperate rashtram kavalani. 1953 andhra telangana kalavaledu.Only madras state nundi divide ayyindi. Anduke appati Bala magazine lo pi vidhamuga print chesi vuntaru. Deeniki kooda vakra bhashyam chebite yela. 1956 lo renduvaipuala naayakulu kooda oppukuntene kada Andhra pradesh form ayyindi.

    ReplyDelete
  3. @aditya

    1952లో ఉద్యమం చేసింది, పొట్టి శ్రీరాములు దీక్ష చేసింది మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను విడదీసి, దానికి మద్రాసు సిటీ రాజధానిగా చెయ్యాలని. అప్పటి దీక్షకు మిగతా తెలుగు మాట్లాడే ప్రాంతమయిన తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదు. ఆవిషయంపై మీకేమన్నా సందేహాలుంటే చెప్పండి, మరో టపాలో వివరిస్తాను.

    ఈవిషయం తెలియనివారు కూడా ఇంకా ఉంటారని ఇంతవరకూ అనుకోలేదు, అందుకే నేను దీని గురించి ఇంతవరకూ రాయలేదు. మన సీమాంధ్ర యంత్రాంగం ప్రాపగాండా మహత్యం, ఇంకా చాలామంది పొటి శ్రీరాములు తెలంగాణతో సహా తెలుగుజాతి ఐక్యతకోసం దీక్ష చేశాడని కొందరు అమాయకులు అనుకుంటున్నారు. వాల్లే కోడిగుడ్డుపై ఈకలు సృష్టిస్తున్నారు.

    ప్రస్తుతానికి ఈటపా ఒకసారి చూడండి:
    http://kotiratanalu.blogspot.com/2011/05/blog-post_09.html

    ReplyDelete
  4. viswaroop garu.. enta gontu chinchukunna veellu ila matladatam aparu.. meeru publish chesina ee photo nu mimmalni adagakundane namasthe telangana patrika ku pampanu.. vallu ivala danni publish chesaru.. mimmalni adagananduku manninchandi.

    ReplyDelete
  5. సంతోష్ గారు,

    నేను ఇప్పుడే నమస్థే తెలంగాణలో ఈఫొటో చూశాను. ధన్యవాదాలు. అడగవలసిన అవసరం ఎంతమాత్రం లేదండీ.తెలంగాణ సాధనే మనందరి లక్ష్యం. ఈ ఫోటో ఒరిజినల్‌గా మిషన్ తెలంగాణలోనిది.

    ReplyDelete
  6. వీణ(తెలంగాణా)-వాణి(సీమాంధ్ర)అనే సయామీ కవలలను విడదీయటం కష్టమేనంటోంది కేంద్రప్రభుత్వం.

    ReplyDelete
  7. రహమతుల్లా గారు,

    వీల్లు పుట్టుకతో కలిసున్న సయామీ కవలలు కాదు, బలవంతంగా కలిసి బతకమని చెప్పబడ్డ మేక, దుప్పులు. ఎంత గడ్డి ఉన్నా అంతా తనకే దక్కాలన్న పేరాశతో దుప్పి మేకను ఎన్నటికి గడ్డి మెయ్యనివ్వదు. అలా బలవంతంగా కలిసి ఉండడం దుప్పికి లాభం, మేకకు ప్రాణసంకటం.

    ReplyDelete
  8. అసలు వాణి వీణలకు విడిపోదామనే ఉంది.కానీ విడదీస్తే ఒకరు మాత్రమే బ్రతుకుతారని (హై కమాండ్,కోర్ కమిటీ)డాక్టర్లు భయపెడుతున్నారు.డాక్టర్లు ఆపరేషన్ చేయకుండా విడిపోగలరా?

    ReplyDelete
  9. కొంతమంది నేతలు తమ ధనబలంతో లాబీయింగ్ చేసి మేక, దుప్పిల బంధాన్ని వీణ వాణిల బంధంగా హైకమాండ్‌ను నమ్మిస్తున్నారు. వాస్తవాలు హైకమాండ్ గ్రహిస్తే విడదీయడం చాలా సులభం, ఆపరేషన్ ఏమీ అక్కరలేదు, విడిపొయ్యాక మేక, దుప్పిలు రెండు స్వతంత్రంగా చక్కగా బతకగలరు.

    ReplyDelete
  10. అయితే కలిసుందామనే మాల(సీమాంధ్ర)-విడిపోదామనే మాదిగ(తెలంగాణా)లతో కూడా పోల్చవచ్చా?

    ReplyDelete
  11. ఈపోలిక సరిపోతుంది. కలిసి ఉంటే బలవంతుడు అవకాశాలు కొల్లగొడుతాడు. బలవంతుడికి కలిసి ఉండడమే లాభదాయకం. మాదిగలకంటే అభివృద్ధిలో మాలలు చాలా ముందున్నారు.


    అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఒక ప్రాంతంగా కలిపి చూసినపుడు సీమాంధ్రను దుప్పితో పోల్చవచ్చు కానీ అక్కడ కూడా దళిత బీసీలు వెనుకబడి ఉండగా అగ్రకులాలు పెత్తనం చేసి మొత్తం రాష్ట్రంలో లాభపడుతున్నారు. అందుకే సీమాంధ్ర దళిత బీసీలు విడిపోదామనే చెబుతున్నారు. సమైక్య ఉద్యమం కొన్ని అగ్రవర్గాల నాయకుల డ్రామాయే.

    ReplyDelete
  12. ఒకవేళ తెలంగాణా రాకేపోతే - ఆత్మ హత్య లకు అలవాటు పడకండి !
    రెండో వేళ తెలంగాణా వస్తే - మమ్మల్ని ఇక్కడ బ్రతకనిస్తారా ???
    నాకు కొత్తదనం మీద మోజే , అందుకని కొత్త మ్యాప్ బాగుంది :)

    ReplyDelete
  13. ఆంధ్రా అంతా కోట్లాది అప్పారావు గార్లు పుట్టుకురావాలని ఆశిద్దాం:)

    ReplyDelete
  14. except north andhra, present whole andhra was unitedly ruled by various kings and nawabs( except during krishna deva raya period) nizam state was ruling the whole of north coastal area from ongole to srikakuklam it was given away to french in 1750( around)and later to english rulers. till that time majority telugus were unitedly living. brief period of 200 years we are divided and from 1956 to 2013 about 57 years we are united again. 11 years telangana CMs, 30 years rayala seema CMs,12 years coastal CMs, 5 years NTR( born in Krishna dt, lived in madras and hyderabad) who was elected from hindupur ( Rayalaseema). IF WE ARE UNITED IT IS GOOD AS WE WILL BE 8 CRORES. DIVIDE WE ARE SMALL. call for plebicite if division is necessary. after all will of the people must prevail instead of politicians, are middle coass, or radicals or bjp walas

    ReplyDelete
    Replies
    1. @krish

      1) You can check how many years whole current andhra pradesh was ruled together from the below post:
      http://telangaanaa.blogspot.fi/2011/04/blog-post_27.html

      2) Whole North India was under same kingdom for thousands of years, still we have so many states. Telangana people are only asking for a separate state. We can still be ruled together under Indian Govt.

      3) States are required in a country for ministerial purpose. Division of states does not hamper country's growth, it increases.

      4) Plebicite can be done in Telangana to know what people think about Telangana. There is no requirement of plebiscite in whole AP.

      Delete
  15. iF ANY PERSON DISHONOUR THE TELANGANA REGION THAT INDICATES THE LEVEL OF THE PESRONS MIND i.e, HE IS NOT MATURED. ON THE OTHERHAND IF ANY PERSON OF TELENGANA REGION BLAMES ENTIRE ANDHRA REGION BASED ON HIS PERSONAL EXPERIENS THEN ALSO IT IS WRONG.
    THE GREATENESS OF ANY REGION CAN NOT BE BELIITLED BY ANY ONE.
    in fact i love telangana. i used to read stories about telangana. DASARATHI Krishnamacharya and his brother dasarathi rangacharya are my all time favouret writers. when i read 'JEEVANAYAANAM' of rangacharya i strongly felt that I shoud visit TELENGANA at least once.
    But to day totally polititains for their own sake on both sides polluting the comman persons reciprocal love towards these regions.


    the problem is not with the separation. but the way it is being seperated.
    before seperation the central government should clear all the prejudice of the otherside people.
    then no one will object the bifurcation of the state.
    comman man should think on humanitarian grounds.

    I HOPE THE DAY WILL COME ON WHICH THE COMAN MAN'S THINKING SHOULD NOT EFFECTED BY THE DIRTY POLITICAL THINKING.

    ReplyDelete
  16. Ippudu mataladuthunna oppadanli jariginappudu manala chala mandimi lemu. Vaati ulnaghana tho manaku prameyam kooda ledu. Adi jarigindi rajakiya nayakula Madhya. Ippudu motham Kostha, Rayalaseema prajala meeda visham chimmadam bhavishyatulo prajalanaduma yuddham jarapadaniki. Dini valla labapadedi mafia, fascist rajakiya samsthalu vari venuka unna dhanikulu.

    ReplyDelete

Your comment will be published after the approval.