Monday, 4 July 2011

ఆఖరి పోరు మొదలయింది




తెలంగాణ కోసం ఆఖరి పోరు మొదలయింది. ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రేస్, తెదే ప్రజాప్రతినిధులు ప్రజల వత్తిడికి తలొగ్గి రాజీనామాలకు సిద్దమయ్యారు. ఈపాటికే సగం దాకా ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. వీరి తెగువ ఇలాగే కడదాకా నిలిచి తెలంగాణ సాధిస్తుందని ఆశిద్దాం.

3 comments:

  1. కాంగ్రెస్ అదిష్టానం పెద్ద దున్నపోతు... ఎంత వానబడ్డా కదలిక రాదు.. చిదంబరమ్ ప్రెస్స్ కాన్ఫరెన్స్ చూస్తే అర్థమవుతది....

    ReplyDelete
  2. పెట్టేదగ్గర పొగపెడితే దున్నపోతయినా దిగిరావల్సిందే. రెండు మూడు రోజులాగుదాం వీరే దిగివస్తారు.

    ReplyDelete
  3. శుభోదయం..శుభవార్త..

    నిజంగానే ఇది ఆఖరిపోరు కావాలి. సంయమనంగా ఉండి నయాన తెచ్చుకోండి అని నీతులు చెప్పే నయావంచకుల మాటలు అస్సలు వినొద్దు. ఆరోజులు పోయాయి. ఇక మిగిలింది వీధి పోరాటమే. ఈ పోరాటానికి ప్రాతీయం బేధం లేకుండా ప్రతి సామాన్యుడూ మద్దతు ఇవ్వాలి. సగటు మనిషి కోరిక నెరవేరాలి.

    http://www.youtube.com/watch?v=hiAoMivWn80

    ReplyDelete

Your comment will be published after the approval.