తెలంగాణ ఉద్యమాన్ని గత రెండు సంవత్సరాలుగా ముందుకు తీసుకుపోయింది, అనేక ఆత్మహత్యలకు, త్యాగాలకు ఒడిగట్టింది తెలంగాణ విద్యార్థిలోకం. ఇందుకు పోటీగా సమైక్యాంధ్ర ఉద్యమంలో అక్కడి విద్యార్థులను లాగాలని సమైక్యాంధ్ర లీడర్లు ఎంత ప్రయత్నించినా విద్యార్థులు అక్కడ ఉద్యమంపై ఆసక్తి చూపట్లేదు. కడుపు కాలినవాడు ఉద్యమిస్తాడు కానీ కడుపు నిండినవాడు కాదు గదా?
ఇదే విషయంపై తెహెల్కా మాగజైను వారి వ్యాసాన్ని ఇక్కడ చూడొచ్చు.
Andhra students are more concerned about their career. They don't care about keeping the state united.
ReplyDeleteనిజమే. చదివితే ఉద్యోగాలు వస్తాయనే గ్యారంటీ ఉన్నవాడికి ఉద్యమాలు ఎందుకు? కెరీర్ పైనే దృష్టిపెడతారు! చదివి గోల్డ్ మెడల్లు తెచ్చుకున్నా, గ్రూపు పరీక్షల్లో 98% తెచ్చుకున్నా కేవలం తమ ప్రాంతం కారణంగా ఉద్యోగాలు కోల్పోయేవారే ఉద్యమిస్తారు. అదే ఈటపా సారాంశం.
ReplyDeleteAndhra students are more concerned about their career, and Telangana Students are concerned about their families who are helpless.
ReplyDelete