Wednesday 20 July 2011

తెలంగాణను ఎన్ని సార్లు అడ్డుకుంటారు?

డిసెంబరు 9 2009 రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తరువాత సీమాంధ్ర నేతలు కృత్రిమ ఉద్యమం సృష్టించి గారడి చేసి కేంద్రప్రభుత్వం తిరిగి తమ ప్రకటన వెన్నక్కి తీసుకునేట్టు చేసి తెలంగాణ ఏర్పాటును అడ్డూకున్న విషయం తెలిసిందే.

అయితే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడం వీరికి ఇది కొత్తకాదు. ఇంతకుముందు ఫజల్అలి కమీషను భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన శిఫార్సులు చేసినపుడు తెలుగు మాట్లాడేవాఇకి హైదరాబాద్, ఆంధ్ర రెండు రాష్ట్రాలను సూచించింది. అయితే అప్పటి ఆంధ్ర నాయకులు తమ రాజధాని అవసరాలకై కేంద్రప్రభుత్వంపై వత్తిడీ తీసుకొచ్చి అప్పటి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నారు.

ఈక్రింది ఆంధ్ర పత్రిక 1955 అక్టోబరు 19 ఎడిషన్‌లో ఫజల్అలి సూచించినిన హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలతో ప్రచురితమైన  భారతదేశ పటాన్ని చూడవచ్చు. క్రింది టేబుల్లో రెండు రాష్ట్రాల విస్తీర్ణం, అప్పటి జనాభాలను కూడా చూడవచ్చు.

ఇంకా ఎన్ని దశాబ్దాలు ఈ సీమాంధ్రా నేతలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అడ్డుతగులుతూ తెలంగాణను తమ స్వార్ధప్రయోజనాలకోసం అడ్డుకుంటారో? కేవలం కొందరు నాయకుల స్వార్ధప్రయోజనాలకోసం కోట్లాది ప్రజల ఆకాంక్ష ఎనాల్లు వేచి చూడాలో!!

(source: missiontelangana.com)




12 comments:

  1. Who is interested in knowing all those old stories. Now Sri krishna committee studied all those and said, there is no need to bifurcate.

    It's done. Keep quite. U can not do anything.

    BtW, I also support, separate telangana. Atleast we can get rid of separatists.

    ReplyDelete
  2. @Raj

    ఈరాతలు మీకు అవసరం లేకపోయినా కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నవారికి అవసరం. శ్రీక్రిష్ణ కమీషన్ ప్రలోభాలకు లొంగి తన భాద్యతను నిర్వర్తించలేదనేవిషయం మేము కాదు, కోర్టులూ, కేంద్రప్రభుత్వ ప్రతినిధులే చెప్పారు. ఈ అహంకారం ఎప్పటికీ నిలవదు, న్యాయం గెలిచి తీరుతుందని గమనించండి. ఈదేశంలో మొట్టమొదటి సెపరేటిస్టులు మీరేనన్న విషయం మీతలకెప్పటికీ అందకపోతే అందుకు మేం భాద్యులం కాదు.

    ReplyDelete
  3. Jai Telangana / Jai Andhra20 July 2011 at 14:09

    The said telangana problem is only limited to

    1) "Govt Jobs" which are un-ethically allotted to migrants. Because Hyderabad is treated as OPEN.

    Where as For telangana there are no other Vijayawadas and Vishaka patnams, and all are dependent on opportunities in Hyderabad.
    But due to dominant Andhra people , there was huge competetion which lead to an un balanced jobs in govt sector. This is the main problem why all sectors of employees are fighting for.!

    2) The second issue is with the Real estate rowdys..( both from telangana and andhra ), who built up their Corrupt Worlds in and around hyderabad... SO this is a common problem across country..which is Corruption!!! But since Govt is supporting this and so always upper hand is for Seema-Andrites!!

    So the fight is against those Seema-Andhra Kabjadars !!

    3) Please be aware that, this Telangana agitation is NOT against the Prvt Sector..! So the people who are taking thing in generic sense and writing blogs on it are just foolish and ignoring the real issue.!!

    4) Desamante matti kaadoy ..Desamante manushuloy... alaage.. Telanganaa ante meeru konna real estate matti kaadu.. telanganaa manushulu...


    5) Sri krishna committee oka bekaar thing... Telanganaa develop ayyindi ani ante vaadi uddeshyam... telangaanaa prajalu develop ayyaraa ledaa ani chudaali.... vandala college lu... buildings ikkada kattite adi development kaaduraa gootle.. dochukovatam..

    6) alaa ante 200 paalinchina British vallu koodaa manaki chaalaa development chesaaru alaa ani vallane paalinchmandaamaa India ni...???

    Maakoddu ii sankellu.... !!!

    ReplyDelete
  4. Well said bro.

    3) Please be aware that, this Telangana agitation is NOT against the Prvt Sector..! So the people who are taking thing in generic sense and writing blogs on it are just foolish and ignoring the real issue.!!

    They all know the real issue, but they intentionally misguide others and argue about some non-issue. They know very well that if there is a real debate on issues they would lose..so they argue about "oranges" when issue is about "apples", that is their tactic.

    ReplyDelete
  5. Wait 2weeks. One week over, just another week.

    ReplyDelete
  6. six metros including Hyderabad should be made union territories.
    Also all the idiots who keep on resigning should be banned from recontesting for 10 years.

    ReplyDelete
  7. ^^
    Seemandhra leaders cannot decide the fate of six metros and rules cannot be framed just to corner persons that you do not like.

    ReplyDelete
  8. ఒకరిని బ్లేం చేస్తున్న కాలం ఉద్యమానికి విలువ వుండదు, గుర్తింపు రాదు.

    నిజాయితీగా పోరాడండి

    ReplyDelete
  9. ^^
    నిజాయితీ అంటే లేనిది ఉన్నట్లు చూపించి, గారడీలు జేసి, నాస్వార్ధం కోసం పక్కవాడు నాతో ఎప్పటికీ కలిసి ఉండాలని చెప్పడమా? ఉద్యమానికి మోకాలడ్డేవాడు ఎప్పుడూ ఉద్యమంలో నిజాయితీని ఒప్పుకోడు, మాకు మీగుర్తింపు, సర్టిఫికెట్లూ అక్కర లేదు.

    ReplyDelete
  10. ఉద్యమానికి విలువ, గుర్తింపు లేకపోతే తెలంగాణ ఎక్కడ నుంచి వస్తుంది ?

    ReplyDelete
  11. ^^
    తీరిగ్గా చూస్తూ ఉండు..తెలంగాణ వచ్చిన తరువాత తీరిగ్గా ఉద్యమాన్ని గుర్తించు.

    ReplyDelete

Your comment will be published after the approval.