రూపం నటనా సున్నానే,
అయినా ఇష్టం ఆహీరోనే!
ఔను, మరి నాదీ ఆకులమే!!
అన్నాహజారె వెంటనడుద్దాం,
అవినీతిని నాయకులనెండగడుదాం!
ఒక్క నాకులం నేతను తప్ప!
మాబలం ఫాక్షనిజం,
మానైజం రౌడీయిజం
బస్సుపై రాళ్ళేస్తారా?
హింస! హింస! హింస!!
నాడు!!
అరవోడు దోచుకుంటుండు,
మననీళ్ళు కాజేస్తుండు
మనోళ్లను నొక్కేస్తుండు!
నేడు!
ఏం, మేం దోచుకుంటున్నామా?
మమ్మల్ని దొంగలంటావా?
బొమ్మాలీ... నిన్నొదల!!
నీకు తెలుగు రాదు!
నీకు ఇంగ్లీషు రాదు!
నీకు తెలివి లేదు!
నువ్వు తాలెబన్‌వి.
విడిపోతామంటావా?
నన్నొదిలేసి వెల్తావా?
కుదరదు గాక కుదరదు.
ఔను, నీదీ నాదీ ఒకేజాతి.
Super Viswaroop. ఇరగదీసావుపో.
ReplyDeleteThanks Sniper. your two posts in your blog are good.
DeleteViswaroop, read this: http://forproletarianrevolution.mlmedia.net.in/jux/610111
ReplyDeleteథాంక్స్ ప్రవీణ్.
Deleteసమైక్యాంధ్ర ఉద్యమమే పెద్ద అబద్దం. వీరి ప్రచారం కూడా అంతా అబద్ధాలే కదా! అందులో ఆశ్చర్యం ఏముంది? ఆసినిమాలో ఇతరరాష్ట్రాలవారిపై దాడులు చేసినట్లు చూపించడం తెలంగాణవాదులు అలాచేస్తున్నారనే అర్ధంలో చూపించారు. వాస్తవానికి తెలంగాణలో ఎప్పట్నుంచో ఇతరరాష్ట్రాలవారు కలిసిమెలిసి ఉంటున్నారు. అందుకుభిన్నంగా ఇతరరాష్ట్రాలవారిని, ఇతరప్రాంతాలవారినీ తమప్రాంతంలోకి అడుగుపెట్టనీయంది కోస్తాంధ్రవారే. బందరు, బెజవ్వడలాంటి కొన్నిచోట్ల మార్వాడీలను వ్యాపారంలోకి ఎంటర్ కూడా కానివ్వరు.