ఈసంవత్సరం తెలంగాణ సినిమాలు జైబోలో తెలంగాణ, ఇంకెన్నాళ్ళు సినిమాలకు నంది అవార్డులు రావడం తెలంగాణ ప్రజలు కూడా ఆశ్చర్యం కలిగించే విషయం. తెలంగాణ కళాకారులను అణగదొక్కి, తెలంగాణ సంస్కృతిపై విషం చిమ్మే తెలుగు ఫిల్మ్ ఇందస్ట్రీ, తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అణగదొక్కుతూ జైబోలో తెలంగాణ సినిమా సెన్సారుకు కూడా ఎన్నో అవరోధాలు కలిపించిన ప్రభుత్వం కలిసి తెలంగాణ సినిమాకు అవార్డులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే మరి.
నిజానికి ఈసినిమాలకు అవార్డులు రావడానికి అన్ని అర్హతలూ ఉన్నాయి. జైబోలో తెలంగాణకు సౌథ్ ఏషియా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడే అరుదైన అవకాశం కూడా లభించింది. నిజానికి ఈసినిమాకు ఉత్తమ సినిమా అవార్డు రావాలి. రాష్ట్రాలు బలంగా ఉంటేనే జాతీయ సమగ్రత, రాష్త్రంలో అందరు ప్రజలకు సమాన అవకాశాలు లభించబడ్డప్పుడే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి, ఒక ప్రాంతప్రజల అవకాశాలను వారికి కాకుండా చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉండదు, దేశానికీ నష్టం. రాష్ట్రం కేవలం తెలుగు మాట్లాడేవారిది కాదు, ఇక్కడ నివసించే అందరిదీ. ఈఉద్యమం మరోప్రాంత ప్రజలకు వ్యతిరేకం కాదు, దోపిడీ చేసే వర్గానికి మాత్రమే వ్యతిరేకం అనే సందేశాన్ని చక్కగా చూపించిన జైబోలో తెలంగాణ జాతీయ సమగ్రతా అవార్డుకు అన్నివిధాలుగా అర్హమయినది.
అయితే ఈసినిమాకు అవార్డు రావడం ఆశ్చర్యం కలిగించడానికి కారణం గత అనుభవాలు. ఎప్పుడూ మోసం చేసేవాడు ఒక్కసారిగా మంచిపని చేస్తే ఆశ్చర్యం సహజంగా కలుగుతుంది. గతంలో ఇంతకన్నా చక్కని సినిమాలు కూడా నంది అవార్డుల విషయంలో తిరస్కారానికి గురయ్యాయి. ఉదాహరణకు మాభూమి, అంకురం, దాసి, భద్రం కొడుకో వంటి సినిమాలకు నేషనల్ అవార్డులు లభించినా నంది అవార్డులు మాత్రం దక్కలేదు.
నంది అవార్డులను నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుంది. ఈకమిటీని ప్రభుత్వం నియమించినా ఫిల్మ్ ఇండస్ట్రీ శిఫార్సు చేసినవారినే గతంలో ప్రభుత్వం ఈకమిటీసభ్యులుగా నియమించేది. సహజంగానే ఈసభ్యులందరూ ఇండస్ట్రీకి గుత్తాధిపత్యం వహిస్తున్న వర్గం (నాలుగు కుటుంబాలు, రెండు కులాలు, ఒక ప్రాంతం) వారికి కావల్సిన వారు అయుంటారు కనుక అన్ని అవార్డులూ వారికే వచ్చేవి. ఈమధ్యన ఈనలుగురి పెత్తనంవల్ల తెలుగులో కాస్త మంచి ఇండిపెండెంట్ సినిమాలు తీసే దర్శకులే కరువయ్యారు ( క్రిష్, చంద్ర సిద్ధార్థ్ లాంటి ఒకరిద్దరు తప్ప) కనుక ఈ అవార్డుల నిర్ణయాలు మరీ శృతిమించాయి. బాలక్రిష్ణకూ, దాసరికీ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం కాపీసినిమాలు తీసే రాజమౌళి నాలుగు సినిమాలు కలిపి కుట్టిన మగధీరకు ఉత్తమచిత్రం అవార్డు రావడం దీనికి పరాకాష్ఠ.
అయితే నాలుగు అవార్డులు వచ్చాయి కదా అని సంతోషిస్తే ఇల్లలికి పండగ చేసుకున్నట్లే. చిత్రపరిశ్రమనూ, తెలంగాణలో థియేటర్లనూ ఈరెండుకులాలు, నలుగురు వ్యక్తుల కబంధ హస్తాలనుండి తప్పించి తెలంగాణ కళాకారులకు సరైన అవకాశాలు కల్పించినపుడే చిత్రపరిశ్రమకు నిజమైన విజయం, ఇది తెలంగాణ ఏర్పాటువలన మాత్రమే సాధ్యం.
జై బోలో సినిమాకి అవార్డిచ్చిన కొన్ని రోజులకే తెలంగా వ్యతిరేక సినిమా అయిన "కెమెరా మేన్ గంగతో"కి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. సినిమాలో ముఖ్యమంత్రి పాత్రకి "చంద్ర శేఖర రెడ్డి" అని పేరు పెట్టి, విలన్ పాత్రకి "జవహార్ నాయుడు" అని పేరు పెట్టి, విలన్ గారి కొడుకు హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతర రాష్ట్రాలవాళ్ళపై దాడులు చెయ్యిస్తున్నట్టు చూపించారు. ఇంత చెత్త సినిమా తీసి, సినిమాని సినిమాలాగ మాత్రమే చూడాలనీ, నిజ జీవితంలాగ చూడకూడదనీ చెత్త సలహా పారేశారు.
ReplyDeleteఈపాటికి రాంబాబుకి లెక్క తెలిసొచ్చి తిక్క కుదిరనట్టుంది.
DeleteMOTTAM AWARDS ANNEE MEERE TEESESUKONDI..MIGATHA VAALLU SOLLU KAARSTHOO CHOOSTOO UNTARU...
ReplyDelete@Anonymous21 October 2012 19:23
Deleteఎందుకంత ఏడుపు?
Verpatuvadam gurunchi matlade "Jai bolo telangana" cinema Jatiya samagrata chitram yela avutundi.Dimaku unde matladutandava anna..Andhrollanu tarimi kodatam antaru malli mee telangana cinema ki andhra hero Jagapatibabu kavalsocchinda..Rasamayi balakishanno leka Rosham balu no hero ga petti cinemalu tiyyandi..Nandulu kaadu inkedaina vastayi..LOL
ReplyDeleteరంగరాజుగారూ,
Delete1) రాజ్యాంగబద్దంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యమనడాన్ని వేర్పాటువాదమనరు, దేశాన్ని విభజించమనడాన్ని వేర్పాటువాదమంటారు. కాస్త విషయం తెలుసుకోంది. ఆంధ్రా కూడా మద్రాసునుండి ఉద్యమం చేసి మరీ విడిపోయింది.
2) జాతీయ సమైక్యత రాష్ట్రాల బలంలోనే ఉంటుంది. అలా ఒద్దనుకుంటే అసలు రాష్ట్రాలే తీసేస్తే సరి. రాష్ట్రంలో అందరికీ అవకాశాలు దొరికి అందరూ ఇష్టపూర్వకంగా సమిష్టిగా ఉన్నప్పుడే రాష్ట్రం బలంగా ఉంటుంది, ఒకరు ఇంకొకరిని నీకిష్టం ఉన్నా లేకపోయినా కలిసుండాల్సిందే నాదోపిడీ భరించాల్సిందే అంటే ఉందదు.
3) ఆంధ్రాలో అందరూ మరీ అంత సంకుచిత బుద్ధి కలిగినవారుకాదు, ఎందరో ఇక్కడి ప్రజల ఆకాంక్షను గౌరవించి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. మాపోరాటాన్ని గౌరవించినవారిని మేమూ గౌరవిస్తాం, ఎక్కడివారైనా.
Mee visaaaaaaaaaaaaaaaala hrudayam meeru chese dadullone telustondile anna..inka oorkoraade..enduku sodi chebutav..
Deleteమీరు సినిమాలతోటే దాడులు జేస్తున్రుగద, ఎళ్ళతరబడి, పైసలున్నయ్ గదా అని!!
Deleteరాజ్యాంగబద్దంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యమనడాన్ని వేర్పాటువాదమనరు, దేశాన్ని విభజించమనడాన్ని వేర్పాటువాదమంటారు. కాస్త విషయం తెలుసుకోంది.==> తప్పుడు మాటలు చెప్పుతున్నావు. విడిపోవటం అంటే వేర్పాటే! ఈ అబద్ధాలు ఇక ఎవడూ నమ్మడు.
Delete@Anonymous22 October 2012 03:58
Deleteఓహో అలాగా! మద్రాసునుండి విడిపోతమన్నప్పుడు కూడా వేర్పాటువాదమేనా? ఈలెక్కన మీ ఆంధ్రకేసరి పెద్ద తీవ్రవాదేమో. మట్టిబుర్రలు!!
Bootu novels rasina Ampasayya naveen oka judgaaa..LOL.Yee year awards lo Gaddar,Malavika ku correct ga vacchayi..Migatavanni meeru ekkada edustaronani icchina awards.N.Sankar uttama darsakuda..denemma jeevitam..ee rakanga anna?
ReplyDelete@rangaraju
DeleteN.Shankar is definitely not a great director like Satyajit Ray, Gowtham GHosh, Maniratnam, Akira Kurasowea, but he is much better than all other jokers in Tollywood.
Ampasayya Naveen won Sahitya academy award.
Naveen also wrote Cheekati Rojulu, a strong indictment of the emergency. This is possibly the best novel on those dark days.
DeleteThanks Jai. I do not know about Naveen but definitely all the members in the current committee are noteworthy from different forms of art. if we check the previous committee once all those members were either brother-in-laws of producers or cousins of comedians.
DeleteI don't know much about Naveen directly. One of my friends is close to him. Knowing my family's interest in (and strong opposition to) the emergency, he lent me the novel Naveen wrote on this subject. I found it very interesting and contemporary after all these years.
DeleteSahitya academy award gurunchi telusule annai..nuvvu novel sadivava cheppu..Mottam bootu tappa neekammanna arthamayyindaa aa novel lo..
ReplyDeleteN shankar ku intavaraku cheppukodagga hit ledu..unna okka avg cinema ki Krishna hero..Eppudo outdated ayipoyaadu..Udyamam peruto,telangana backgroundto naalugu rallu venakesukundam ani yee cinema teesadu...ante..Lobbying cheyinchukoni awards kottaru..Lekapote Nagarujana acting ki critics award enti..theaterlo nagarjuna unnanta sepu janaalu navvaru.
Jayam Manadera & Sree Raulayya ku Director N.Shakar
ReplyDelete