అర్టీసీ బస్సులు బంద్ - కేశినేని ట్రావెల్స్ బస్సులు మాత్రం సుబ్బరంగా నడుస్తాయి, పైగా వాటికి డబల్ ధరలు. ఉద్యమంలో ముందున్న కేశినేని నాని తన బస్సులు మాత్రం బంద్ పెట్టడు.
ప్రభుత్వ బడులు బంద్ - ప్రైవేటు స్కూల్స్ మాత్రం చక్కగా నడుస్తాయి. కాకపోతే అప్పుడప్పుడు మీడియా వాల్లకోసం ఒక పీరియడ్ ని కేటాయిస్తారు. ఆ పీరియడ్లో బడి పిల్లలు రోడ్డూపైకి వచ్చి మానవహారాలు నిర్మిస్తారు.
లక్ష గళాల ఘోష - నిజానికి అది వేయి బడిపిల్లల ఆవేదన. విభజిస్తే ఏమవుతుందో కలిసి ఉంటే ఎలాగుంటుందో తెలియని బడిపిల్లలను ఉపయోగించుకుని మీడియాలో ఉద్యమాన్ని గొప్పగా చెప్పుకునే తత్వం.
వీటీపీఎస్ బంద్ - ల్యాంకో పవర్ ప్రాజెక్టు మాత్రం నడుస్తుంది.
రోజుకోకసారి సీమాంధ్ర ఛానెల్లకోసం ఏదో ఒక చోట వంటావార్పూ ( అదీ కేటరింగ్ భోజనమే), బిచ్చగాల్ల జాక్, హిజ్రాల జాక్ అంటూ కాస్త వారితో డాన్సులు చేయించడం, మధ్యమధ్యలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఫ్యాషన్ షోలు, పిల్లలు కరాటే డ్రెస్సులు వేసుకుని విన్యాసాలు, సమైక్యాంధ్ర పేరుతో ముగ్గులపోటీలు, కబడ్డీలు. ఏదో ఒక చోట పొద్దున జింకు వెల్లేవాళ్ళు పదిమంది జిమ్నుండి బయటికి వచ్చి రోడ్డు మీద డంబెల్స్ చేస్తే దానికి కూడా టీవీ ఛానెల్ల ప్రచారం.
అడపా దడపా రాజీవ్, ఇందిరల విగ్రహాల కూల్చివేత, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకాలు, కేసీఆర్, కోదండరాం ల బొమ్మలకు చెప్పుదెబ్బలు. ఈపొట్టి శ్రీరాములు ఒక విభజనవాది (వీరి భాషలో వేర్పాటువాది), ఇతనికీ ఇప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్కూ ఎలాంటి సంబంధం లేదు అని వీళ్ళకు చెప్పిందెవరు? ఇదే ఇందిరగాంధి ఇంతకంటే పెద్ద ఉద్యమాలను అణచివేసి ఇదే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచిందని ఈమట్టిబుర్రలకు తెలిసేదెలా?తెలంగాణ ఉద్యమమంటే కేసీఆర్, కోదండరాంలు మాత్రమే కాదు, ఇక్కడి కోట్లాది ప్రజల పోరాటమని ఎప్పటికి అర్ధం చేసుకుంటారు?
తెలంగాణ ఉద్యమంలో ఏచిన్న ధర్ణా జరిగినా ర్యాలీ జరిగినా అరెస్టులూ, లాఠీ చార్జీలు, భాస్పవాయుప్రయోగాలు, ముందస్తు అరెస్టులూ, వందల కేసులూ పెట్టే పోలీసులు ఇక్కడ మాత్రం ఈవినోద కార్యక్రమాలనూ చూస్తూ ఉంటారు. ఎదురుగా విగ్రహాలను పడగొడుతున్నా చోద్యం చూస్తారు.
మొత్తానికి సీమాంధ్రలో ఉద్యమమంటే ఒక ఆటవిడుపు, ఒక వినోదం, ఒక టైం పాస్ కార్యక్రమం.
"బిచ్చగాల్ల జాక్"
ReplyDeleteThey are quite honest people. The others are begging for Hyderabad but give it other names like Telugu unity, we developed Hyd etc.
idi meeru telangana peruto chesina comedy kanna takkuvele brother..
ReplyDeleteసరిగ్గా చెప్పారు.
ReplyDeleteఈ ఉద్యమంలో ప్రభుత్వ సంస్థలని బొందబెట్టి, ప్రైవేటు సంస్థలు బాగుపడుతున్నై. బందులన్నీ ఆర్టీసీ, వీటీపీయస్‌లకే బార్లు, ప్రవెటు ట్రావెళ్ళ తలుపులు బార్లా తెరిచే ఉంటాయి. ఎందుకంటే వాటిక్కూడా బందంటే ఉద్యమ లీడర్లకి నష్టమొస్తుంది.
here we means not only seemandhra people i.e. Raayala seema, Telangana, Coastal area.
ReplyDeletefor e.g. by whose money metro is getting construting, is it only by Telangana people?
Why don't u agree seemandhra people has their part in devlopment?
@Anonymous2 September 2013 16:17
DeleteSorry to tell you that not a single rupee from seemandhra account comes into hyderabad metro project. it is funded 10% by central govt, 90% by l&t on BOT basis.
If you have figures please do present the budget allocations, seemandhra income, telangana income and funds spent in hyderabad, you will come to know whose incomes is spent where.
విశ్వ రూప్ అన్న!
Deleteపైన వాడి ఇంగ్లిష్ చూడు.....
"we means"....
"seemandhra people has" .....
తెలుగులోనేమొ "సమైఖ్య" అని రాస్తరు....
ఇంగ్లిష్ లో ఇట్ల ఏడుస్తరు....
ఏందన్న?
వీళ్ళకు తెలుగూ రాదు. ఇంగ్లిషూ రాదు.
హిందీ, ఉర్దూలయితె అస్సలు రావు.
బేకార్ గాళ్ళు మన మీద పోజు కొడతరు.
in Rangareddy Dist more than 25,000 acrs land forcefully collected from farmers. donated to badababulu. more than 3,000 acrs land including govt waqfs and temples land occupied JAYABHERI, KAVURI,LANKO ETC.
Deleteవిశ్వరూపూ,
ReplyDeleteసీమాంధ్ర ఉద్యమాన్ని విమర్శిస్తూ ఇంతపెద్ద పోస్ట్ రాశావ్.
తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకుని గల్లీనాయకులనుంచి కేసీఆర్, ఆయన బిడ్డ, కొడుకు, అల్లుడు దాకా చేసిన వసూళ్ళగురించి కూడా చెబితే నీ వీణాగానానికి విలువ ఉండేది.
సీమాంధ్రవాళ్ళు అంతా దోచేసుకుంటున్నారు
రాష్ట్రం వస్తే తెలంగాణ స్వర్గంగా మారిపోతుంది
పనిచేయకుండా పడుకోవచ్చు...ఇలాంటి మాటలు చెప్పి నీలాంటి అమాయకులను నాయకులు రెచ్చగొడితే తెలంగాణ ఉద్యమం పుట్టింది. కానీ సీమాంధ్ర ఉద్యమం స్వచ్ఛందంగా ప్రజలలోనుంచి పుట్టినది.
మీ బ్రతుకంతా సీమాంధ్రవాళ్ళమీద పడి ఏడవటానికే సరిపోతుంది.
-కోటి గబ్బిలాల ఊళ
well said!
Deleteకోటి గబ్బిలాల ఊళ -
Deleteనాయకులు చెప్తే ఆడడానికి మేమ్ మీలా పిచ్చోళ్ళం కాము.
నాయకులను నిలదీసుడు కూడ మీరు మా దగ్గర కాపీ కొట్టి ఇప్పుడు నేర్చుకొంటున్నరు.
మా నాయకుల సంగతి సరే .... మీ నాయకులను చూడు...
పైన చూడు ....
"అర్టీసీ బస్సులు బంద్ - కేశినేని ట్రావెల్స్ బస్సులు మాత్రం సుబ్బరంగా నడుస్తాయి, పైగా వాటికి డబల్ ధరలు.....
మిమ్మల్ని మీరే దోచుకొంటున్నరు. అదీ మీ ఉద్యమం టైంలోనే. వాళ్ళను మీ ప్రజలేం పీకుతున్నరు? ఇక మీరు పక్కోళ్ళను దోచరని ఎట్ల చెప్తున్నరు? దోచుకొనుడు మీ సీమాంధ్రులకు ఉగ్గుపాలతో అబ్బే విద్య!
@Anonymous2 September 2013 17:57
Deleteతెలంగాణ ఉద్యమమంటే కేసీఆర్ మాత్రమే అనుకునే నీ హ్రస్వబుద్ధికి సమాధానం అవసరమా? కోట్లమంది అరెస్టులూ, లాఠీలూ, భాష్పవాయుగోళాలను లెక్కచేయక పాల్గొన్న తెలంగాణ ఉద్యమమెక్కడ, ప్రైవేటు బస్సుల లాభాలకోసం నడిచే ఉత్తుత్తి సీమాంధ్ర ఉద్యమమెక్కడ?
well said !!!!! Really, they doesn't know those details, "kaalmokta banchen" is their golden rule of life. Telangana people are made mad by those stupid selfish (neech, kameen, kutte type) leaders. One cannot expect unity in Telugu speaking people. Telangana language means polluted Telugu, mixed with Urdu and they don't realize it and even after 67 years of independence could not come out of Muslim, (Persian-Ujbek) Nizam rulers' influence. Innocently, they call it as their own style of "samskruti." Poor guys.
ReplyDelete@Anonymous2 September 2013 20:44
DeleteWhy do you want to stay united with such people?
"మొత్తానికి సీమాంధ్రలో ఉద్యమమంటే ఒక ఆటవిడుపు, ఒక వినోదం, ఒక టైం పాస్ కార్యక్రమం. "
ReplyDeleteనిజంగా ఉద్యమం చేసేవాడికి మాత్రమే ఉద్యమం విలువ తెలిసేది.
తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఏప్రాంతం లో చేసినా ఉద్యమం ఉద్యమమే. ఒకరి ఆవేదనని ఇంతపలుచన చేసి ఒకరి మీద ఒకరు బురదజల్లుకునే ఈ రాతలవలన ఎం ఉపయోగం...
@sharma
Delete"నిజంగా ఉద్యమం చేసేవాడికి మాత్రమే ఉద్యమం విలువ తెలిసేది"
సత్యం పలికారు. అందుకే తెలంగాణ ప్రజలకు తమ ఉద్యమం విలువ తెలుసు. ప్రభుత్వ వత్తాసుతో, మీడియా సహాయంతో, పోలీసుల అండదండలతో, వ్యాపారనేతల లాభాలకొసం నడిచే ఉత్తుత్తి సీమాంధ్ర ఉద్యమం ఉద్యమం కాదనే చెప్పేది.
బెజవాడలో నాకయితే ఉద్యమం అగుపించలేదు.
DeleteDon't believe everything you see on TV, check for yourself!
''6 kotla gabbilala doola'' dige roju daggarlo undi, konchem opika pattandi Anonymouus garu.
ReplyDeleteJai telangana!!!
కోటి గబ్బిలాల ఊళ....!
ReplyDeleteమీ బ్రతుకంతా తెలంగాణవాళ్ళ మీద పడి దోచేసుకోవటానికే సరిపోతుంది
Your telangana brother living with kannada people and maharastra people, they never claimed for regional reservations (Peddmanushula oppandam, 610 GO ....etc) they never beg like that, when state is united there is no regional boundaries, it is not SA, it is your AP. You can go and enjoy hard work at SA, you never(can't) do because you are lazy, if there is no boundaries you are belongs to AP and show your talents and skills to develop our state (if you have) (instead of begging (fighting) for regional reservations), you people can move to all the corners of AP state it is yours,(Let have the feeling it is your state. Pl. stop the shame less dialogues) T is merged with Andhra, not SA is merged, A resolution is passed in hyderabad state to merge with SA. After merging be honest don't expect on regional reservations, (It is your atmagourava) nothing will come freely, do hard work and lead the good life, (It is your atmagourava) if any body offer free of cost don't accept it. (It is your atmagourava) Learn some moral values. Forget about Nehru, he did two blunders, one with Kashmir and another with Hyderabad (state). Now see the situation in these two states.
ReplyDeleteYour bothers from Hyderabad state never fight (beg) for regional reservations with karnataka and maharastra govt's (It is their atmagourava). How we can teach the moral values. It is not neither USA nor Europe we paid the tax, we payed because of our state capital. Mind your language. Let agree that we built our capital with unity.
If you felt Nizam has built it let the credit go the Nizam. Not to you. Even in 80s when i visited HYd there is no Telugu speaking fellow ( because they are afraid of speaking telugu under Nizam rule) even after independency people are not dare to speak telugu in our own capital, no values.
There is no justification for regional reservations, Once state is formed how many types of reservations in our country to make the country back ward. That is only reason our country loosing talented people who migrated to the other country, see role of our Indians in developing other country. Let agitate to stop reservations honestly, Ambetkar never think of regional reservation, who resigned against prolonging reservations. It is our AP corridor one area developed agricutural and other area developed industrially, SA people does not have regional feelings, they never object the sanctioning almost all central govt industries and institutions in hyderabad. They felt that it is our state. Where is the justification for their fairness? What is the meaning of Looting (madness) if you are educated looking for job then move to industrial area, if not interested move to cultivation area in the state. do you know people from T also cultivating the land at SA. What about their rights. Rgds. Not only you are suffering for water in this area there are SA people are also facing the same problem here. Let us start agitation for the water to this region I also join with you with fairness and honestly. Rgds.
People want the credit and facilities in respect of place of birth, instead of believing in capabilities and abilities, The same persons fighting for T, if their place of birth is at SA they fight for samikyandhra what a funny, even after merging the regions, they try to locate the regional boundaries, instead of developing the state with their capabilities and efficiencies
bezawadalo keshineni naayakatvam lo udyamam jarugutondi kadaa
ReplyDelete