అయితే ఎర్రబిల్లి దగ్గర నాగం అడిగే ఒక్క ప్రశ్నకూ సమాధానం లేదు కని ఒక్కటే "నాగం, నీ ఆరాటం తెలంగాణ కోసం కాదు అంటున్నడు". ఎర్రబిల్లీ మరి నీ ఆరాటం దేనికోసం? పక్కా సమైక్యవాది అయిన చంద్రబాబు చెప్పుకింద నువ్వేం ఉద్యమం జేస్తవ్, ప్రజలు నిన్నేం నమ్ముతరు జెప్పు? మహానాడులో కనీసం మాటవరసకు, నాగంకు సమాధానం జెప్పడం కోసమన్న తెలంగాణపై అనుకూల ప్రకటన చేయించని నువ్వు తెలంగాణ దెస్తనంటె జనం నీ మొహమ్మీద ఉమ్మెయ్యరా జెప్పు? ఒక్కసారి నీ సొంత నియోజకవర్గం పాలకుర్తికి మందీమార్బలం లేకుంట వెల్లు, జనం నీ మొహమ్మిద కొడుతరో లేదో తెలుస్తది.
తెలంగాణ రణభేరి అనిజెప్పి రాయలసీమనుండి గూండాలను నీరక్షణ కోసం తెచ్చుకుని మీటింగు పెట్టినా పోలీసులు, నువ్వు దెచ్చుకున్న గూండాలు, మీటింగును ఆపడానికి వచ్చినోల్లు దప్ప వేరెవ్వరు రాకపాయె, ఇంక ఎందుకు నీకు తెలంగాణ ఉద్యమం గని ఎల్లు, నోర్మూసుకుని నీసిమాంధ్ర దొరలకు చంచాగిరీ జెయ్యి.
No comments:
Post a Comment
Your comment will be published after the approval.