Friday 27 May 2011

తెలంగాణపై మా వైఖరి స్పష్టం



తెలంగాణ విషయంలో అన్ని పార్టీలకంటే మాపార్టీయే స్పష్టమైన వైఖరి కలిగి ఉంది. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై నిర్ణయం తీసుకుంటే మేము అందుకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం చేపడతాం, అలా కాకుండా కేంద్రం రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికే నిర్ణయం తీసుకుంటే మేం మా 2008 ఎలక్షన్ మానిఫెస్టోకి కట్టుబడి ఉండి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఆవిధంగా  ముందుకు పోతాం.

ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ నిర్ణయాలనన్నింటినీ ఎండగట్టడం మా భాద్యత..అందుకే మేం కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తున్నాను. అప్పటివరకూ ఇలాగే రెండు ప్రాంతాలలో రెండు రకాల స్పష్టమైన వైఖరితో ముందుకు బోతాం.
 - మహానాడులో చంద్రబాబు

5 comments:

  1. haha. inkenti sir chala spastamga undhi. TDP is gone...

    ReplyDelete
  2. I don't see anything wrong with TDP's policy, as a political party they have their ways of defending from cunning congress and it's ally TRS.

    TRS is not going hard against Congress/Sonia, why? As BJP, CPI, Congress(suppodsed to be) suppoerted for Tg, in what way TDP can oppose or stop? It is stupid that Tg supporters lament & seek for TDP's weak support.

    KCR wants to keep his talk-show/bashing till TDP splits, that is the directive from Congress for him.

    ReplyDelete
  3. పై అగ్నాత,

    సమైక్యవాదమే అవకాశవాదమయినపుడు సమైక్యవాదులు చంద్రబాబు అవకాశవాదాన్ని సమర్ధించడంలో తప్పులేదు.

    తెలంగాణ ఇవ్వాల్సింది కాంగ్రేస్, ఇస్తామని ప్రకటన చేసింది కూడా యూపీయే ప్రభుత్వమే. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా కేంద్రానికి తమ స్టాండు చెప్పాల్సిన భాద్యత తెలుగు దేశంపై ఉంది. ఒకవేళ పార్టీ పరిమితులవలన న్యూట్రల్గా ఉండదలిస్తే అప్పుడు ఆపార్టీ మొత్తం వ్యవహారానికి దూరంగా ఉండాలి. కానీ చంద్రబాబు అలా కాదు, రెండుపక్కలా రెండు ఉద్యమాలు చేపిస్తున్నాడు, కేంద్రం ఏనిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిణి లబ్ది పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

    చంద్రాబాబు ఎంత అవకాశవాది అయినా ప్రజలకు ఇప్పటికే చంద్రబాబు గురించి బాగా తెలిసిపోవడం వలన ఈరాజకీయాలవలన చంద్రబాబుకు నష్టం తప్ప లాభం లేదు. అందుకే ఇప్పుడు రెండు ప్రాంతాలలో డిపాజిట్లు కోల్పోతున్నాడు.

    ReplyDelete
  4. For time being keep aside seperation or united. Think in a logical way.
    If they keep quite on both sides that is static equilibrium. If they do it on both sides that leads to dynamic equilibrium. Both are equillibrium with counter forces. Anyway that is their choice, why you want to dectate them what they are supposed to do? Should they follow TRS's dicates? Is TRS following CPI, OU Ikasa's dictates?

    If congress wants to give then why delay? Take it. Congress MLAs, MPs are also playing the same drama both sides here and in Delhi too. CBN is replying with same trick. Why blame only weaker party and why not word against ruling party?

    చంద్రాబాబు ఎంత అవకాశవాది అయినా ప్రజలకు ఇప్పటికే చంద్రబాబు గురించి బాగా తెలిసిపోవడం వలన ఈరాజకీయాలవలన చంద్రబాబుకు నష్టం తప్ప లాభం లేదు. అందుకే ఇప్పుడు రెండు ప్రాంతాలలో డిపాజిట్లు కోల్పోతున్నాడు.
    Why you worry of TDP's losses? Are you wellwisher of TDP from TRS?

    ReplyDelete
  5. Anon above,

    Neither I am wellwisher of TDP, not TRS. I only wish the wellbeing of common people on bothsides.

    ReplyDelete

Your comment will be published after the approval.