లగడపాటి, కేటీఅర్ లమధ్య ఆసక్తికరమయిన చర్చ HMTV వారి బిగ్‌షోలో జరిగింది. ఎంతో ఆసక్తి కరంగా జరిగిన ఈచర్చలో అనేక అంశాలు చర్చలోకి వచ్చాయి. చర్చలో లగడపాటి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు హైదరాబాద్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడం జరిగింది అనేది అవాస్తవమని, అది కేవలం సమైక్యవాదుల ప్రాపగాండా అని ఒప్పుకున్నారు. అలాగే విడిపోతే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గానీ కేంద్రపాలితప్రాంతంగా గానీ ఉంచడం కుదరదని అది తెలంగాణకే చెందాలని కూడా ఒప్పుకున్నారు. చర్చలో ఏకోసానా లగడపాటి కేటీఆర్‌కు సమాధానం ఇవ్వలేకపోయారు.
పూర్తి చర్చ దొరకలేదు, కొంతభాగం మాత్రం యూట్యూబ్‌లో క్రింది వీడియోల్లో చూడవచ్చు.
పూర్తి చర్చ దొరకలేదు, కొంతభాగం మాత్రం యూట్యూబ్‌లో క్రింది వీడియోల్లో చూడవచ్చు.
if u post whole discussion, then we can see how it was discussed. u can not speak just based on few clips even though u support telangana
ReplyDeleteLagadapati was no match to KTR in that discussion! When I was viewing the scene of KTR challenging for an open discussion 2 days earlier, I didn't expect Lagadapati to perform so poorly, given his expertise in data manipulations.
ReplyDelete@Anonymous
ReplyDeleteI would love to post the whole discussion, but unfortunately it is not available yet. You can check with the live viewers.
@Srikant
ReplyDeleteYou are right. Lagadapati can never match any T-protagonist in debate, but when suit cases are required for talking he can perform very well.
$విశ్వరూప్ గారు
ReplyDeleteఅర్ధవంతమైన చర్చ ఇది. ఇలాంటివి మరిన్ని జరిగి వాస్తవాలు వెలుగులోకి రావాలని ఆశిద్దాం. ఆక్టోపస్ తనకున్న ఎనిమిది కాళ్ళలో ఒకదాని బుర్రనయినా వాడాలని చేసిన వృధాప్రయత్నం కెవ్వుతీతం ;)). ఇక కె.టీ.ర్ గారి వ్యాఖ్యలు చాలా నింపాదిగా నిమ్మళంగా ఉండి నిర్మాణాత్మకంగా ఉన్నాయి. అభినందనలు వారికి _/\_
manavadu yem chesina baaguntundi.meeku vyatirekamgaa maatlaadite kodutaa vunte yevvaru maatlaadutaaru
ReplyDelete@WORLD GREEN FRIENDS
ReplyDeleteఇలాక్కూడా చేతకానితనాన్ని సమర్ధించుకోవచ్చన్నమాట. రోజూ ఇదే లగడపాటి మైకు పట్టుకుని తెలంగాణవాదులని తిడుతాడు, చర్చావేదికపై కూర్చోబెట్టి మాట్లాడమంటే మాత్రం భయమా?
మీకింతకూ విషయం అర్ధం కానట్టుంది, ఒక అర్ధం లేని వాదనను అర్ధవంతమయిన చర్చలో గెలవలేము. ఊరికే అరుచుకొని ఒకర్నొకరు తిట్టుకునే తీవీ9 చర్చల్లో అయితే గెలవొచ్చు.