కరీంనగర్ పట్టణంలో మత ఘర్షణలు జరిగే అవకాశం లేదు. కరీంనగర్‌లో మత ఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నాయని శ్రీకృష్ణ కమిటీ వ్రాసినది అవాస్తవం. మేము 1991 నుంచి 1995 వరకు కరీంనగర్‌లో ఉన్నాం. ఆ పట్టణంలో ముస్లింలు ఒకటి, రెండు వీధుల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎన్నడూ మతపరమైన హింస చెయ్యలేదు.

ReplyDeletechetha committe chetha report
ReplyDeleteThanks for sharing, Jaitelangana.