దేడ్ దమాక్ వాదన 1: తమరి ప్రశ్నకు సమాధానం వచ్చినతరువాత అసలు ప్రశ్ననే మార్చేసే దేడ్‌దిమాక్ పనులు జెయ్యొద్దు. తమరి ప్రశ్న వలసవాద ప్రభుత్వమంటూ ఉద్యోగాలు చెయ్యడానికి సిగ్గులేదూ అని, మరొకసారి చదువుకోండి. బ్రిటిష్ ప్రభుత్వంలో మీపెద్దలెవరూ పనిచెయ్యలేదా, లేక వారికి సిగ్గులేదా, అది చెప్పక వలసవాదం నిర్వచనానికి ఎందుకు వెలతారు? ఎలాంటి పెత్తనాలు వలసవాదం కిందికి వస్తాయో ఏవిరావో చెప్పగలిగేంత శాస్త్రం తమ దగ్గర లేదు గానీ కనీసం తమరు చెప్పిన వాదనకు కట్టుబడి ఉండండి.
దేడ్ దమాక్ వాదన 2: చేదే సామర్ధ్యం మనిషికి ఉంది అది బావిలోనయినా, లిఫ్టు ఇరిగేషన్లో నయినా, లేనిది will. పోలవరానికి ఇంకా ఏమేం అవసరం ఎంతమందికి పునరావసం కావాలి, ఎంత ఆటవీ సంపద మునిగిపోవాలి, తీరా ఎన్ని ఎకరాలకు నీల్లు వస్తున్నాయనేది తరువాత మాటాల్డుకుందాం. ఎంత దేడ్ దిమాక్‌లయినా మరీ కనీసం ఒక వాదనకు కట్టుబడకపోతే ఎలా? తమరిలాంటి దేడ్ దిమాక్లు బావి ఉన్నా దాహంతో ఎండిపోతారేమో కానీ మిగతావారు అలా కాదని గమనించండి.
దేడ్ దమాక్ వాదన 3: అడ్డంగా దొరికిపోయినతరువాత కూడా వెధవకబుర్లు. పీఠభూముల్లో కూడా నదీజలాలొస్తే బంగారం పండిచ్చొచ్చని మీదేడ్ దమాక్కు తెలవకపోతె తెలుసుకోండి.
దేడ్ దమాక్ వాదన 4: మల్లీ అదే అతితెలివి.దేడ్‌దమాక్కు తెలియని విషయం క్రిష్ణా నది చాలా ఎత్తులో ప్రవహిస్తుందని, దానికి టోపాలజీ సమస్య లేదని. అయినా ఊరుకోదు కదా, తెలియని విషయాలపై కూడా జడ్జ్‌మెంట్లు.
గోదావరిలో కొన్నిచోట్ల టోపాలజీ సమస్య ఉన్నా అన్నిప్రాంతాలకూ వనరులు అందజెయ్యడం ప్రభుత్వ భాద్యత.. ఇక్కడ పల్లం ఉంది కదా అని ఉన్నచోటే మల్లీ మల్లి నీల్లివ్వరు, లేనిదగ్గర ఇస్తారు. దానికోసం అవసరమయితే లిఫ్టు చేసి కూడా. అది తమ అతితెలివికి ఎక్కదులే.
దేడ్ దమాక్ వాదన 5: ఓహో: ఎ.యం.ఆర్. ప్రాజెక్టు, భీమా కూడా గోదావరిపైనే ఉన్నాయా? మరీ ఇంతగొప్పతెలివితేటలా తమరివి, ఏదో అనుకుని అనవసరంగా సమాధానాలిస్తున్నాను. ఛ, ఎంత కాపీ పేస్టు తెలివి తేటలయితేమాత్రం ఇంతఘోరమా, ఎల్లి మూడో తరగతి సోషల్‌బుక్కు చదువుకోండి, సిగ్గులేకపోతే సరి. మిగతా వాటిలో పేపర్ పైనెన్నున్నయ్, వాస్తవంగ ఉన్నవెన్ని?
దేడ్ దమాక్ వాదన 6: మల్లీ అదే అతితెలివితేటలు ప్రదర్శించి దొరికిపోవడం. తమరు చెప్పిన వాదన మీదగ్గర పారిశ్రామీకరన జరుగుతుంటే మేమేడుస్తున్నామా, అని. ఇప్పుడు దొరికిపొయ్యాక ఇలా ప్లేటు ఫిరాయించడం. సాగునీటిలో మావాటా మాకు కావాలని అడుగుతున్నాం, మీకు కాకుండా మాకు రావాలని మేమనట్లా, దాన్నే ఏడుపు అనే తమరి దురాశ తెలుస్తూనే ఉంది.
దేడ్ దమాక్ వాదన 7,8: అసలు వీటికి ఇంకా సమాధానాలు కావాలా? ఇక్కడ చివరికి కన్‌ఫ్యూషన్ ఏమయినా ఉంటే మీరు అసలు దేడ్ దమాక్‌లా, లేక జీరో దమాక్‌లా అనేదే.
ఇంకా ఈదేడ్‌దమాక్‌లతో వాదన ఇంకా సాగదీసే ఉద్దేషం లేదు, గుడ్‌బై.

you are correct.. they never understand our problems...
ReplyDeletevaallu emaina vaadinchagalaru.. meerem rasina tittalani deside ayyaru kabatti tidataru.. achangudu ala matladatam atani sahaja lakshanam.. endukante atani perulone undi kada.. nighantu prakaram changamu ante chakkani.. leda nerpu gala.. ani artham achanga ante chakkani ki vikruti.. ante kurupi.. vikaramaina vaallu vikaarangane matladataru..
ReplyDeleteపై అగ్నాత,
ReplyDeleteవాల్లమొహం లెండి, అసలామనిషికి క్రిష్ణానది ఎక్కడుంది, గోదావరి ఎక్కడుంది, ఏప్రాజెక్టు ఏనదిపై ఉంది అన్న బేసిక్స్ కూడా తెలియకుండా కాపీ పేస్ట్ రాతలు రాస్తున్నాడు. ఇలాంటి వారి మాటలు కనీసం వారి ప్రాంతం వారు కూడా నమ్మరు.
ఈదురాశాపరుడు శ్రీబాగ్ ఒప్పందంపై కూడా ఏడుస్తున్నాడు. విడిపొయ్యాక రాయలసీమకూ, ఉత్తరాంధ్రకూ ఏమీ దక్కొద్దు అంతా మధ్యకోస్తాకు దక్కాలనుకునే అత్యాశ కనబడుతూనే ఉంది. ఇలాంటివారు రాతలు రాస్తే మనకు లాభమే, వారి రాతలు ఎవరూ నమ్మకపోగా ఆరాతలద్వారా వారి దురాశమాత్రం బయటపడుతుంది.
1st Anonimous:
ReplyDeleteNo, even though they understand our problems, they act as if they don't understand in order to conveniently escape from agreeing to the solution for the problem.
ఈ అచంగ, Snkr, తాడేపల్లి, సుంకర లాంటి వాళ్ళు ఒకరకంగా తెలంగాణా వాదులకు మేలే చేస్తున్నారు. వీళ్ళ ప్రవర్తన చూసి సాధువులైన సీమాంధ్రులు సిగ్గుతో తలొంచుకునేలా ఉంటాయి వీళ్ళ వాదనలు.
ReplyDeleteశ్రీకాంతాచారి,
ReplyDeleteExactly!!ఈ అచంగ అనేటోడికి బుర్రతక్కువ, కాని పుడింగులాగా ఫోజులు కొడతాడు. గోదావరికీ, క్రిష్ణాకు తేడా తెలియదు, ఏప్రాజెక్టు ఎక్కడుందో తెలియదు, ఎడ్డిమొహం అడ్డవాదనలు జేస్తూ, కాపీ పేస్టు తెలివితేటలతో ఎక్స్పర్ట్లపైనే విషం చిమ్మబోయి చివరికి తన అగ్నానం బయటపెట్టుకున్నాడు.ఇక ఆ Snkr, తాడేపల్లి మరీ.. సీమాంధ్రకు చెడ్డపేరు తీసుకొస్తున్నారు.