Friday, 13 September 2013

సీమాంధ్ర ఉద్యమం గురించి ఎన్‌డీటీవీలో ( Truth vs Hype)

6 comments:

  1. It is crystal clear. Srinivasan Jain presented the Telangana activists' point of view only.

    why didn't he take the Samaikyandhra activists' version?

    One sided story.

    ReplyDelete
    Replies
    1. @Anonymous14 September 2013 06:46

      Don't you see that opinions of Lagadapati, Kavooru are also taken?

      Delete
  2. seamandhra view thisukute emi cheppe varu .. telugu thalli chachi pothandhi ..... memu innalu dochukunna nillu makku ravu tribunal prakarame nillu ivalisvassthundhi ,,, naxalites vastharu taliban lu vastharu .. mamalani hyderabad lo bathakneevaru ivvena chepativiinkemainaa abaddhalu vinnayaa

    ReplyDelete
  3. LoL they don't have scence

    ReplyDelete
  4. సీమాంధ్రులకు ఎన్ని నీతులు చెప్పినా బుద్ధి రాదు. ఆకాశ రామన్న బ్లాగు పరిశీలించగలరు.(14-09=2013) వ్యాఖ్యలతో సహా...
    నా బ్లాగు : నా తెలంగాణ కోటి రత్నాల వీణ...లోని కొన్ని పద్యాలు:(ratnaalaveena,blogspot.in)

    కొనఁగ మదరాసు నగరమ్ముఁ గోరి, యాంధ్ర
    రాష్ట్రము నిడ నొప్పుకొనఁగ; భ్రాంతి విడక,
    యాంధ్ర రాష్ట్రమ్ము కోసమై యాస పడిన
    పొట్టి శ్రీరాములుం గోలు పోయితి రయ! (1)

    ఆత్మ బలిదాన ఫలితమ్మె యాంధ్ర రాష్ట్ర
    మేర్పడుట కాదె! కర్నూలు మీకు రాజ
    ధానియౌట సంతృప్తిని నీని కతన;
    హైదరాబాదుపైఁ బ్రేమ లవతరించె! (2)

    దుష్ట చింతన తోడుత దుర్జనులయి,
    రహిని భాషాప్రయుక్త రాష్ట్రమ్ము పేర,
    మాయచేఁ దెలగాణమున్ మంత్రబలిమిఁ
    గలిపి, రాంధ్రప్రదేశమౌ కాంక్ష మెయిని! (3)

    అన్నదమ్ముల వలె నుందు మనిన
    నాఁటి యొప్పందములును మున్నీటఁ గలిసె;
    స్వార్థ పరతయు హెచ్చఁగ స్వాగతించి,
    యన్ని యధికారములు పొంది రయ్య మీరు! (4)

    నీరు, విద్య, విద్యుచ్ఛక్తి, నేలబొగ్గు,
    కొలువులును, భూమి, యభివృద్ధి, కూర్మి ధనముఁ
    గొల్లఁగొట్టియు, వ్యాపార కూటములుగఁ
    దిష్ఠ వేసియు, ధనములఁ దేలి రయ్య! (5)

    మా తెలంగాణ జనుల నమాయకులుగఁ
    జేసి, దోపిడీల్ సేసియు, శీఘ్రముగను
    ధనములార్జించి, మిగుల నధఃకరించి,
    బానిసలఁ జేసినారు సత్వరిత గతిని! (6)

    ఆ దురంతాల ధాటికి నాఁగలేక,
    యుద్యమమ్ములు సేసిరి యుక్త రీతి!
    నెందఱో యాత్మ బలిదాన మిడియు, నాంధ్ర
    పాలకుల దౌష్ట్యముల మాన్పఁ జాల రైరి!! (7)

    అఱువ దేండ్లుగ సాఁగిన యట్టి పాల
    నమ్ము నేఁడు మాన్పంగఁ గేంద్రమ్ము వెసను,
    వేఱు రాష్ట్రమ్ముగాఁ జేసి తీఱఁగాను
    దలఁచి, ప్రకటించె తెలగాణ, దయను బూని!! (8)

    ReplyDelete
    Replies
    1. @గుండు మధుసూదన్

      మందబలం ఉంటే చాలు, తిమ్మిని బమ్మి చేయగలం అనుకునేవారితో వాదించి ఏమిలాభం చెప్పండి? బురదలో రాయివేస్తే మనకే బురద అంటుతుందన్నట్లు బుర్రతక్కువ ఆకాశరామన్న దగ్గర తర్కబద్దమైన వాదనలు ఎలా ఆశించగలం?

      Delete

Your comment will be published after the approval.