Friday, 20 September 2013

అప్పుడే పుట్టిన పసిగుడ్లనూ వదలని సమైక్య సాడిజం!


సీమాంధ్రలో తెలంగాణ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకూ వెర్రితలలు వేస్తున్నాయి. అక్కడి సంఘాలు, పార్టీలు చేస్తున్న కొన్ని కొన్ని నిరసన రూపాలు చూస్తుంటే “అసలు వీళ్లకు ఉద్యమమంటే పరాచికం” అనిపిస్తుంది
కానీ ఈ వీడియో చూడండి. ఇది వారి ఉన్మాదానికి పరాకాష్ట. అప్పుడే పుట్టిన పసిగుడ్లను కూడా తమ రాజకీయాలకు ఎంత అమానవీయంగా వాడుకుంటున్నరో…
చేసినోళ్లకు బుద్ధిలేదు సరే, కనీసం దీన్ని ప్రసారం చేసిన మీడియా వాళ్లకైనా ఉండాలె ఇంగితజ్ఞానం.

5 comments:

  1. తెలంగాణా వాల్లు శవాలతో చేస్తే వీళ్ళు పసి గుడ్డులతో చేస్తున్నారు . అందరూ వెధవలే

    ReplyDelete
    Replies
    1. శవాలపై ప్యాలాలు ఏరుకున్న వారి సజీవ సాక్ష్యం
      http://janamsakshi.org/69113

      Delete
  2. ఇది అప్పుడే పుట్టిన పిల్లల JAC

    కడుపులో ఉన్న పిల్లలు కూడా సమైకాంద్రకు మద్దతుగా కడుపులో పెరుతున్న పిల్ల JAC పెట్టబోతున్నారని వినికిడి.

    ReplyDelete
  3. ఆంధ్రా పారిస్ తెనాలిలో సమైక్యాంధ్ర ఉద్యమకారుల పసితనం!

    ReplyDelete

Your comment will be published after the approval.