ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయక ఫాక్షనిజం పేరుతో తిన్నదరగక చంపుకొనుడూ, కులగజ్జితో హత్యాకాండలు జేసే వర్గం ఒక్కసారి ఆందోళనలు చెయ్యాల్సి వచ్చింది. అది కూడా తమ కదుపుకోసం కాకుండా తాము కొమ్ముగాసే బడా నాయకుల ఆస్థులకోసం, టీవీ మీడియా ప్రదర్శనకోసం చేసే ఆందోళనలు ఎలాగుంటాయి? పాపం ముఖ్యమంత్రీ,డిజీపీ, అన్ని రాజకీయపార్టీలూ కలిసి ఎంతగాలికొట్టడానికి ప్రయత్నించినా కామెడీలు తప్ప ఎక్కడా ఉద్యమాలు కానరావు. ఇవీ సీమాంధ్రలో ప్రస్తుతం సమైక్యాంధ్రకోసం జరిగే కామెడీలు.
మరి ఇక్కడ నిజంగా ఉద్యమాలు జరగలేదా అంటే గొప్ప ఉద్యమాలు జరిగాయి. కాకరాపల్లి, సోంపేట థర్మల్ కేంద్రాలకు వ్యతిరేకంగా, కారంచేడు,చుండూరు, లక్షింపేట దమనకాండలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు మచ్చుకు కొన్ని ఉదాహరణలు. కానీ పాపం ఆఉద్యమాలు సీమాంధ్ర ఛానెల్లకూ ఎన్నడూ పట్టలేదు గానీ ఇప్పుడు ఈపసలేని సమైక్యాంధ్ర డ్రామాలను మాత్రం రోజంతా ఒకటే ఊదరగొడుతున్నరు.
తెలంగాణ వస్తే వీల్లకు కట్టుకోడానికి బట్టలు కూడా మిగలక ఆదిమ మానవుల్లాగా ఆకులు కప్పుకుంటారట.
తెలంగాణ వస్తే అడుక్కోవడమే వీళ్ళ బతుకట. మొన్నటిదాకా తాము లేకపోతే తెలంగాణ బతుకలేదని అన్నది వీళ్ళే.
తెలంగాణ ప్రజలు రాక్షసులట, సీమాంధ్ర ప్రజలు దేవుళ్ళట. మరి రాక్షసులతోటి ఎందుకు కలిసి ఉండడం?
ఉద్యమమంటే ఒక ఫ్యాషన్ షో, ఒక కబడ్డీ, ఒక రికార్డ్ డాన్స్.
ఆకులూ అలములు తింటూ “నిరసన”
ReplyDeleteగడ్డి నములుతూ “నిరసన”
బట్టలుతుకుతూ “నిరసన”
రోడ్లూడుస్తూ “నిరసన”
మోకాల్లపై నడుస్తూ “నిరసన”
గుండ్లు గీస్తూ “నిరసన”
నౄత్యాలు చేస్తూ “నిరసన”
పుట్టిన పసిపిల్లతో “నిరసన”
బాడ్ మేలం తో “నిరసన”
కూరగాయల దండలతో “నిరసన”
ఈత కొడుతూ జల “నిరసన”
పరుగు తీస్తూ “నిరసన”
పాకుతూ “నిరసన”
దొర్లుతూ “నిరసన”
ఫ్లెక్సీలతో “నిరసన”
వాహనాలతో “నిరసన”
బూట్లూ తూదుస్తూ “నిరసన”
బట్టలు కుడుతూ “నిరసన”
చెప్పులు కుడుతూ “నిరసన”
పాములతో “నిరసన”
కుక్కలతో “నిరసన”
గాడిదల్తో “నిరసన”
గేదెలతో “నిరసన”
అదుక్కుటూ “నిరసన”
బిక్షగాల్ల జె.ఏ.సి తో “నిరసన”
పగటి వేషాలతో “నిరసన”
నాటకాలతో “నిరసన”
వంట చేస్తూ “నిరసన”
ఆదిమ మానవుల్ల “నిరసన”
దుస్తులు విప్పి “నిరసన”
వికలాంగులతో “నిరసన”
హిజ్రాలతో “నిరసన”
పసుపూ కుంకుమలతో “నిరసన”
ఇంకెన్నో ఎన్నెన్నో పనులతో “నిరసన”
ఏమో! వీటిని బట్టి చూస్తుంటే అది ఉద్యమంగా లేదు “నిరసన” లా వుంది.
సీమాంద్ర మీడియా కవర్ చేయకపోతే
సీమాంద్ర సర్కారు ‘కాపు ‘ గాకపోతే
సీమాంద్ర పోలీసు కరుణించక పోతే
ఇందులో ఒక్క నాటకం సాగకపోయేది
కృత్రిమ ఉద్యమాలెలా వుంటాయో మన పిల్లలకి చెప్పడానికి భవిష్యత్తులో పనికొస్తుంది.
Comedy vudhymalu anevi oakti vuntaii ani kanipettina mana andhra sodaralaku hata off
Deleteమీ కొజ్జా ఉద్యమాల కంటే బెటరేలే తెలబాన్ అన్నయ్యలూ
ReplyDeletealaga... maa udayamala kante better anna maata...ante nee drusti lo maa udyamala kante neede pedda udyamam anatava... ok.. alage... panduga chesuko.... memu kooda oppukuntam... meede pedda kojja udyamam ani....
Deleteఓహ్, మరిచాము. కొజ్జాల ... అదే హిజ్రాల సమైక్య జాక్ ఉన్నట్లు ఆ మద్య వార్త పత్రికల్లో చూసినట్లు గుర్తు.
Delete:)
Deleteevadeedu? telabaan antunna samekku saale gaadu? baammardi kadaa ani intloki raaniste.... ippudu ille naadi antunnadu. abe saale! 13 ella nundi sonia gandhi chanka naaki.... ippudu pullagundi antavendiraa? inkosari telaban ante naaluka kosta bhaadkow
DeletePichi vedhava... asalu neeku udyamam ante telusa... kadupu kalina udyamam telanganadi... tega thini gudda balisi chesthunna udyamam seemandhruladi....
Deleteఒకటి కాదు రెండు కాదు వేల కోట్లు,అధికారన్ని అడ్డుపెట్టుకుని సంపాదించి,జైల్ పాలయినా కూడా,బెయిల్ తెచ్చుకుని భారీ జన సందోహాన్ని వెంట బెట్టుకుని,హైద్రాబాద్ లో మా వాడు ఊరేగుతూ వచ్చాడు..తెలంగాణా..లేదూ సమైక్యాంధ్రా లేదూ..ఇప్పుడు మీ అందరి పనీ పడతాడు...మీ పది కోట్ల తెలుగోళ్ళూ పారిపోయి ప్రాణాలు దక్కించుకోండి,లేదంటే...ఇప్పుడు మీ ఒంటి మీద గుడ్దలు కూడా మిగలవు....
ReplyDeletebagundhi anna mee cooment :) . kani telangan prajalu aa avkasham iivvaru
Deleteమీరు ఉద్యమం చేసారు కదా తెలంగాణా వాదులు. వేరేవాళ్ళ ఉద్యమం పైన మీ కామిడీలు ఏమిటి అన్నయలూ ... అయినా మీకు తెలంగాణా సోనియమ్మా ఇచ్చేసింది కదా. అయినా ఈ ఏడుపులు ఎందుకు?
ReplyDeletebayam bayya mee vollu okokadu oka pedd bhu bhakasurul evarinainaa konesthrani bayam
Delete@Anonymous27 September 2013 09:37
Deleteమీరిన్ని కామెడీలు జేస్తుంటె నవ్వుకోవద్దా తమ్ముడూ?
వీటన్నింటికి మించిన కామెడీ - తెలంగాణ ఏర్పాటు ప్రకటన.
ReplyDelete#వీటన్నింటికి మించిన కామెడీ - తెలంగాణ ఏర్పాటు ప్రకటన.
Deleteఆ కామిడికి నవ్వలే గాని ఏడ్సుడు ఎదుకన్నా :P
పాపం ఈ 'తెలంగాణా ఏర్పాటు ప్రకటనే' అనే కామిడి సీమంద్రులలో విషాదం నింపింది